ఒపీనియన్ : సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలపై ప్రఖ్యాత జర్నలిస్టుల విష్లేషణలు ఇక్కడ చదవండి. ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా పరిగణించగలరు.

దేవేంద్రుడి మ్యాజిక్ చూశారా…??

25/05/2019,11:59 సా.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కమలం పార్టీ పరువును నిలబెట్టారు. త్వరలోనే జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గట్టి పునాది వేసుకున్నారు. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన కూటమికి కాంగ్రెస్ కూటమి కకావికలమయింది. గతంలో వచ్చిన సీట్లైనా వస్తాయా? రావా? అన్న సందేహాలకు తెరదించారు. మోదీ, అమిత్ [more]

లాలూ లోటు తెలిసొచ్చిందా…??

25/05/2019,11:00 సా.

లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉండటం, ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోవడం రాష్ట్రీయ జనతాదళ్ కు తెలిసొచ్చింది. బీహార్ లో ఎన్డీయే దుమ్ము లేపింది. ఒక్క సీటు కూడా కైవసం చేసుకోలేక లాలూ లాంతరు చతికలపడింది. లాలూ యాదవ్ కుటుంబాన్ని బీహారీలు నమ్మలేదన్న విషయం మరోసారి నిజమైంది. నితీష్ [more]

ఆయనో… రోల్ మోడల్…!!!

25/05/2019,10:00 సా.

ఆయనను చూసి అందరూ నేర్చుకోవాలి. ప్రతి ముఖ్యమంత్రికి ఆయన ఒక రోల్ మోడల్. ఐదుసార్లుగా అప్రతిహతంగా నెగ్గుకొస్తున్నారంటే ఆయన పడిన శ్రమ, పన్నుతున్న వ్యూహాలు సామాన్యమేమీ కావు. ఒక పక్క రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ ను బలహీనపర్చారు. బలోపేతం అవుతున్న భారతీయ జనతా పార్టీని కట్టడి చేయగలిగారు. [more]

సీనియర్ల పొలిటికల్ కెరీర్ కి తెర…!!

25/05/2019,09:00 సా.

ఉత్తరాంధ్ర జిల్లాలోని పలువురు సీనియర్ల కెరీర్ కు ఈ ఎన్నికలు చరమగీతం పాడేశాయి. ఈసారి ఎట్టిపరిస్థితిలోనూ పోటీ చేయనని చెప్పిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బలవంతంగా పోటీ చేశారు. అంతా అనుకున్నట్లుగానే ఆయన పరాజయం పాలు అయ్యారు. ఏకంగా 22 వేల భారీ తేడాతో వైసీపీ అభ్యర్ధి పెట్ల [more]

నాలుగు దిక్కులే టీడీపీకి దిక్కు…!!

25/05/2019,08:00 సా.

వైసీపీ సునామీ మొత్తం విశాఖ జిల్లాను చుట్టేసింది. అయినా సరే విశాఖ సిటీ మాత్రం టీడీపీకే పట్టం కట్టింది. నాలుగు దిక్కులే ఇపుడు సైకిల్ పార్టీకి దిక్కుగా మారాయి. విశాఖ సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ తప్ప మిగిలిన జిల్లా అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఇక [more]

చక్రం తిప్పేసిన బొత్స ..!!

25/05/2019,07:00 సా.

బొత్స సత్యనారాయణ… మాజీ పీసీసీ ప్రెసిడెంట్. మాజీ మంత్రి. దాదాపు మూడు దశాబ్దాల పై చిలుకు రాజకీయ అనుభవం. అటువంటి బొత్స విభజన తరువాత ఏమీ కాకుండా పోయారు. 2014 ఎన్నికల్లో అయిష్టంగానే కాంగ్రెస్ తరఫున చీపురుపల్లి నుంచి బరిలోకి దిగి మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. తరువాత వైసీపీలో [more]

ఫ్యాన్ ఇక్కడ అరుదైన ఫీట్…!!

25/05/2019,06:00 సా.

ఉత్తరాంధ్ర జిల్లాలు అంటేనే టీడీపీకి కంచుకోటలు. వైఎస్సార్ టైంలో కూడా ఇంతలా అవమానం పడిన చరిత్ర లేదు. ఏకంగా ఒక జిల్లాకు జిల్లా టీడీపీ చిత్తు కావడం ఇంతవరకూ జరగలేదు. దానికి బలమైన కారణం జగన్ ప్రభంజనం. దాదాపుగా నాలుగు నెలల పాటు జగన్ చేసిన పాదయాత్ర ఉత్తరాంధ్ర [more]

కేబినెట్ లో కన్నబాబు …?

25/05/2019,04:30 సా.

తూర్పు గోదావరి జిల్లాలో వైసిపి కి అఖండ విజయం లభించడంతో జగన్ క్యాబినెట్ లో బెర్త్ ఎవరికీ అన్న చర్చ మొదలైంది. ఈ జిల్లానుంచి సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్ర బోస్ గెలిచి ఉంటే ఆయనకు తొలి ప్రాధాన్యతను జగన్ ఇచ్చేవారు. అయితే బోస్ ఓటమి చెందడంతో [more]

రాజప్ప విజయం వెనుక … రీజన్స్ ఇవేనా …?

25/05/2019,03:00 సా.

ఒకే పార్టీని దశాబ్దాలుగా నమ్ముకున్న నేతగా సౌమ్యుడు గా పేరు తెచ్చుకున్న హోం మంత్రి, డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప గెలుపు అంత ఈజీ కాలేదు. జగన్ సునామీని తట్టుకుని ఒడ్డున పడ్డ వీరుల్లో ఆయన ఒకరు. టిడిపి హేమా హేమీలంతా కట్టకట్టుకుని ఓడిపోయినా రాజప్ప తన రాజసాన్ని [more]

వేవ్ లోనూ హ్యాట్రిక్ కొట్టారే…??

25/05/2019,01:30 సా.

వరుస విజయాలు సాధించి మండపేట టిడిపి సిట్టింగ్ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వర రావు హ్యాట్రిక్ నమోదు చేశారు. 2009 , 2014, 2019 లలో ఆయన టిడిపి నుంచి గెలుస్తూ సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. పోల్ మేనేజ్ మెంట్ లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు [more]

1 2 3 847