మోస్ట్ పాపులర్: మా వెబ్ సైటు లో బాగా ప్రజాదరణ పొందిన వార్తలలో ముఖ్యమైన వాటిని ఇక్కడ చదవగలరు.

మోడీ ఆపరేషన్ సక్సెస్ అయింది…!

15/05/2018,09:00 సా.

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అతిపెద్దదిగా అవతరించడం ఆషామాషీగా జరగలేదు. పకడ్బందీ వ్యూహం, ప్రచారం, శ్రేణుల సమన్వయం, పోల్ మేనేజ్ మెంట్ వంటి అనేక అంశాలు అతి పెద్ద పార్టీగా అవతరించడంలో ముఖ్య పాత్రను పోషించాయని చెప్పకతప్పదు. యడ్యూరప్ప, అమిత్ షా, నరేంద్రమోదీ….గెలుపునకు తీవ్రంగా శ్రమించారు. అంతర్గతంగా పార్టీ [more]

బాబుపై బీజేపీ దశల వారీ వ్యూహం మొదలయిందిగా…!

15/05/2018,08:00 సా.

‘కేసులు పెడతారు. నన్నువేధిస్తారు. మీరంతా అండగా ఉండాలం’టూ చంద్రబాబు నాయుడు పదే పదే ప్రజలకు విజ్ణప్తి చేస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం మరొక రకంగా యోచిస్తోంది. బాబు ఏ అంశం ఆధారంగా బీజేపీని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారో ఆ అంశం ఆయన చేజారిపోయేలా కమలనాథుల వ్యూహం కనిపిస్తోంది. ఒకవైపు రాజకీయంగా, [more]

బీజేపీపై తెలుగు ఓట‌ర్ల రివేంజ్ ఇలా…!

15/05/2018,07:00 సా.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల ఆగ్రహం లేద‌ని బీజేపీ నాయ‌కులు చెపుతున్నా ఎంతో కొంత ఆ ప్ర‌భావం స్ప‌ష్టంగా అయితే క‌న‌ప‌డింది. ఇటు చంద్ర‌బాబు బీజేపీని ఓడించాల‌ని త‌న ద‌గ్గర ఉన్న ప్లాన్లు అన్నీ వేశాడు. ఇక్క‌డ నుంచి బీజేపీకి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని వెళ్లిన టీంను [more]

మోడీ మరో సంచలన నిర్ణయం

13/05/2018,11:59 సా.

ఇకపై దేశంలోని రోడ్లపై విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. పర్యావరణ హితానికి పెద్దపీట వేయడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని విధాలా నష్టం తెస్తున్న డీజిల్, పెట్రోల్ వాహనాలకు స్వస్తి పలికి విద్యుత్ వాహన శకానికి తెరతీయాలంటే ప్రభుత్వ పరంగా ప్రజలకు చేయూత ఇవ్వాలని సర్కార్ [more]

సెంటిమెంట్ సింపతీ వైసీపీ ఎగరేసుకుపోతుందా?

13/05/2018,09:00 సా.

రాజకీయ కార్యకలాపాలు ఈవెంట్లుగా మారిపోయాయి. ప్రజల్లో కదలిక తెప్పించి స్పందింపచేయాల్సిన ఉద్యమాలు వేడుకల స్థాయికి దిగజారిపోయాయి. అన్ని చోట్లా ఇదే తంతు సాగిపోతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ది ఒక ప్రత్యేకత. అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో వచ్చిన సూచనలు నాయకుల చిత్తశుద్ది లేమికి దర్పణం పట్టాయి. [more]

విష్ణు కమలం తిప్పేస్తారా…?

13/05/2018,05:00 సా.

బీజేపీలో సీనియ‌ర్ నేత‌, విద్యార్థి నేత‌గా ఎదిగిన కీల‌క నాయ‌కుడు పెన్మ‌త్స విష్ణుకుమార్ రాజు పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఏంటి? ఆయ‌న ఏ విధంగా ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాడు? ప్ర‌స్తుతం ఆయ‌న ఏం చేస్తున్నారు? రాబోయే రోజుల్లో ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి ఎలా ఉండ‌నుంది? వ‌ంటి కీల‌క విష‌యాలు తాజాగా చ‌ర్చ‌కు [more]

అఖిలప్రియ పెళ్లికూతురాయెనే

12/05/2018,12:30 సా.

ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం జరిగింది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ తో నిశ్చితార్థం జరిగింది. భార్గవ్ మంత్రి నారాయణకు కూడా బంధువు అవుతారు. ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లికూతురు కాబోతున్నారు. హైదరాబాద్ లో తన నివాసంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ [more]

జగన్ ఉద్యమాన్ని తొక్కేశారు…!

12/05/2018,12:00 సా.

2014 లోక్ సభ లో విభజన బిల్లు అసలు ఆమోదమే పొందలేదని ఆ విషయంపై ప్రస్తుత పార్లమెంట్ లో నోటీసు ఇచ్చి చర్చించాలని అందుకు తనవద్ద వున్న రికార్డ్ లను, ఆధారాలను అప్పగించి టిడిపికి సహకరిస్తానన్నారు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్.. హాజరుపట్టిలో 353 వచ్చినట్లు [more]

ఆయన ఎంట్రీ.. మూడు చోట్ల ఫ్యాన్ గాలి…!

12/05/2018,11:00 ఉద.

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. అంతా నాదే.. అనుకున్న నాయ‌కులు కూడా బొక్క బోర్లా ప‌డ్డ సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే కృష్ణా జిల్లా టీడీపీలో వెలుగు చూడ‌నుంద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా ఇక్క‌డ టీడీపీ డామినేష‌న్ ఎక్కువ‌గా ఉంది. అంతేకాదు, [more]

ఏంది కన్నా…? ఎటువైపు?

11/05/2018,04:00 సా.

మాజీ మంత్రి, గుంటూరు జిల్లా నేత కన్నా లక్ష్మీనారాయణ వచ్చే వారం పార్టీ మారడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ హైదరాబాద్ లో ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లారు. కన్నా లక్ష్మీనారాయణకు బీపీ పెరగడంతో వైసీపీలో చేరాల్సిన రోజున ఆస్పత్రి పాలయ్యారు. మూడు రోజుల పాటు గుంటూరులోని [more]

1 24 25 26 27 28 37