ఒపీనియన్ : సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలపై ప్రఖ్యాత జర్నలిస్టుల విష్లేషణలు ఇక్కడ చదవండి. ఇక్కడ వెలిబుచ్చిన అభిప్రాయాలు రచయిత అభిప్రాయాలుగా పరిగణించగలరు.

లోకేష్ ఏ శాఖ తీసుకుంటారో…?

04/03/2017,07:00 సా.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ కు ఇచ్చే మంత్రి పదవి ఏంటి? లోకేష్ ఏ శాఖను తీసుకోవాలని భావిస్తున్నారు? చంద్రబాబు మనసులో ఏముంది? ఇదే ఏపీ సచివాలయంలో హాట్ టాపిక్. ఈ నెల 6వ తేదీ లోకేష్ మండలికి నామినేషన్ దాఖలు చేస్తారు. తర్వాత కొద్దిరోజులకు శాసనమండలిలో [more]

సిర్‌డిఏకు ఎదురు దెబ్బ

04/03/2017,06:00 సా.

అమరావతి నిర్మాణంలో దళితుల భూముల్ని బలవంతంగా సేకరించడానికి ఉద్దేశించిన జివో నెంబర్‌ 41ను రద్దు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమరావతి పరిధిలోని తాళ్లాయపాలెం., లింగాయపాలెం., ఉద్దండరాయుని పాలెం గ్రామాలకు చెందిన 400మంది దళితులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. [more]

ఎస్బీఐ ఖాతాదారులను ఏప్రిల్ ఫూల్ చేసేసింది

04/03/2017,04:00 సా.

ఓ వైపు దేశం మొత్తం డిజిటల్‌ వైపు మళ్ళాలని ప్రభుత్వాలు పిలుపునిస్తుంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం వినియోగదారుల నడ్డి విరిచే విధానాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.  దేశం లోనే అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రైవేటు బ్యాంకుల బాటలో నడవాలని నిర్ణయించుకుంది. [more]

హెచ్ 1బీ వీసా ప్రీమియం ప్రాసెసింగ్ నిలిపివేత

04/03/2017,03:00 సా.

హెచ్ 1బి వీసాల జారీలో యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కొత్త నిబంధనలను తెచ్చింది. అయితే ఈ నిబంధనతో ఎవరికీ ఇబ్బందేమీ ఉండదని చెబుతున్నారు. హెచ్ 1బీ వీసా త్వరగా పొందాలంటే అందుకు అదనంగా కొంత రుసుము చెల్లించాలి. అదనపు రుసుము చెల్లించిన దరఖాస్తులను రెండు [more]

పెట్రో వర్సిటీని ఎవరెత్తుకెళ్లారు?

04/03/2017,06:00 ఉద.

అధికార తెలుగుదేశం పార్టీపై తూర్పుగోదావరి జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు దక్కాల్సిన ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీని విశాఖకు తరలించడంపై వారు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అధికార పార్టీ నేతల తీరును విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు పెట్రో యూనివర్సిటీని కేంద్రం [more]

పన్నీర్ బయటపెట్టిన పచ్చి నిజాలు

03/03/2017,10:00 సా.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరో బాంబు పేల్చారు. జయలలిత మృతికి శశికళే కారణమంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. తాజాగా మరికొన్ని అంశాలను ఆయన బయటకు తెచ్చారు. జయలలితకు చికిత్స అందించిన వైద్యులు కొందరు పన్నీర్ సెల్వానికి ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారట. వాటిని పన్నీర్ సెల్వం మీడియా [more]

జగన్ తప్పు చేశారా?

03/03/2017,09:00 సా.

వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై సొంత పార్టీ నేతల్లోనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గంగుల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించడంపై లోలోపల ఆ పార్టీలో అగ్గి రాజుకుంటోంది. మూడేళ్లుగా టీడీపీపై ధ్వజమెత్తుతూ ఎన్నో పోలీసుల కేసులు నమోదైనా భయపడకుండా పార్టీకి వెన్నంటి ఉంటున్న తమను కాదని, పార్టీ కండువా [more]

మోడీకి సవాల్ విసురుతున్న నియోజకవర్గమేదంటే…?

03/03/2017,02:01 సా.

వారణాసి….ఇప్పుడు అందరి నోట ఇదే మాట. యూపీ ఎన్నికలంతా ఒక ఎత్తు. వారణాసి ఎన్నిక మరొక ఎత్తుగా ఉంది. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ పాగా వేయాలని ప్రత్యర్థి పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మోడీని వారణాసిలో దెబ్బకొడితే సగం విజయం సాధించినట్లేనన్నది ముఖ్యంగా [more]

ఎన్నాళ్లకు గుర్తొచ్చాము…బాబూ

03/03/2017,07:00 ఉద.

నిన్న మొన్నటి వరకూ కొండవీటి వాగును ఎవరూ పట్టించుకోలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా….పాలకులు మారినా వాగ్దానాలే తప్ప కొండవీటి వాగు సమస్యను పట్టించుకోలేదు. కొండవీటి వాగుకు వరదొచ్చిందంటే దాదాపు పదిహేను గ్రామాలు నీట మునిగిపోతాయి. అనేకసార్లు ఇలాగే ముంపుకు గురై గ్రామస్థులు అవస్థలు పడాల్సి వచ్చింది. అయినా వారి [more]

కాంగ్రెస్ లీడర్లకు నేటివిటీ ఇబ్బందులు

03/03/2017,06:00 ఉద.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలతో కాంగ్రెస్ నేతలకు తలనొప్పి వచ్చి పడింది. లోకల్, నాన్ లోకల్ సమస్య వారు ఎదుర్కొంటున్నారు. ఇదివరకు జిల్లా పేరు చెబితే ఆ నేత పేరే గుర్తొచ్చేది. ఇప్పుడు సీన్ మారింది. వారి చిరునామాలు కూడా మారాయి. దీంతో కాంగ్రెస్ సీనియర్ [more]

1 831 832 833 834 835 908