మూవీ న్యూస్: భారతీయ చిత్ర పరిశ్రమలో చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మా వెబ్ సైటు లో వుండవలసిందే.
సమగ్రమైన మరియు తాజా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వార్తలకోసం చుస్తూనే వుండండి తెలుగు పోస్ట్ మూవీ న్యూస్ పేజీ.

వసూళ్లలోనే కాదు జోరు ఇక్కడ కూడా చూపించేసింది ఖైదీ..!!

11/03/2017,12:51 ఉద.

చిరు కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150 ‘ కొణిదెల ప్రొడక్షన్ లో తెరకెక్కి కోట్లు కొల్లగొట్టేసింది. చిరంజీవి స్టామినాకి ఉన్న పవర్ ఏమిటో టాలీవుడ్ కి తెలుసు. కానీ తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ అంతటి క్రేజ్ ఉంటుందా… అని టాలీవుడ్ ప్రియులు ఆలోచించే లోపలే [more]

ఇది కేవలం ఐటెం సాంగ్ గా పరిగణించలేం

11/03/2017,12:46 ఉద.

తెలుగులో సీనియర్ కథానాయకుడైన రాజశేఖర్ జాతీయ పురస్కార గ్రహీత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గరుడ వేగా’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో రాజశేఖర్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. రాజశేఖర్ కి జంటగా విశ్వరూపం ఫేమ్ పూజ కుమార్ నటిస్తుండగా ప్రవీణ్ సత్తారు [more]

పబ్లిసిటీ కోసం ఇంత దిగజారుడు వైనమా?

11/03/2017,12:31 ఉద.

గత కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ కి చెందిన నిర్మాత తాను నిర్మించిన అనార్కలి ఆఫ్ ఆరా చిత్రం నుంచి సెన్సార్ వారి కత్తెరకి బలైన కొన్ని నగ్న దృశ్యాలు తమ ప్రమేయం లేకుండా నెట్ లో తారసపడ్డాయ్ అంటూ బొంబాయి పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. అనార్కలి [more]

ఆరవ సారి మెటీరియలైజ్ కాబోతున్న క్రేజీ కాంబినేషన్

11/03/2017,12:23 ఉద.

టాలీవుడ్ లో బాగా క్రేజ్ వున్నా హీరో-డైరెక్టర్ కాంబినేషన్స్ లో అతి ముఖ్యమైన కాంబినేషన్ గా పేరు వున్నది మాస్ మహా రాజా రవి తేజ-డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లది. ఇప్పటి వరకు వీరి కలయికలో ఐదు చిత్రాలు రాగా వాటిల్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, [more]

మరీ ఇంత నీచంగా ఉందా… టాలీవుడ్ ఇండస్ట్రీ!!

11/03/2017,12:09 ఉద.

టాలీవుడ్ ఇండస్ట్రీపై హీరోయిన్స్ సంచలన వ్యాఖ్యలు పరంపర కొనసాగుతూనే వుంది. మొన్నటికి మొన్న రాధికా ఆప్టే తెలుగు సినిమా పై చేసిన వ్యాఖ్యలు మరవకముందే నిన్న తాప్సి పన్ను కూడా టాలీవుడ్ పై ఇలాంటి వ్యాఖ్యలే చేసి అందరిని ఆశ్చర్య పరిచింది. ఇక ఈ రోజు కన్నడ హీరోయిన్ [more]

టైటిల్స్ అదరహో అనిపించేలావున్నాయే!!

10/03/2017,01:22 సా.

టాలీవుడ్ లో కొత్త సినిమాలు ఓపెనింగ్ జరుపుకుని సెట్స్ మీదకెళ్ళిపోతున్నాయి. కొన్ని సినిమాలు మొదలైనా ఇంకా టైటిల్స్ పెట్టకుండా షూటింగ్ జరిపేసుకుంటున్నారు. కానీ మరికొన్ని సినిమాలు మొదలుకాకముందే ఆయా హీరోలకు తగ్గ టైటిల్స్ ని నిర్మాతలు రిజిస్టర్ చేయించేస్తున్నారు. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఓపెన్ అయ్యే చిత్రాల [more]

పది రోజుల తరువాత ఒక చిన్న పిల్లోడికి దొరికిపోయాడు

10/03/2017,12:24 సా.

బొంబాయి లో నిత్యం రద్దీగా వుండే లోకల్ ట్రైన్స్ లో ఒక బాలీవుడ్ సెలబ్రిటీ గత పది రోజులుగా ప్రతి రోజు ప్రయాణం చేస్తున్నాడు. కానీ అతనిని ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. కానీ పదవ రోజు తన తిరుగు ప్రయాణంలో జనాల రద్దీ తక్కువగా వున్నా సమయంలో ఒక [more]

ఏంటి బాలయ్యతో ఆ కథే తీస్తాడా… పూరి!!

10/03/2017,12:17 సా.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనేమనుకుంటే అదే చేస్తాడు. ఇతరుల సలహాలతో సంబంధం లేకుండా తనకేం అనిపిస్తే అది సినిమా తీసి వస్తే హిట్టు లేకపోతె ఫట్టు అనే ధోరణిలో సినిమాలు చేసుకుంటూ పోతాడు. అలాంటి పూరి కాంబినేషన్లో బాలకృష్ణ తన 101 చిత్ర బాధ్యతల్ని పెట్టాడు. మరి ఆ [more]

ఎయిర్ హోస్ట్రెస్ గా కనిపించనున్న మిల్కీ బ్యూటీ

10/03/2017,12:09 సా.

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, తారక్, రామ్ చరణ్ తేజ్, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోస్ అందరితో కలిసి నటించగలిగింది కానీ ఇంత కాలంలో తన సక్సెస్ రేట్ ని మాత్రం పెంచుకోలేకపోయింది. స్టార్స్ తో [more]

ఈ భామ భాధ కక్కలేనిది మింగలేనిది పాపం

10/03/2017,08:42 ఉద.

డాషింగ్ డైరెక్టర్ దర్శకత్వంలో వెండితెరకి పరిచయమైన కథానాయిక దిశా పటాని తొలి చిత్రం లోఫర్ ఫలితం బెడిసి కొట్టటంతో టాలీవుడ్ లో తరువాతి కాలంలో ఉనికి చాటుకోలేకపోయింది. కానీ బాలీవుడ్ లో బేఫికర్, ఎం.ఎస్.ధోని వంటి క్రేజీ ఆఫస్త్తో పాటు యాక్షన్ ఎంటర్టైనర్ కుంగ్ ఫు యోగ చిత్రంలో [more]

1 759 760 761 762 763 929