మూవీ న్యూస్: భారతీయ చిత్ర పరిశ్రమలో చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మా వెబ్ సైటు లో వుండవలసిందే.
సమగ్రమైన మరియు తాజా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వార్తలకోసం చుస్తూనే వుండండి తెలుగు పోస్ట్ మూవీ న్యూస్ పేజీ.

సూర్య కి క్షమాపణ చెప్తున్నారా లేక వేలెత్తి చూపుతున్నారా?

31/01/2017,03:00 ఉద.

తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు నిర్వహణకు వ్యతిరేకముగా సుప్రీమ్ న్యాయస్థానం తీర్పు వెల్లడించిన నాటి నుంచి సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీస్ మరియు ప్రఖ్యాత మానవ హక్కుల సంఘాలు, మూగ జీవుల సంరక్షణ సంఘాలు వారి అభిప్రాయలు వ్యక్తపరిచే క్రమంలో హద్దులు ధాటి ప్రవర్తించిన సంఘటనలు మనం చూసాం. ఈ [more]

అసలు అంచనాలు లేని సీనియర్ హీరో చిత్రం

31/01/2017,01:00 ఉద.

దాదాపు మూడు దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా కొనసాగుతున్న కింగ్ అక్కినేని నాగార్జున నటించిన భక్తి రస చిత్రం పై ఎటువంటి అంచనాలు లేకపోవటం విడుదల హక్కులు కొనుగోలు చేసిన పంపిణీదారులను కలవర పెడుతుంది. 90 ల దశకంలో కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున [more]

ఒక సినిమా కోసం ఏడు సంవత్సరాలు వెచ్చించటం సబబే అనిపించింది

30/01/2017,07:12 సా.

లీడర్ తో తెరాన్గ్రేటం చేసిన రానా దగ్గుబాటి కి తరువాత కథానాయకుడిగా నా ఇష్టం, నేను నా రాక్షసి వంటి చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పటికీ వైవిధ్య కథల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కానీ ఆయన ఆ [more]

ఆమె కట్టిన చీర మీదే ఇప్పుడు హాట్ టాపిక్ అంతా…!!

30/01/2017,01:00 సా.

సమంత – నాగ చైతన్య ఎంగేజ్మెంట్ నిన్న రాత్రి అతికొద్దిమంది సన్నిహితుల మధ్య హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. నాగ చైతన్య, సమంత ల నిశ్చితార్ధ వేడుకని నాగార్జున, అమల తమ చేతుల మీదుగా జరిపించారు. ఇక హిందూ సంప్రదాయంలో నిశ్చితార్ధ వేడుకని జరిపించి వెనువెంటనే క్రైస్తవ [more]

దాదాపు ఖరారైనట్లే!!

30/01/2017,12:51 సా.

ఎన్టీఆర్ – డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం ఫిబ్రవరి 10 న లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుని వచ్చే నెల15 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది. ఇక ఈ చిత్రానికి ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ నిర్మాత. కళ్యణ్ రామ్, ఎన్టీఆర్ కోసం ఒక [more]

అమ్మో ఎంతపెద్ద షాక్ ఇచ్చింది!!

30/01/2017,12:07 సా.

బుల్లితెర మీద యాంకర్ గా ఒక వెలుగు వెలిగిన లాస్య కొత్తగా ‘రాజా మీరు కేక’ సినిమాలో హీరోయిన్ గా రాబోతుంది. స్నేహితుడు అయిన యాంకర్ రవి తో కలిసి బుల్లితెర మీద చెయ్యని షో అంటూ లేదు. ఇక వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పలు [more]

మంచి స్టయిల్లో స్టేట్మెంట్ ఇచ్చాడుగా…!!

30/01/2017,08:18 ఉద.

సమంత – నాగ చైతన్య నిశ్చితార్ధ వేడుక నిన్న రాత్రి హైద్రాబాద్లో అంగరంగ వైభవంగా కొద్దిమంది అతిధులు మధ్యన జరిగిపోయింది. ఇన్నాళ్లు ప్రేమ పక్షుల్లా విహరించిన చై – సామ్ ఇద్దరూ ఇప్పుడు ఆఫీసియల్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి సిద్ధమైపోయారు. ఇక ఈ వేడుకని నాగార్జున, అమల [more]

రెండు సంవత్సరాలలో 9 సినిమాలు నిర్మిస్తా

30/01/2017,04:00 ఉద.

నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టటమే కళా తపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సీత కథ చిత్రం తో పరిశ్రమలో తొలి ప్రయత్నంతోనే భారీ సక్సెస్ అందుకున్నారు చలసాని అశ్విని దత్. అశ్విని దత్ వైజయంతి మూవీస్ సంస్థ స్థాపించి రామారావు పీక్స్ టైం నడుస్తున్న రోజులలో రామారావు [more]

అమ్మో… పొగుడుతూనే ఘాటుగా స్పందించాడుగా….!!

29/01/2017,11:59 సా.

ఆ మధ్యన ‘ఖైదీ…’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగబాబు, రామ్ గోపాల్ వర్మని మాటల తూటాలతో చీల్చి చెండాడిన విషయం తెలిసిందే. ఇక నాగ బాబు వ్యాఖ్యలకు వర్మ ఎంతగా ట్విట్టర్ లో చెలరేగిపోయి ట్వీట్స్ చేసాడో కూడా తెలిసిన విషయమే. అయితే అప్పటినుండి వర్మకి ఏ [more]

ఎవరైనా సరే అతని పంట పండినట్లే!!

29/01/2017,08:34 సా.

బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కానీ బాలకృష్ణ ఇప్పటిదాకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. తన 100 వ చిత్రం అయిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చారిత్రక నేపథ్యం వున్న కథతో తీసి కెరీర్లో బెస్ట్ మూవీ గా మంచి విజయాన్ని అందుకున్నాడు. [more]

1 824 825 826 827 828 957