ఒపీనియన్ : సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలపై ప్రఖ్యాత జర్నలిస్టుల విష్లేషణలు ఇక్కడ చదవండి. ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా పరిగణించగలరు.

ఏపీలో టీడీపీ మరీ ఇంత పతనానికా ?

19/06/2019,06:00 సా.

తెలుగుదేశం పార్టీ ఓ చారిత్రాత్మకమైన అవసరంగా ఏర్పాటు అయింది. ఓ కొత్త చరిత్రను స్రుష్టించింది. 1980 దశకం వరకూ కాంగ్రెస్ ను పేరెత్తి, నోరెత్తి అనే నాధుడూ లేడు, నాయకుడూ లేడు. అలా అప్రతిహతంగా సాగిపోతున్న కాంగ్రెస్ బండికి బ్రేకులేసి వెనక్కి లాగేసిన మొనగాడు అన్న నందమూరి తారకరామారావు. [more]

స్వామీజీ బంధాలు పెంచేసుకున్నారా ?

19/06/2019,04:00 సా.

సన్యాసి అంటేనే అన్నీ త్యజించిన వారు అంటారు. వారికి రాగద్వేషాలు ఉండవు అని అంటారు. తన పర భేధం అంతకంటే ఉండదని చెబుతారు. అయితే ఆధునిక జీవనంలో ఆధ్యాత్మికత కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. దేవుళ్ళను ఎటూ డబ్బున్న వాళ్ళ పరం చేసి వీఐపీ సేవలు అందిస్తున్న వ్యవస్థలో [more]

చంద్రబాబుని గెలిచేసిన జగన్

19/06/2019,02:00 సా.

చంద్రబాబు ఫార్టీ యియర్స్ ఇండస్త్రీ. ఆయన జగన్ తండ్రి కాలం నాటి వాడు, బాబు రాజకీయాలు మొదలుపెట్టేనాటికి జగన్ ఇంకా పుట్టి ఉండరు. అటువంటిది జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ. బాబు ఎక్కడ అంటూ ఇన్నాళ్ళూ వినిపించే వాదన. అసలు జగన్ మోహన్ రెడ్డి బాబు వ్యూహాల ముందు [more]

ఔను వాళ్లిద్దరూ కలుస్తారా ?

19/06/2019,10:00 ఉద.

దేశంలో మరోసారి మోడీని ప్రధానిగా చూసే ఛాన్స్ లేనేలేదంటూ జాతీయ స్థాయిలో నానా యాగీ చేసి అభాసుపాలు అయ్యారు ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బిజెపిపై ఎదురుదాడికి దిగిన బాబు కాంగ్రెస్ తో సైతం జట్టుకట్టారు. ఒక పక్క యుపిఎ మరో పక్క అదీ కుదరకపోతే సంకీర్ణ [more]

టిడిపి తురుఫు ముక్క అచ్ఛన్నేనా …?

19/06/2019,08:17 ఉద.

మనిషి చూస్తే ఆజానుబాహుడు. మాట కూడా అంతే స్థాయిలో గంభీరంగా దూసుకువస్తుంది. లెక్కలతో సహా పిట్టకథలు చెబుతూ సాగే ప్రసంగం. దీనికి తోడు ఉత్తరాంధ్రా యాస అదనపు ఆకర్షణ. ఆయనే శాసనసభలో అధికారపార్టీపై ఒక్కడై దుమ్మురేపుతున్నటిడిపి ఉప ప్రతిపక్ష నేత కింజారపు అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వంలో మంత్రిగా వున్నప్పుడు [more]

లొల్లి తేలేలా లేదే ?

19/06/2019,08:00 ఉద.

ఒకరు తెలంగాణాలో కాంగ్రెస్ కి ఇక మనుగడ లేదని కమలం పై కన్నేశారు. మరొకరు కాంగ్రెస్ లో వున్న స్వేచ్ఛ బిజెపి లో ఎక్కడిదంటూ ప్రశ్నిస్తున్నారు. వారిద్దరే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా వుంటూ వస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ను వీడి [more]

చంద్ర‌బాబు యూట‌ర్నే ఆయ‌న లైఫ్‌ను ట‌ర్న్ చేసిందా ?

18/06/2019,11:59 సా.

ఏపీలో చంద్రబాబు నాయుడు ప్ర‌భుత్వం ఓట‌మి పాల‌వ‌డానికి ఉన్న కార‌ణాల్లో ముఖ్య‌మైన‌ది.. యూట‌ర్న్ తీసుకోవ‌డం! అవును! టీడీపీ పార్టీ అధినేత‌, సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంద‌ర్భాల్లో.. అనేక విష‌యాల్లో యూట‌ర్న్ తీసుకున్నారు. ముఖ్యంగా ప్ర‌జ‌లు ఎంతో ఉత్కంఠ‌తో, ఆశ‌తో ఎదురు చూసిన ప్ర‌త్యేక హోదా విష‌యం కానీ, [more]

చంద్ర‌బాబు ఓట‌మికి కార‌ణాలు కోకొల్ల‌లు

18/06/2019,10:00 సా.

ఏపీలో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో అతిపెద్ద పార్టీగా ఉన్న అధికార టీడీపీ అతి చిన్న పార్టీ స్థాయికి దిగ‌జారి పోయింది. అంతేకాదు, గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్ధానాల‌ను కూడా పొంద‌లేక చ‌తికిల ప‌డింది. కేవ‌లం 23 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. నిజానికి రాజ‌కీయాల్లో అధికారం ఇవాళ ఉంటుంది.. రేపు పోతుంది.. అనే మాట‌లు [more]

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ జంప్.. రీజ‌న్ ఇదేనా ?

18/06/2019,08:00 సా.

కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌. తెలంగాణ రాజ‌కీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన సోద‌రులుగా గుర్తింపు సాధించారు. న‌ల్గొండ జిల్లాకు చెందిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి.. దాదాపు రెండు ద‌శాబ్దాల‌కు పైగా నే రాజ‌కీయాల్లో ఉన్నారు. అయితే, తాజాగా ఈబ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ కాంగ్రెస్‌కు హ్యాండిచ్చేందుకు రెడీ అయ్యారు. [more]

వై ఎస్ జగన్ అండతో తెలంగాణాలో కమలం పాగా ?

18/06/2019,04:00 సా.

కమలనాథుల ఆలోచనలు చాలా షార్ప్ గా ఉన్నాయి. దేశమంతా తమ గుప్పిట్లో ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో వెలుగు లేకుండా పోయిందే అన్న చింత మోడీ షా ద్వయంలో బాగా ఎక్కువగా ఉంది. అయితే రెండవమారు బంపర్ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి రావడం తెలుగు రాష్ట్రాలో ఎంట్రీకి తెలంగాణా [more]

1 3 4 5 6 7 881