చంద్రబాబు సైడ్‌లైన్ : రేవంత్ ఈజ్ సుప్రీమ్!

31/10/2016,06:51 సా.

ఒకసారి జాతీయ పార్టీగా అవతరించిన తరువాత.. స్థానిక నాయకత్వాలు నామ్ కేవాస్తే పార్టీని నడపడానికే తప్ప.. విధాన నిర్ణయాలు తీసుకునే అదికారం వారి చేతుల్లో ఉండదు. కేంద్ర నాయకత్వమే విధాన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. చిన్న చిన్న మార్పు చేర్పులతో దాన్ని పాటిస్తూ పోవడమే స్థానిక నాయకత్వం పని. [more]

సెక్రటేరియేట్ భవనాల్ని ఇచ్చేస్తే తప్పేంటి?

31/10/2016,07:18 ఉద.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సచివాలయం పూర్తిస్థాయిలో అమరావతికి వెళ్లిపోయింది. ఏవో ఒకటీ అరా చిల్లర మల్లర ఆఫీసులు తప్ప.. ఏపీకి సంబంధించి హైదరాబాదులో ఏం లేవు. ప్రత్యేకించి సెక్రటేరియేట్ లో గతంలో ఏపీ కి కేటాయించిన బ్లాకులన్నీ పూర్తిగా ఖాళీ. ఈ నేపథ్యంలో ఏపీ కి కేటాయించిన సచివాలయ [more]

తెలుగుపోస్ట్ దీపావళి శుభాకాంక్షలు

30/10/2016,08:34 ఉద.

  దీపాల పండుగ నాడు మన జీవితాలలో కోటి కాంతులు నిండాలి జేగీయమానంగా ప్రగతి దిశగా ప్రస్థానం సాగాలి   తెలుగుపోస్ట్ పాఠకులందరికీ దీపావళి శుభాకాంక్షలు

చంద్రబాబు మెడపై కత్తి : ప్యాకేజీకి చట్టబద్ధత

30/10/2016,08:29 ఉద.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అక్కర్లేదు, అంతకు మించిన ప్యాకేజీ ఇస్తున్నారు… ప్యాకేజీని వ్యతిరేకిస్తున్న వాళ్లంతా ప్రగతి నిరోధకులు… హోదా కావాల్సిందేనంటూ మాట్లాడేవాళ్లు అజ్ఞానులు … ఇలా చంద్రబాబునాయుడు నానా రకాలుగా ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నించారు. ఆ పర్వం అయిపోయింది. ఇప్పుడు అందరూ ప్యాకేజీ తప్ప మనకు దక్కేదేమీ లేదు [more]

పొగడ్తలు తప్ప జైట్లీ రాకతో ఏం ఒరిగింది?

29/10/2016,06:28 సా.

అమరావతి కోర్ కేపిటల్ నిర్మాణం అనేది సరికొత్త వ్యవహారం లాగా దానికి ఓ సరికొత్త శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు చంద్రబాబునాయుడు. మంచిదే. కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇది చంద్రబాబు ఎంచుకున్న మార్గం అని అనుకోవచ్చు. జైట్లీకి రాష్ట్ర సర్కారు తరఫున ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేశారు. అయితే [more]

వ్యక్తుల లబ్ధికి సిద్ధం.. సంస్థల లబ్ధికి నో!

29/10/2016,12:22 సా.

ప్రత్యేకహోదా కు మించిన ప్యాకేజీ ఇచ్చాం.. హోదాను మించిన అభివృద్ధి జరుగుతుంది… అంటూ భాజపా, తెదేపా నాయకులు పదేపదే ఊదరగొడుతున్నా సరే… ఇంకా జగన్, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు హోదా గురించి పట్టుబడుతుండడంలో ఉన్న వ్యత్యాసం ఒక్కటే. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు పన్ను రాయితీలు వస్తాయి. [more]

స్పీకరు నిర్ణయానికి మార్గదర్శనం హరీశ్ దేనా?

29/10/2016,11:07 ఉద.

ఎన్నికల్లో తాము గెలిచిన పార్టీనుంచి ఫిరాయించి అధికార పార్టీలో చేరిపోయిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలా వద్దా? అనేది అసెంబ్లీ స్పీకరు విచక్షణాధికారానికి సంబంధించిన విషయం. ఈ విషయంలో ఆయన తనకు అవసరమైనంత వ్యవధి తీసుకుని ఓ నిర్ణయానికి రావొచ్చు. ఎక్కడ నిర్దిష్టమైన గడువులు ఏమీ లేవు. [more]

స్పర్ధయా వర్ధతే : కేసీఆర్ ఓర్వలేకపోతున్నారా?

29/10/2016,10:30 ఉద.

స్పర్ధయా వర్ధతే విద్యా అంటారు పెద్దలు. అంటే ఒకరిని చూసి ఒకరికి అసూయ, ఓర్వలేని తనం, అసూయ లాంటివి ఉండడం వల్ల విద్యార్థులుగా ఉన్నప్పుడు లాభిస్తుందని, దానివల్ల విద్య మరింతగా పరిఢవిల్లుతుందని ఆ సంస్కృత సూక్తి చెబుతుంది. కానీ ఈ ‘స్పర్ధ’ వలన పరిపాలనలో కూడా అంతో ఇంతో [more]

వెంకయ్యనాయుడుకు ఆ మాత్రం తెలియదా?

29/10/2016,05:22 ఉద.

అమరావతి నగరంలో కోర్ కేపిటల్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ప్రాస ప్రసంగాలకు, ఛలోక్తులకు అన్నిటికీ మించి మోడీ కీర్తనలకు పేరుమోసిన వెంకయ్యనాయుడు ప్రసంగం.. శుక్రవారం నాడు కూడా అదే రీతిలో సాగిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న [more]

సింగపూర్ మంత్రి క్రేజ్ దిగజారిందేంటి చెప్మా?

28/10/2016,06:36 సా.

సింగపూర్ అంటేనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వానికి పూనకం వచ్చేస్తుంది. సింగపూర్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ ఏపీ రాజధానిని నిర్మించడానికి కృషి జరుగుతోందని చెబుతూ ఉంటారు. సింగపూర్ ఓ అద్భుత దేశం అంటూ చంద్రబాబు సదా కీర్తిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే.. సింగపూర్ ప్రభుత్వంలోని [more]

1 502 503 504 505 506 513
UA-88807511-1