ఒపీనియన్ : సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలపై ప్రఖ్యాత జర్నలిస్టుల విష్లేషణలు ఇక్కడ చదవండి. ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా పరిగణించగలరు.

తమ్ముళ్ళకు ఆ బెంగ పట్టుకుందే

16/07/2019,07:00 సా.

తెలుగుదేశం పార్టీ పెట్టి ఇప్పటికి 37 సంవత్సరాలు గడచింది. నాడు యువకులుగా ఉన్న వారంతా ఇపుడు షష్టి పూర్తి వయసు దాటిపోయారు. ఇక అధినాయకుడు చంద్రబాబు డెబ్బయ్యేళ్ళకు దగ్గర్లో ఉన్నారు. మరో వైపు వైసీపీ యువ నాయకత్వంలో బలంగా ఉంది. ఇపుడు ఇదే తమ్ముళ్లకు బెంగ పెడుతోందంట. చంద్రబాబు [more]

బాబు ఇక ఉక్కిరి బిక్కిరేనా..!

16/07/2019,06:00 సా.

ఏపీలో ఎద‌గాల‌ని నిర్ణయించుకున్న జాతీయ పార్టీ బీజేపీ.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పార్టీలోకి చేర్చుకుని ముందుకు సాగాల‌ని నిర్ణయించింది. ఈ క్రమంలోనే బ‌ల‌హీనంగా ఉన్న పార్టీల్లో బ‌ల‌మైన పారిశ్రామిక వేత్తలుగా ఉన్న వారిని న‌యోనో భ‌యానో.. పార్టీలోకి చేర్చుకుంటున్నారు. అయితే, దీని వెనుక చాలానే [more]

టీడీపీకి దిక్కులేకుండా పోయిందే

16/07/2019,04:30 సా.

అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా. టీడీపీలో ఆధిపత్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఓ వైపు గంటా శ్రీనివాసరావు, మరో వైపు చింతకాయల అయ్యన్నపాత్రుడు. వర్గాలు, పోరు ఇలా చాలా కధ సాగింది. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయ్యన్న పాతిక వేల ఓట్ల తేడాతో ఓడిపోయి గమ్మునున్నారు. [more]

లాబీయింగ్ పనిచేసినట్లుందే

16/07/2019,03:00 సా.

పోలవరం ప్రాజెక్ట్ గత దశాబ్ద కాలంగా గోలవరం గా మారిపోయింది. 2007 లో వైఎస్ ఈ ప్రాజెక్ట్ ను ఎలాంటి అనుమతులు లేకుండా మొదలు పెట్టి ఒక్కో పర్మిషన్ సాధించుకుంటూ వచ్చారు. ఆయన మరణించే ముందు వరకు తినేశారు తినేశారు అంటూ గగ్గోలు పెట్టింది టిడిపి. ఆయన కాలం [more]

వెనక్కు తగ్గాల్సిందేగా

16/07/2019,01:30 సా.

రాష్ట్రాల అధికారాల్లోకి కూడా కేంద్రం చొర‌బ‌డుతుందా? ప్రజ‌ల నిర్ణయాల‌ను కూడా ప‌క్కన పెట్టి.. రాష్ట్రాల‌పై కేంద్రం పెత్తనం సాగిస్తుందా? రాష్ట్రాలు కూడా త‌మ చెప్పుచేతుల్లోనే ఉండాల‌ని కేంద్రం భావిస్తోందా? అంటే..తాజాగా ఏపీలో జ‌రిగిన ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. [more]

జ‌గ‌న్ అడుగులు ఏ దిశ‌గా…?

16/07/2019,12:00 సా.

పోల‌వ‌రం. రాష్ట్రానికి జీవ నాడి. అయితే, ఈ ప్రాజెక్టు విష‌యంలో గ‌త ప్రభుత్వం చేసిన ఖ‌ర్చును, పెట్టిన పెట్టుబ‌డులను, కాంట్రాక్టుల‌ను కూడా తాను వెలికి తీసి రివ‌ర్స్ టెండ‌రింగ్ చేప‌డ‌తాన‌ని ఇప్పటికే జ‌గ‌న్ చెప్పారు. అయితే, దీనికి సంబం ధించి.. ఇప్పటికే కేంద్రం ఓ నిర్ణయానికి వ‌చ్చిన నేప‌థ్యంలో [more]

“కియా” మై కియా

16/07/2019,10:30 ఉద.

కియా పరిశ్రమ మా వల్లే వచ్చింది. కాదు మా వల్లే. ఇది ఇప్పుడు అసెంబ్లీ వేదికగా వైసిపి – టిడిపి నడుమ యుద్ధం. ఈ కియా గొడవ ఆసక్తికరంగా మారింది. దక్షిణ కొరియా కార్ల దిగ్గజ కంపెనీ అనంతపురం రావడం వెనుక క్రెడిట్ కోసం ఇప్పుడు పోరాటం లో [more]

వైసీపీది గెలుపు కానే కాదట…!!

16/07/2019,09:00 ఉద.

ప్రజాస్వామ్యంలో అసలైన గెలుపు ఎవరిది అంటే నిస్సందేహంగా ప్రజలదే అని చెప్పాలి. ఎప్పటికపుడు తమ అభిప్రాయాలను కుండబద్దలుకొట్టినట్లుగా చెప్పి గట్టి తీర్పు ఇవ్వడమే ప్రజాస్వామ్యం గొప్పతనం. ఓటు దెబ్బకు కంచుకోటలన్నీ మంచుకోటవుతాయి. మేము శాశ్వతం, మాకు ఎదురు లేదు అని ఎవరైనా అనుకుంటే వారిని కిందకు దించి అధికారాన్ని, [more]

ఎక్కడైనా స్పీకర్ అంతేనా…?

16/07/2019,06:00 ఉద.

అసెంబ్లీ స్పీక‌ర్‌. రాజ్యంగంలోని ఆర్టిక‌ల్స్ 178 నుంచి 187 వ‌ర‌కు స్పీక‌ర్ నియామ‌కం, ఆయ‌న విధులు, అధికారాల‌ను స్పష్టం చేస్తున్నాయి. స‌భ‌లో ఎలా వ్యవ‌హ‌రించాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హ‌క్కు ఆయ‌న‌కు ఉంది అనేది స్పష్టంగా ఈ ఆర్టిక‌ల్స్ పేర్కొంటున్నాయి. లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీక‌ర్‌కు రాజ్యాంగం ప్రసాదించిన హ‌క్కులు [more]

ప్రియాంకపైనే భారం

15/07/2019,11:00 సా.

భారత జాతీయ కాంగ్రెస్ కు ఇప్పుడు ప్రియాంక గాంధీ దిక్కయ్యారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేయడంతో ఇంకా ఆ పదవిపై అనిశ్చితి నెలకొంది. ఈ పదవిని సోనియాగాంధీకి అప్పగించాలన్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రాహుల్ గాంధీ ససేమిరా అనడంతో సోనియాగాంధీ అధ్యక్ష బాధ్యతలను తిరిగి చేపట్టేందుకు కొంత [more]

1 2 3 4 5 6 907