మూవీ న్యూస్: భారతీయ చిత్ర పరిశ్రమలో చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మా వెబ్ సైటు లో వుండవలసిందే.
సమగ్రమైన మరియు తాజా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వార్తలకోసం చుస్తూనే వుండండి తెలుగు పోస్ట్ మూవీ న్యూస్ పేజీ.

భలే ఛాన్స్ కొట్టేసింది!!

09/02/2017,01:16 సా.

మంచి ఫామ్ లో ఉండగానే సూర్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతిక చాలా సంవత్సరాలు కుటుంబ బాధ్యతల కారణంగా వెండితెరకి దూరమయ్యింది. ఇద్దరి పిల్లలకి తల్లి అయిన జ్యోతిక మళ్ళీ మెల్లగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. తమిళంలో స్టార్స్ పక్కన నటిస్తూ మళ్ళీ బిజీ అయిన జ్యోతిక హీరో [more]

ఏడాది తరువాత అమ్మడి చూపు బాలీవుడ్ పై పడింది

09/02/2017,10:19 ఉద.

2016 జనవరి నెలలో విడుదలైన జై గంగాజల్ చిత్రం తరువాత బాలీవుడ్ ప్రముఖ కథానాయిక ప్రియాంక చోప్ర ఇతర ఇండియన్ ఫిలిమ్స్ కి సంతకం చేయలేదు. గత ఏడాది నుంచి హాలీవుడ్ టెలి సిరీస్ క్వాన్టికో లో నటిస్తూ బిజీ అయిపోయిన ప్రియాంక చోప్రా తన మకాం కూడా [more]

అగ్ర హీరోల అభిమానుల మధ్య ముదిరిన వైరం

09/02/2017,03:30 ఉద.

మన దేశంలో క్రికెట్ మరియు సినిమా రంగాలలోని స్టార్స్ కి ఉన్నంత క్రేజ్ మరెవరికి ఉండదు అనటంలో అతిశయోక్తి ఉండదు. పురాణాలలో ఈశ్వరుడి భక్తుల వర్గం ఒకటి, విష్ణు భక్తుల వర్గం అని రెండు వేరు వేరు వర్గాలుగా దైవాన్ని ఆరాధించే వారు విడిపోగా వీరి మధ్య వైరం [more]

సమంత డ్యూయెల్ రోల్ కి గ్రాఫిక్స్ అవసరం లేదండీ

09/02/2017,02:00 ఉద.

తెలుగు, తమిళ భాషలలో బాగా క్రేజ్ వున్నా కథానాయికల్లో ఒకరైన సమంత రుతు ప్రభు ద్విపాత్రాభినయం చేయాల్సి వస్తే ఎక్కువ సమయం చిత్రీకరణలకి, కెమెరా గ్రాఫిక్స్ కి వాడవలసిన అవసరం ఉండదేమో అనిపించేలా ఆచం సమంతని పోలి వున్న ఒక అమ్మాయి ఇంస్టాగ్రామ్లో దర్శనమిచ్చింది. ఇంస్టాగ్రామ్లో సమంత ఫోటోలలో [more]

తెలుగులో నటించనన్నాడుగా..!!

09/02/2017,01:00 ఉద.

మొన్నామధ్యన తెలుగులో నటించాలంటే తెలుగు వచ్చి ఉండాలని… ఒకవేళ తెలుగు రాకపోతే మొహంలో హావభావాలను పలికించడం కష్టం కాబట్టి తెలుగులో ఇక నటించకపోవచ్చని స్టేట్మెంట్ ఇచ్చాడు అరవింద్ స్వామి. గతంలో రోజా, బొంబాయి చిత్రాలతో 90 వ దశకంలో ఒక ఊపు ఊపిన ఈ హీరో కొంతకాలం సినిమాలకి [more]

నాచురల్ స్టార్ కి అక్క గా ప్రముఖ కథానాయిక

08/02/2017,11:55 సా.

తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, తారక్, రవి తేజ వంటి అగ్ర కథానాయకుల సరసన కథానాయికగా నటించిన భూమిక చావ్లా వివాహం చేసుకున్న అనంతరం సినిమాల సంఖ్యను క్రమంగా తగ్గించారు. భూమిక చావ్లా తెలుగులో చివరగా 2014 లో లడ్డు [more]

ఎస్-3 ప్రీ రిలీజ్ బిజినెస్

08/02/2017,10:48 సా.

ప్రాంతం విలువ (కోట్లలో) నైజాం 7 .0 సీడెడ్ 4 .0 వైజాగ్& ఈస్ట్ గోదావరి 3 .70 వెస్ట్ గోదావరి 1 .2 కృష్ణ 1 .5 గుంటూరు 1 .9 నెల్లూరు 1 .00 కర్ణాటక 5 .30 తమిళనాడు 40 .00 కేరళ 4 [more]

ఇది నా ఆఖరి చిత్రం కాకపోవచ్చు

08/02/2017,08:36 సా.

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు గతంలో రామారావు నుంచి కృష్ణ వరకు, చిరంజీవి నుంచి అల్లు అర్జున్ వరకు దాదాపు మూడు తరాల కథానాయకులను డైరెక్ట్ చేసిన ఘనత సాధించారు. తెలుగు లో స్టార్ కిడ్స్ ఎంట్రీలకి రాఘవేంద్ర రావు లాంచింగ్ పాడ్ లా కూడా పని చేశారు. కృష్ణ [more]

చెర్రీ ఇచ్చిన డిసాస్టర్ తో నాలుగేళ్లు అజ్ఞాతంలోకి దర్శకుడు

08/02/2017,08:21 సా.

చిరుతతో నటజీవితం ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కమర్షియల్ హీరో గా పలు సక్సెస్లు ఇచ్చినప్పటికీ చెర్రీ కెరీర్లో డిసాస్టెర్స్ అంటే ఆరెంజ్, బ్రూస్ లీ చిత్రాలు మాత్రమే గుర్తొస్తాయి. అయితే ఈ రెంటికి మించిన డిసాస్టర్ జన్జీర్. బాలీవుడ్ లో దశాబ్దాల క్రితం [more]

భలే బంపర్ ఆఫర్!!

08/02/2017,02:32 సా.

తెలుగులో రీతూ వర్మ చిన్న చితక సినిమాల్లో నటిస్తూ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే గత ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ చిత్రంతో ఆమె పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. ‘పెళ్లికి చూపులు’ చిత్రం సినిమాగా విడుదలై ప్రభంజనం సృష్టించింది. ఇక ఈ చిత్రంలో నటించిన నటీనటులు ఒక్కసారిఒగా [more]

1 760 761 762 763 764 902