మూవీ న్యూస్: భారతీయ చిత్ర పరిశ్రమలో చీమ చిటుక్కుమన్నా ఆ వార్త మా వెబ్ సైటు లో వుండవలసిందే.
సమగ్రమైన మరియు తాజా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వార్తలకోసం చుస్తూనే వుండండి తెలుగు పోస్ట్ మూవీ న్యూస్ పేజీ.

మళ్ళీ రెడ్డి తోనే కొట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు!!

18/02/2017,12:41 సా.

బాలయ్య మంచి జోరు మీదున్నాడు. బాలకృష్ణ తన 100 వ చిత్రమైన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో చారిత్రాత్మక హాట్ కొట్టి తన 101 వ సినిమాని మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం ఈ ఏడాదే ఉంటుందని ప్రకటించాడు. మోక్షజ్ఞ కి మంచి కథ , [more]

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ `డి.జె.దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌

18/02/2017,11:49 ఉద.

`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ [more]

అందరూ అనుకున్నట్టే వచ్చేసాడు!!

18/02/2017,11:41 ఉద.

గత నాలుగు రోజులుగా మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ తాజా చిత్రం ‘డీజే’ గురించే అప్ డేట్స్ ఎక్కువుగా కనబడుతున్నాయి. అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో ఎలా వుండబోతున్నాడు…. అసలు అందరూ అనుకున్నట్టు ‘అదుర్స్’ లో ఎన్టీఆర్ బ్రాహ్మణుడి లుక్ ని అల్లు అర్జున్ బ్రాహ్మణుడి [more]

పబ్లిసిటీ లోపించే సినిమా ఫలితం బెడిసికొట్టిందా?

18/02/2017,10:57 ఉద.

గత శుక్రవారం (10 ఫిబ్రవరి) న విడుదలైన ఓం నమో వెంకటేశాయ చిత్రం తొలి వారం వసూళ్లు బాగా నిరాశ కలిగించటంతో సినిమా వైఫల్య కారణాలపై అన్వేషణ మొదలు పెట్టారు అక్కినేని నాగార్జున. ముందుగా ఓపెనింగ్స్ గ్రాండ్ గా లేకపోవటానికి ఇదే నెల 9 న విడుదలైన కమర్షియల్ [more]

తిరిగి సోషల్ లైఫ్ లోకి మద్రాస్ బ్యూటీ

18/02/2017,03:00 ఉద.

గత నెలలో భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పుకి సైతం ఎదురెళ్లి తమ ఆచారం ఐన జల్లికట్టు పై సానుకూల నిర్ణయాన్ని రాబట్టుకున్న తమిళులు త్రిష పై ఇదే విషయంలో ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. పెటా సంఘానికి మద్దతుపలుకుతూ జల్లికట్టుకి వ్యతిరేకంగా త్రిష చేసిన [more]

కుర్ర దర్శకుడితో పని చేయనున్న చైతూ

17/02/2017,10:33 సా.

గత ఏడాది ఆఖరిలో డిసెంబర్ 29 న విడుదలైన తమిళ చిత్రం దుఱువంగల్ పతినారు చిత్రం సంక్రాంతి పండుగకి విడుదలైన విజయ్, విశాల్ వంటి హీరోలు నటించిన సినిమాలకు సైతం గట్టి పోటీని ఇచ్చి సూపర్ హిట్ టాక్ తో లాంగ్ రన్ ను దక్కించుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ [more]

చిరంజీవి ఆటో ఎక్కారా?

17/02/2017,06:20 సా.

మెగాస్టార్ చిరంజీవి ఆటో ఎక్కారు. ఆటో ఎక్కి డబ్బులు కూడా చెల్లించారు. మెగాస్టార్ చిరంజీవి ఆటో ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చిందనే కదా మీ అనుమానం. కేవలం తన అభిమాని కోరిక మేరకు చిరు ఆటోలో కొద్దిసేపు తిరిగారు. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం స్టార్ మా టీవీలో ప్రసారం [more]

ఒక్క ఫైట్ సీన్ కే అంత ఖర్చా..!!

17/02/2017,04:32 సా.

రజినీకాంత్ హీరోగా అక్షయ్ కుమార్ విలన్ గా అమీ జాక్సన్ హీరోయిన్ గా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 2 .0 . ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇప్పటివరకు 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని చెబుతున్నప్పటికీ దీని బడ్జెట్ మాత్రం [more]

జయ, శశికళ బంధమేమిటో నాకు తెలిసిపోయింది : వర్మ

17/02/2017,02:30 సా.

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శశికళపై మరో ట్వీట్ చేశారు. శశికళ, జయలలిత బంధం గురించి విన్న తాను నిర్ఘాంతపోయానన్నారు. పోయెస్ గార్డెన్ నుంచే తనకు ఈ సమాచారం వచ్చిందని వర్మ ట్వీట్ చేశారు. శశికళపై సినిమా తీస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. [more]

చిన్నమ్మ కి మూడిందంటున్నాడు!!

17/02/2017,01:09 సా.

అమ్మ జయలలిత తో సినిమా చేసేస్తానని తమిళ దర్శకులు చాలామందే క్యూ కట్టారు. అయితే ట్విట్టర్ రారాజు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం చిన్నమ్మ మీద సినిమా తీస్తానని చెప్పి ఒక అడుగు ముందుకువేశాడు. అసలు జయలలిత మరణం తర్వాతే శశికళ జీవిత కథతో సినిమా ఉంటుందని [more]

1 890 891 892 893 894 1,040