మోస్ట్ పాపులర్: మా వెబ్ సైటు లో బాగా ప్రజాదరణ పొందిన వార్తలలో ముఖ్యమైన వాటిని ఇక్కడ చదవగలరు.

విష్ణు కమలం తిప్పేస్తారా…?

13/05/2018,05:00 సా.

బీజేపీలో సీనియ‌ర్ నేత‌, విద్యార్థి నేత‌గా ఎదిగిన కీల‌క నాయ‌కుడు పెన్మ‌త్స విష్ణుకుమార్ రాజు పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఏంటి? ఆయ‌న ఏ విధంగా ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాడు? ప్ర‌స్తుతం ఆయ‌న ఏం చేస్తున్నారు? రాబోయే రోజుల్లో ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి ఎలా ఉండ‌నుంది? వ‌ంటి కీల‌క విష‌యాలు తాజాగా చ‌ర్చ‌కు [more]

అఖిలప్రియ పెళ్లికూతురాయెనే

12/05/2018,12:30 సా.

ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం జరిగింది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ తో నిశ్చితార్థం జరిగింది. భార్గవ్ మంత్రి నారాయణకు కూడా బంధువు అవుతారు. ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లికూతురు కాబోతున్నారు. హైదరాబాద్ లో తన నివాసంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ [more]

జగన్ ఉద్యమాన్ని తొక్కేశారు…!

12/05/2018,12:00 సా.

2014 లోక్ సభ లో విభజన బిల్లు అసలు ఆమోదమే పొందలేదని ఆ విషయంపై ప్రస్తుత పార్లమెంట్ లో నోటీసు ఇచ్చి చర్చించాలని అందుకు తనవద్ద వున్న రికార్డ్ లను, ఆధారాలను అప్పగించి టిడిపికి సహకరిస్తానన్నారు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్.. హాజరుపట్టిలో 353 వచ్చినట్లు [more]

ఆయన ఎంట్రీ.. మూడు చోట్ల ఫ్యాన్ గాలి…!

12/05/2018,11:00 ఉద.

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. అంతా నాదే.. అనుకున్న నాయ‌కులు కూడా బొక్క బోర్లా ప‌డ్డ సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే కృష్ణా జిల్లా టీడీపీలో వెలుగు చూడ‌నుంద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధానంగా ఇక్క‌డ టీడీపీ డామినేష‌న్ ఎక్కువ‌గా ఉంది. అంతేకాదు, [more]

ఏంది కన్నా…? ఎటువైపు?

11/05/2018,04:00 సా.

మాజీ మంత్రి, గుంటూరు జిల్లా నేత కన్నా లక్ష్మీనారాయణ వచ్చే వారం పార్టీ మారడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ హైదరాబాద్ లో ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లారు. కన్నా లక్ష్మీనారాయణకు బీపీ పెరగడంతో వైసీపీలో చేరాల్సిన రోజున ఆస్పత్రి పాలయ్యారు. మూడు రోజుల పాటు గుంటూరులోని [more]

ఉండవల్లి పెట్టారు మళ్లీ మెలిక

11/05/2018,12:28 సా.

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర విభజనపై చర్చకు నోటీసులు ఇవ్వాలని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. 1972లో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయంపై 1978లో పార్లమెంటులో చర్చ జరిగిన సంగతిని ఈ సందర్భంగా ఉండవల్లి చంద్రబాబుకు గుర్తు చేశారు. గత [more]

పాణ్యం పరేషాన్ జగన్ కు ఇక లేనట్లే…!

11/05/2018,11:00 ఉద.

కాటసానిపై వైసీపీ అధినేత జగన్ కు నమ్మకమున్నట్లుంది. ఆయన రాకతో రాయలసీమ ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని జగన్ భావిస్తున్నట్లుంది. గత నెల 29వ తేదీన పార్టీలో చేరిన కాటసానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. కర్నూలు జిల్లాలో వైసీపీకి నాయకుల కొరత [more]

షా…ఇక ఫ్రీ అయిపోయినట్లే…ఇక ఇక్కడకు?

10/05/2018,04:00 సా.

కర్ణాటక ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. కర్ణాటక ఎన్నికల ప్రచారం పూర్తయిన తర్వాత అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ కీలకనేతలతో సమావేశం అవుతున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలకు సమాచారం అందింది. ఈ నెల 14వ తేదీన అమిత్ షాతో రెండు రాష్ట్రాల బీజేపీ నేతల [more]

జగన్ సుడి మామూలుగా లేదే…!

10/05/2018,02:00 సా.

జగన్ సుడి బాగున్నట్లుంది. ఆయన చేస్తున్న పాదయాత్ర చూశో….లేక పార్టీకి పెరుగుతున్న ఇమేజ్… చంద్రబాబు ప్రభుత్వ పాలనపై పెరుగుతున్న అసంతృప్తి కారణాలేవైనా కావచ్చు. వైసీపీలో మాత్రం చేరికల జోరు ఊపందుకుంది. కొద్దిసేపటి క్రితమే కృష్ణా జిల్లాలో వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ కండువా కప్పేసుకున్న [more]

అందుకేనా కేసు రీ ఓపెన్ …?

09/05/2018,08:00 ఉద.

ఓటుకు నోటు కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అంశం. మూలన పెట్టిన ఈ కేసును తిరిగి గులాబీ బాస్ ఎందుకు కెలికారు అన్నదే అంతా బుర్రలు బద్దలు కొట్టుకునేలా చేసింది. రెండున్నరేళ్లు గమ్మున్నుండి చడీ చప్పుడు చేయకుండా కేసీఆర్ ఓటుకు నోటు బయటకు తీయడం [more]

1 25 26 27 28 29 37