మూవీ న్యూస్: భారతీయ చిత్ర పరిశ్రమలో చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మా వెబ్ సైటు లో వుండవలసిందే.
సమగ్రమైన మరియు తాజా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వార్తలకోసం చుస్తూనే వుండండి తెలుగు పోస్ట్ మూవీ న్యూస్ పేజీ.

నిహారిక సినిమాలకు గుడ్ బై చెప్పనుందా?

10/07/2019,11:39 ఉద.

మెగా ఫ్యామిలి నుండి ఎంతో మంది హీరోస్ వచ్చారు. కానీ కొంతమందే క్లిక్ అయ్యారు. అలానే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొణిదెల నిహారిక మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ వర్క్ అవుట్ అవ్వడంలేదు. ఈమె నటన స్టార్ట్ చేసి చాలా కాలం అయింది. [more]

ప్రియ‌ద‌ర్శి అందరిని ఎదవల్ని చేసాడుగా?

09/07/2019,12:24 సా.

పెళ్లి చూపులు సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియ‌ద‌ర్శి రీసెంట్ గా మీడియా వాళ్లతో పాటు ప్రేక్షకులని ఎదవల్ని చేసాడు. నిన్న తన స్నేహితుడు కోసం చేసిన పని ఇప్పుడు అత‌న్ని విమ‌ర్శ‌ల బారిన ప‌డేలా చేసింది. అసలు మ్యాటర్ లోకి వెళ్తే..నిన్న ప్రియ‌ద‌ర్శి త‌న [more]

అక్కడ సినిమా కోసం తెలుగు లో పెద్ద సినిమాలు వదులుకుంటుంది

09/07/2019,12:17 సా.

తెలుగులో,తమిళంలో మంచి ఆఫర్స్ తో బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ పూజ హెగ్డే కి బాలీవుడ్ మీద ఇంకా మోజు తీరలేదు. అందుకే అక్కడ ఏమి అవకాశం వచ్చిన వెంటనే పచ్చ జండా ఊపేస్తోంది. ఆమధ్య పూజా తెలుగు లో ఫుల్ బిజీగా ఉన్న టైములో బాలీవుడ్ నుండి [more]

ఈ డైరెక్టర్స్ కి ఈ వారం పరీక్ష

09/07/2019,12:11 సా.

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘బ్రోచేవారెవరురా’.. ‘ఓ బేబీ’ సినిమాలతో టాలీవుడ్ బాక్సఫిస్ పుంజుకుంది. ఈసినిమాలు ఓ మోస్తరుగా థియేటర్స్ లో ఆడుతున్నాయి. ఇక ఈ వారం రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఆ రెండు సినిమాలను కొత్త డైరెక్టర్స్ తీశారు. ఈచిత్రాలు ప్రధాన పాత్రధారుల కెరీర్లను [more]

చరణ్, ఎన్టీఆర్ ల ఇంట్రడక్షన్ కి ఎంతో తెలుసా?

09/07/2019,12:01 సా.

దర్శకదీరుడు రాజమౌళి సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ హైలైట్ గా నిలుస్తాయి. సినిమా ఎలా ఉన్న విటితో లాగించేస్తాడు రాజమౌళి. ప్రొడ్యూసర్స్ తో మాగ్జిమం ఖర్చు వీటిపై పెట్టిస్తాడు. అది చిన్న సినిమా అయినా కానీ. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోస్ ని [more]

96 కి ఏమైంది

09/07/2019,11:55 ఉద.

తమిళంలో బిగ్గెస్ట్ హిట్ 96 సినిమా ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. తమిళంలో విజయ్ సేతుపతి – త్రిష జంటగా తెరకెక్కిన 96 సినిమా సూపర్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమాని ఎలాగైనా తెలుగులో రీమేక్ చెయ్యాలని [more]

వాళ్ళముందు సమంత రేంజే వేరప్పా

09/07/2019,11:45 ఉద.

సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా ఇలా అందరూ కొద్దిగా అటు ఇటుగా టాలీవుడ్ కి పరిచయం అయినవారే. కాజల్, సమంత ఇద్దరూ దగ్గర ద్గగర స్టార్ స్టేటస్ అనుభవించారు. తమన్నా మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ లో నటించకపోయినా.. స్టార్ హీరోలందరితో నటించింది. ఇక సమంత, కాజల్ ఇద్దరూ [more]

అవంతిక వెరీ హాట్.. అందుకే A సర్టిఫికెట్

09/07/2019,11:38 ఉద.

రాహుల్ రామకృష్ణ దర్శకుడిగా నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మన్మధుడు 2 సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ గత నెలలో విడుదలవగా.. ఆ టీజర్ లో నాగార్జున మన్మధుడు [more]

తాప్సి పన్ను లుక్ షాక్ ఇస్తుంది

09/07/2019,11:29 ఉద.

నటి తాప్సి పన్ను ఈమధ్య ప్రయోగాత్మక చిత్రాలు చేసి అందరిని ఆచ్చర్యపరుస్తుంది. రీసెంట్ గా గేమ్ ఓవర్ అనే చిత్రం తో అందరిని మెపించిన తాప్సి ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రం కు రెడీ అయింది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయినా ఈసినిమాకు సంబంధించి తాప్సి పన్ను లుక్ [more]

సైరా కోసం రాజమౌళి వస్తాడా?

09/07/2019,11:19 ఉద.

చిరంజీవి – సురేందర్ రెడ్డిల కాంబోలో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ దిగ్విజయంగా మొన్నీమధ్యనే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సై రా టీం బిజీగా వుంది. ఇండియా వైడ్ గా పలు భాషల్లో విడుదల కాబోతున్న సై రా నరసింహారెడ్డి సినిమా విషయంలో [more]

1 3 4 5 6 7 1,053