ఒపీనియన్ : సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలపై ప్రఖ్యాత జర్నలిస్టుల విష్లేషణలు ఇక్కడ చదవండి. ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా పరిగణించగలరు.

ఆ మాట వెంకయ్యతో చెప్పించగలరా కామినేని గారూ!

04/11/2016,02:00 సా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కే విషయంలో జరగవలసిన అన్యాయం జరిగేపోయింది. ఇక దాన్ని ఎవ్వరూ చక్కదిద్దగలిగే పరిస్థితి లేదు. అయితే గుడ్డిలో మెల్లలాగా దక్కిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించుకోవడం అనే ప్రక్రియ ఒకటీ మిగిలుంది. ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత ఉంటే ఎవరినీ దేబరించాల్సిన అవసరం లేకుండానే నిధులు [more]

నల్లారి కిరణ్ : రాజకీయం మిగిలే ఉంది!!

04/11/2016,09:44 ఉద.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం అంటేనే.. ఇక ఆయన రాజకీయ జీవితం అత్యున్నత స్థాయికి చేరుకున్నట్లే అని అందరూ అనుకున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ ఓ అరుదైన రికార్డును తన పేర సొంతం చేసుకున్నారు. అయితే రాష్ట్ర విభజనను [more]

తెలుగు ప్రభుత్వాలకు జేపీ సూచన వినిపిస్తోందా?

03/11/2016,06:09 ఉద.

లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ తన సైద్ధాంతిక నిబద్ధతకు, నైతిక విలువలకు పెట్టింది పేరు. జనంలో ఆదరణలో ఉన్న వ్యత్యాసాలకు విసిగి ఆయన తన పార్టీని రద్దు చేసేశారు. అయితే లోక్‌సత్తా అనే స్వచ్ఛంద సంస్థ తరఫున కార్యక్రమాలు మాత్రం మానుకోలేదు. ఆయన తాజాగా ప్రభుత్వానికి ఒక [more]

పవన్ తో కటీఫ్ కు భాజపా సిద్ధమే

02/11/2016,08:26 సా.

గత ఎన్నికల్లో మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అప్పటికే తాను సొంతంగా జనసేన పార్టీని స్థాపించినప్పటికీ… దానిని పూర్తిగా పక్కన పెట్టి.. మోడీ మరియు చంద్రబాబు ల కూటమికోసం ఆయన కష్టపడ్డారు. అయితే [more]

దీని భావమేమి చంద్రశేఖరా?

02/11/2016,10:20 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు త్వరలో ఒక ఘన సన్మానం జరగబోతోంది. నిజానికి ముఖ్యమంత్రిగా ప్రదర్శించిన నాయకత్వ పటిమకు ఆయన సత్కారానికి నూరుశాతం అర్హులు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం ఒకే ఏడాది వ్యవధిలో 13వ స్థానం నుంచి 1 వస్థానానికి [more]

కేసీఆర్‌ లో ఆ భయం ఉందా?

01/11/2016,09:15 సా.

కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ప్రత్యేకించి ముస్లిముల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రకటించారు. అమలు చేస్తున్నారు.  పేద కుటుంబాల్లో అమ్మాయిలకు పెళ్లిళ్లు ప్రభుత్వమే చేయించడం దగ్గరినుంచి రకరకాల కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా అచ్చంగా కేసీఆర్ ముద్రతోనే నడుస్తున్నాయి. మరో కోణంలోంచి చూసినప్పుడు సహజంగానే గొప్ప వక్త [more]

శెభాష్ జగన్ : సక్రమంగా వాడితే మంచి ఆలోచన!

01/11/2016,06:54 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డి శెభాషనదగిన ఒక నిర్ణయం తీసుకున్నారు. విపక్షానికి చెందినప్పటికీ.. ప్రజాప్రతినిధులుగా తాము ఎలాంటి బాధ్యతను నిర్వర్తించాలని ప్రజలు కోరుకుంటారో అలాంటి నిర్ణయానికి జగన్ వచ్చారు. తన పార్టీకి చెందిన 47 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు [more]

ప్రమోషన్ సంకేతాలిచ్చిన చినబాబు

01/11/2016,02:46 సా.

నారా లోకేష్ కు మంత్రి పదవి గ్యారంటీ. ఆ విషయాన్ని తండ్రీ కొడుకులు వేర్వేరు సందర్భాల్లో ఎప్పుడో తేల్చేశారు. అయితే ఆయన మంత్రి అయ్యేది ఎప్పుడు? పార్టీ శ్రేణులు పండుగ చేసుకోవడానికి ఆ ముహూర్తం ఎప్పుడు పెట్టినట్టు? దీనికి సంబంధించి నారా లోకేష్ మంగళవారం నాడు చిన్న సంకేతాలు [more]

కేసీఆర్ గుర్రు : ఏడాది డెడ్‌లైన్ హుళక్కే!

01/11/2016,06:35 ఉద.

కేసీఆర్ స్వప్నం అంత సులువుగా తీరేలా కనిపించడం లేదు. ఏపీ చేతిలో ఉన్న సచివాలయ భవనాలను వెంటనే వెనక్కు తీసుకుని కూలగొట్టేస్తే.. మొత్తం అన్ని బ్లాకులను కూల్చేవాక సరికొత్త ఆకాశహర్మ్యం తెలంగాణ సచివాలయం కింద కట్టేద్దాం అని కేసీఆర్ నిర్ణయించారు. తనకు అనుకూలమైన వాస్తు విశేషాలతో ఆయన కొత్త [more]

చంద్రబాబు సైడ్‌లైన్ : రేవంత్ ఈజ్ సుప్రీమ్!

31/10/2016,06:51 సా.

ఒకసారి జాతీయ పార్టీగా అవతరించిన తరువాత.. స్థానిక నాయకత్వాలు నామ్ కేవాస్తే పార్టీని నడపడానికే తప్ప.. విధాన నిర్ణయాలు తీసుకునే అదికారం వారి చేతుల్లో ఉండదు. కేంద్ర నాయకత్వమే విధాన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. చిన్న చిన్న మార్పు చేర్పులతో దాన్ని పాటిస్తూ పోవడమే స్థానిక నాయకత్వం పని. [more]

1 579 580 581 582 583 591