మూవీ న్యూస్: భారతీయ చిత్ర పరిశ్రమలో చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మా వెబ్ సైటు లో వుండవలసిందే.
సమగ్రమైన మరియు తాజా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వార్తలకోసం చుస్తూనే వుండండి తెలుగు పోస్ట్ మూవీ న్యూస్ పేజీ.

మలేసియాలో “ఆచారి అమెరికా యాత్ర” మూడో షెడ్యూల్ !!

16/07/2017,08:28 సా.

మంచు విష్ణు-బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఆచారి అమెరికా యాత్ర”. “దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం” లాంటి సూపర్ హిట్ చిత్రాల అనంతరం మంచు విష్ణు-జి.నాగేశ్వర్రెడ్డిల కాంబిణేషన్ లో తెరకెక్కనున్న మూడో చిత్రమిది. హైద్రాబాద్ లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న చిత్ర [more]

పవిత్ర హెచ్చరిక!!

16/07/2017,08:22 సా.

టాలీవుడ్ ఇప్పుడు డ్రగ్స్ మాఫియా లింక్స్ తో క్షణ క్షణం ఇప్పుడు ఉత్కంఠగా మారిపోయింది. టాలీవుడ్ లో కొందరి సెలబ్రిటీస్ కి సిట్ నోటీసులు పంపడంతో మొదలైన రచ్చ కొంతమంది అరెస్ట్ లతో ఆగుతుందేమో అంటున్నారు. ఇక ఇప్పటికే 12 మందికి నోటీసు లు అందుకుకున్న వారిలో ప్రముఖంగా [more]

నయనతార ఈసారి వాటికి ఒప్పుకుందట!!

16/07/2017,08:04 సా.

చిరంజీవి 150 వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వచ్చే నెలలో పట్టాలెక్కబోతుంది. ఈ చిత్రంలో చిరజీవికి జోడిగా నయనతారని అప్రోచ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. కానీ నయనతార ఈ ఆఫర్ ని హోల్డ్ లో పెట్టిందని కూడా అంటున్నారు. మరో పక్క నయనతార ఉయ్యాలవాడలో నటించనేదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని [more]

ఎంతో సమయం లేదు…!!

16/07/2017,02:05 సా.

ఇప్పడు అందరి చూపు తెలుగు బుల్లితెరమీద రాబోతున్న ఎన్టీఆర్ బిగ్ బాస్ మీదే. ఈ రోజు ఆదివారం రాత్రి 9 గంటలకు ఎంతో ఆర్భాటంగా ఆరంభం అయ్యే ఈ షో కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. అంత ఉత్కంఠ ఎందుకంటే మొదటిసారి [more]

ఏంటీ….. సైలెంట్ వర్మా..!!

16/07/2017,11:46 ఉద.

ఎప్పుడూ ట్విట్టర్ లో ఏదో ఒక హడావిడి చేసే రామ్ గోపాల్ వర్మా ఉన్నట్టుండి సైలెంట్ అయ్యాడు. ఆ మధ్యన ట్విట్టర్ ని వదిలేస్తున్నానంటూ సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ షార్ట్ ఫిలిమ్స్ తో ప్రకంపనలు సృష్టించడం స్టార్ట్ చేసాడు.మరి షార్ట్ ఫిలిమ్స్ తో హడావిడి చేస్తున్న వర్మ [more]

ఒక్కసారి మిస్ అయితే ఇక అంతే!!

16/07/2017,11:41 ఉద.

సంపత్ నంది – గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గౌతమ్ నందా’ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ నెల 28 న విడుదలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఈ రోజు ఆదివారం ‘గౌతమ్ నందా’ ఆడియో వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే ‘గౌతమ్ నందా’ చిత్రం [more]

అమ్మడు దిగి రావడానికి కారణం అదేనా.?

16/07/2017,11:36 ఉద.

బాలీవుడ్ లో మంచి పేరు కొట్టెయ్యడానికి ఇక్కడ అన్నం పెట్టిన టాలీవుడ్ ని కించపరచడానికి సిద్ధమైపోయిన తాప్సి ఇప్పుడు దిగొచ్చింది. టాలీవడ్ లో సీనియర్ డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు ని అవమానిస్తూ మాట్లాడిన తాప్సికి ఇప్పుడు బుద్దొచ్చింది. అందుకే నేను సరదాగా అన్న మాటలను మీడియా తప్పుగా [more]

భలే ఎస్కెప్ అయ్యారే!!

15/07/2017,08:30 సా.

కేంద్రం కొత్తగా జీఎస్టీ పెట్టడంతో భారం పెరగనున్న సంగతి తెలిసిందే. కాగా పవన్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్‌ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. ఇంకా విడుదలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఎందుకో నిర్మాతలు థియేటికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ బిజినెస్‌ కూడా చాలా తొందరగా క్లోజ్‌ చేశారు. [more]

అస్సలు నాకా ఉద్దేశ్యం లేదంటుంది!!

15/07/2017,07:24 సా.

దర్శకుడు కె రాఘవేంద్ర రావు పై తాప్సి బాలీవుడ్ షోలో చేసిన కామెంట్స్ ఇక్కడ టాలీవుడ్ లో దుమారాన్ని లేపిన సంగతి తెలిసిందే. తాప్సి తెలుగులో కేవలం గ్లామర్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని…. హీరోయిన్స్ అందాలతోనే సినిమాలు హిట్ కొడతారని భావనతో… కె రాఘవేంద్ర రావు గారు [more]

మొత్తానికి ఎన్టీఆర్ పక్కకి చేరాడు!!

15/07/2017,07:07 సా.

టాలీవుడ్ లో నాని రేంజ్ ఇప్పుడు స్టార్ హీరోలతో సమానంగా వుంది. వరుసగా 7 హిట్లతో ఏ హీరో సాధించలేని రేర్ ఫిట్ సాధించి కేక పుట్టించాడు. నాని తాజా చిత్రం ‘నిన్ను కోరి’ హిట్ టాక్ తో అదరగొట్టే కలెక్షన్స్ రాబడుతూ క్లాస్ మూవీ గా పేరుతెచ్చుకుంది. [more]

1 761 762 763 764 765 1,058