మూవీ న్యూస్: భారతీయ చిత్ర పరిశ్రమలో చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మా వెబ్ సైటు లో వుండవలసిందే.
సమగ్రమైన మరియు తాజా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వార్తలకోసం చుస్తూనే వుండండి తెలుగు పోస్ట్ మూవీ న్యూస్ పేజీ.

విలన్ గా చేయక తప్పదేమో

15/11/2018,09:33 ఉద.

కిక్ 2 సినిమా సమయంలో రవితేజ లుక్స్ మీద బాగా కామెంట్స్ పడ్డాయి. సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసిన రవితేజ కిక్ 2 సినిమాలో బాగా ముసలితనంలో కనిపించాడని.. ఇక హీరోగా రవితేజకు అవకాశాలు అడుగంటిపోతాయనుకున్నారు. తర్వాత బెంగాల్ టైగర్ లో కాస్త ఫ్రెష్ లుక్ లో [more]

ఇలియానా ని రిజెక్ట్ చేసిన ప్లాప్ హీరో?

15/11/2018,09:25 ఉద.

సౌత్ లో ఒక రేంజ్ అవకాశాలున్నపుడే…బాలీవుడ్ బాలీవుడ్ అంటూ పరుగులుపెట్టి… టాప్ హీరోయిన్ గా మారదామనుకున్నగోవా సుందరి ఇలియానా కి బాలీవుడ్ లో నాలుగైదు అవకాశాలతోనే పంచ్ పడింది. దెబ్బకి మళ్ళీ సౌత్ ని వెతుక్కుంటూ వెనక్కి తిరిగిన ఇలియానా తెలుగులో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో రవితేజ [more]

ఆమిర్ ఏం చేయలేకపోయాడు..మరి రజనీ..?

14/11/2018,02:32 సా.

‘బాహుబలి’ సినిమా తెలుగు ఇండస్ట్రీ అని ఒకటి ఉందని తెలిసేలా చేసింది. ఇటువంటి సినిమా మన నుండి బయటికి వచ్చినందుకు మనవాళ్లు చాలా ఆనందం పడ్డారు. కానీ కోలీవుడ్.. బాలీవుడ్ వారికి ఈ సినిమా చూసిన తరువాత అసూయ కలిగింది. బాలీవుడ్, కోలీవుడ్ లో రాజమౌళిని మించి సినిమాలు [more]

విజయ్ – అట్లీ సినిమాల్లో స్టార్ హీరోయిన్స్..!

14/11/2018,02:31 సా.

మురగదాస్ – విజయ్ కాంబినేషన్ వచ్చిన ‘సర్కార్’ ఎన్నో కాంట్రవర్సీస్ మధ్య విడుదల అయ్యి డివైడ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తుంది. ఈ సినిమా తరువాత ఇళయ దళపతి విజయ్ 63వ చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టేసాడు. గతంలో విజయ్ తో తేరి, మెర్సల్ [more]

విజయ్ జోక్ చేస్తున్నాడా..?

14/11/2018,01:36 సా.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీత గోవిందం మ్యానియా టాక్సీవాలా విషయంలో పనిచేయడం లేదనేది తెలిసిన విషయం. అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేసి.. గీత గోవిందంతో 100 కోట్ల క్లబ్బులో సగర్వంగా కాలు పెట్టాడు విజయ్. ఒక్కసారిగా స్టార్ హీరో అవతారమెత్తిన విజయ్ దేవరకొండ తన [more]

బన్నీ షర్ట్ అంత కాస్ట్లీనా..?

14/11/2018,01:05 సా.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ అని మనం పిలుస్తున్నాం అంటే దానికితగ్గట్టే మన బన్నీ ఉంటాడు కాబట్టి. ఫ్యాషన్ ప్రపంచంలో ఏ కొత్త ట్రెండ్ వచ్చినా దాన్ని మన టాలీవుడ్ కి పరిచయం చేయడంలో ముందుంటాడు బన్నీ. అతను అలా పరిచయం చేసినవి చాలా [more]

రాజమౌళి ప్లానింగ్ ఎవ్వరి దగ్గర ఉండదేమో!!

14/11/2018,01:04 సా.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ RRR మల్టీస్టారర్ మూవీ ఆఫీషియల్ గా పట్టాలెక్కేసింది. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్, దృఢమైన శరీరంతో ఈ సినిమాలో అలరించబోతుంటే… రామ్ చరణ్ న్యూ లుక్ లోకి మారబోతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ RRR కోసం రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్ కి కొద్దిగా [more]

అమర్ అందుకుందా.. టాక్సీవాలాకి తడే..!

14/11/2018,12:33 సా.

రవితేజ, విజయ్ దేవరకొండ తమ సినిమాలతో ఒక్కరోజు తేడాతో పోటీ పడుతున్నారు. రవితేజ అమర్ అక్బర్ ఆంటోని ఈ నెల 16న విడుదలవుతుంటే… విజయ్ దేవరకొండ టాక్సీవాలా ఆ తర్వాతి రోజు అంటే 17న విడుదలవుతుంది. అయితే ట్రేడ్ లో రెండు సినిమాలకు ఓ అన్నంత బజ్ లేదు. [more]

‘RRR’ కోసం మరో ‘R’ వస్తుందా..?

14/11/2018,12:16 సా.

రాజమౌళి – రామారావు – రామ్ చరణ్ కలయికలో #RRR వర్కింగ్ టైటిల్ తో బడా మల్టీస్టారర్ అంగరంగ వైభవంగా మొదలైపోయింది. రాజమౌళి దర్శకత్వం, రామారావు(ఎన్టీఆర్), రామ్ చరణ్ హీరోలు అంటే సినిమా మీద ఎలాంటి క్రేజుంటుందో మాటల్లో వర్ణనాతీతం. బాహుబలితో సృష్టించిన రికార్డులను తానే తుడిచెయ్యడానికి రాజమౌళి [more]

తండ్రి ని వదలనంటున్న చరణ్

14/11/2018,09:08 ఉద.

అల్లు అరవింద్ బ్యానర్ లో అంటే గీత ఆర్ట్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాలు హీరోగా చేశాడు. అందులో చాలావరకు సూపర్ హిట్ అయ్యాయి. మళ్లీ చిరంజీవి రీఎంట్రీ ఖైదీ నెంబర్ 150 సినిమా తన కొడుకు బ్యానర్ లో అంటే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ లో [more]

1 2 3 4 5 6 835