ఒపీనియన్ : సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలపై ప్రఖ్యాత జర్నలిస్టుల విష్లేషణలు ఇక్కడ చదవండి. ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా పరిగణించగలరు.

టిక్కెట్ల పై జనసేనలో క్లారిటీ లేదే ..?

08/10/2017,02:00 సా.

కొత్త సీసాలో పాత సారా లా, పార్టీలు ఎన్ని వున్నా కొత్తవి పుట్టినా ఎప్పుడు వారే నాయకులా..? ఈ మూస విధానానికి చెక్ పెట్టి కొత్త వారితో ఎన్నికల్లోకి వస్తామని గతంలో పలు సందర్భాల్లో నొక్కి చెప్పిన జన సేన అధ్యక్షుడు ఇప్పుడు మాట తప్పేలాగే వున్నారు. రాబోయే [more]

పవన్ ఇక టీడీపీ వైపు చూడరా?

07/10/2017,09:00 సా.

జనసేనకు, టీడీపీకి మధ్య దూరం పెరుగుతుంది. 2014 ఎన్నికల వరకే టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉందని, ఇప్పుడు ఎన్డీయే లో జనసేన భాగస్వామి కాదని జనసేన స్పష్టంచేసింది. ప్రత్యేక హోదాపై వైసీపీ తో కలిసి పోరాటం చేయడానికైనా సిద్ధమని ఆ పార్టీ ప్రకటించడం టీడీపీ వర్గాల్లో హాట్ [more]

మంత్రి నారాయణ కోరిక తీరేనా?

07/10/2017,07:00 సా.

మంత్రి నారాయణ నెల్లూరు మీద కన్నేశారా? వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారా? మంత్రి నారాయణ. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. దాదాపు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారాయణే అన్ని విధాలుగా పార్టీని ఆదుకున్నారు. తెర వెనక ఉండి టీడీపీకి నారాయణ మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో [more]

పవన్ కూడా జగన్ లాగానేనా?

06/10/2017,09:00 సా.

జగన్ పాదయాత్ర వాయిదా పడింది. అక్టోబర్ 27వ తేదీన అనుకున్నది నవంబర్ కు వాయిదా పడింది. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జనంలోకి వస్తానని ప్రకటించారు. అక్టోబర్ నెల నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన పవన్ కూడా వెనకడుగు వేసినట్లే కన్పిస్తోంది. అక్టోబర్ [more]

నల్లగొండ ఉప ఎన్నికకు ఇక రెడీయేనా?

06/10/2017,03:00 సా.

సింగరేణి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో ఇక నల్లగొండ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. రేపో మాపో పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చేత రాజీనామా చేయాలని యోచిస్తున్నారు. నల్లగొండ ఉప ఎన్నిక ద్వారా ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. [more]

రావెల ఇచ్చిన షాకేంటో తెలుసా?

05/10/2017,09:00 సా.

మాజీ మంత్రి రావెల రాజీనామాకు సిద్ధమవుతున్నారా? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి టీడీపీ నేతలకు హెచ్చరికలు పంపడంతోనే రావెలపై దూకుడు తగ్గించారా…? అవుననే అంటున్నారు. ఇటీవల రావెలపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. మాదిగ రిజర్వేషన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాలని రావెల కోరారు. [more]

వైసీపీపై టిడిపి కొత్త యుద్ధం

05/10/2017,07:00 సా.

ఎక్కడైనా అధికారపక్షంపై విపక్షం యుద్ధం చేయడం చూసాం . చిత్రంగా ఏపీలో విపక్షంపై అధికారపక్షం నిత్యం యుద్ధం చేసే విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా విపక్ష వైసిపి పై అధికార పక్ష టిడిపి కొత్త ప్రచార యుద్ధానికి తెరతీస్తోంది. దీనికి కార్యాచరణ పూర్తి అయ్యింది . ఇక కరపత్రాల [more]

సీకే బాబు సీన్ మర్చేస్తున్నారా?

05/10/2017,05:00 సా.

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇప్పుడు ఎటు వైపు చూస్తున్నారు. వైసీపీలోనే తాను ఉన్నానని చెబుతున్నా ఆ పార్టీ నేతలు అంగీకరించలేదు. సీకే బాబుతో తమ పార్టీకి సంబంధం లేదని వైసీపీ తెగేసి చెప్పింది. దీంతో సీకే బాబు రాజకీయ భవిష్యత్ ఏమిటన్న చర్చ చిత్తూరు జిల్లాలో [more]

ఇద్దరు చంద్రులకు అదే పిచ్చి

05/10/2017,01:00 సా.

పార్టీలో, ప్రభుత్వంలో ఏమి జరిగినా దానికి వాస్తు దోషాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్న హంగామా ప్రజల్లో చర్చకు దారితీస్తుంది. తాజాగా అమరావతి లోని తాత్కాలిక అసెంబ్లీ , సచివాలయాల్లో వాస్తు దోషాలు సరిచేసే పనిలో యంత్రాంగం బిజీ బిజీ గా వుంది. ఐదు గేట్లు వున్న సచివాలయంలో [more]

పవన్ కంటే ఒకడుగు ముందే జగన్ ఉంటారా?

04/10/2017,09:00 సా.

ప్రత్యేక హోదా పై వైసీపీ అధినేత జగన్ వెనక్కు తగ్గారన్న వార్తలు ఆ పార్టీ నేతలను అయోమయంలో పడేశాయి. వచ్చే ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారనున్న ప్రత్యేకహోదా అంశాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్ పక్కన పెట్టారని కొందరు వైసీపీ నేతలు అంతర్గత సమావేశాల్లో ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు జగన్ [more]

1 501 502 503 504 505 670