మోస్ట్ పాపులర్

జగన్ తీరు మార్చుకుంటే మేలు…!

15/01/2018,09:00 సా.

ఓటుకు నోటు కేసు, రామోజీ రావు పై నేను వేసిన కేసు, రాష్ట్ర విభజన పై నేను వేసిన కేసులు పరిశీలిస్తే చాలు కోర్టు ల పనితీరు అర్ధం అవుతుంది. దేశంలో మూడు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని అంటారు. అందులో రెండుకోట్ల తొంభై లక్షల కేసులు [more]

ఆడలేక…జగన్ మీద పడినట్లు…!

15/01/2018,07:00 ఉద.

అవును! ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ఎక్కడి నుంచి వ‌చ్చినా .. గొప్పలు చెప్పుకోవ‌డం మాత్రం ఆప‌డం లేదు. తాజాగా ఆయ‌న ఢిల్లీ వెళ్లారు. ఎన్నాళ్లో వేచిన ఉద‌యం మాదిరిగా ఆయ‌న‌కు ప్రధాని న‌రేంద్ర మోడీ అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. ఇన్నాళ్లు మోడీ అపాయింట్‌మెంట్ రాక‌పోవ‌డంతో దీనిని [more]

బాబు ఆ ఒక్క ఆశ ఆవిరైపోయిందే..!

14/01/2018,08:00 సా.

అసెంబ్లీ సీట్ల పెంపుపై సీఎం చంద్ర‌బాబు పెట్టుకున్న ఆశ‌లు పూర్తిగా గ‌ల్లంత‌య్యాయా? ఇక‌, ఇప్ప‌ట్లో పున‌ర్విభ‌జ‌న లేన‌ట్టేనా? వ‌చ్చే 2019 ఎన్నిక‌ల నాటికి అధికార పార్టీకి టికెట్ల పంపిణీ క‌త్తిమీద సాము కానుందా ? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే స‌మాధానం ఇస్తున్నాయి. ఏపీ విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం [more]

జగన్ నెమ్మదిగా జనంలోకి ఎక్కిస్తున్నారా?

14/01/2018,02:00 సా.

వైసీపీ అధినేత జగన్ చేస్తున్న కసరత్తు ఫలిస్తుందా? జగన్ అరవై రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ఆయన జనంతోనే మమైకమై ఉన్నారు. ఆయన ప్రధానంగా సెంటిమెంట్ తో జనం మధ్య నడుస్తున్నారని చెప్పక తప్పదు. ముఖ్యంగా జనం మెదళ్లలోకి వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం వస్తుందని నెమ్మదిగా ఎక్కిస్తున్నారు. [more]

జై సింహా రివ్యూ – 2

12/01/2018,11:29 ఉద.

బ్యాన‌ర్‌: CK ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ నటీనటులు: బాలకృష్ణ , నయనతార , నటాషా దోషి, హరి ప్రియ, ముర‌ళీమోహ‌న్ త‌దిత‌రులు సినిమాటోగ్రఫీ: సి. రామ్ ప్రసాద్ ఎడిటర్: ప్రవీణ్ ఆంటోనీ మ్యూజిక్: చిరంతన్ భట్ నిర్మాత: సి. కళ్యాణ్ దర్శకత్వం: కె.ఎస్. రవికుమార్ ర‌న్ టైం: 163 నిమిషాలు సెన్సార్ [more]

మళ్లీ సైకిల్ ఎక్కేస్తాడా?

11/01/2018,09:00 సా.

భారీ బడ్జెట్ తో , క్రేజీ కాంబినేషన్ తో తెరకెక్కిన అజ్ణాతవాసి విడుదలైంది. రాజకీయ వాసనలేమీ లేకుండా ఫక్తు మాస్ ఎంటర్ టైనర్ గా తీసేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు పవర్ స్టార్ పవన్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అయితే ఈ చిత్రంలోని ఒక డైలాగ్ [more]

తెలంగాణ‌లో ఆంధ్రా ఆక్టోప‌స్ ర‌హ‌స్య స‌ర్వే…!

11/01/2018,07:00 సా.

అంత‌కు ముందు రాజ‌కీయ పార్టీలు, నాయ‌కులు ఎన్ని స‌ర్వేలు చేయించుకున్నా.. చివ‌ర‌గా ఆయన స‌ర్వే కోసం అంతా ఎదురుచూస్తారు. ఎక్క‌డ ఎవ‌రు గెలుస్తారో.. ఎంత మెజారిటీతో గెలుస్తారో ఎవ‌రూ చెప్ప‌లేక‌పోయినా.. ఆయ‌న మాత్రం లెక్క ప‌క్క‌గా చెప్పేస్తారు. ఈవీఎంలో నిక్షిప్త‌మై ఉన్న ఫ‌లితాలను ఆయ‌న ఎలా తెలుసుకుంటారో.. ఇప్ప‌టికీ [more]

రివ్యూ: అజ్ఞాత‌వాసి

10/01/2018,08:02 ఉద.

టైటిల్‌: అజ్ఞాత‌వాసి జాన‌ర్‌: ఫ్యామిలీ & యాక్ష‌న్ డ్రామా నటీనటులు: పవన్ కళ్యాణ్, అను ఇమ్మానుయేల్, కీర్తి సురేష్, కుష్బూ, బొమ‌న్ ఇరానీ, ముర‌ళీశ‌ర్మ‌ త‌దిత‌రులు సినిమాటోగ్రఫీ: మనికందన్ ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు మ్యూజిక్ : అనిరుధ్‌ రవిచంద్ర‌న్‌ నిర్మాత: రాధాకృష్ణ దర్శకత్వం: త్రివిక్రమ్ సెన్సార్ రిపోర్ట్‌: యూ [more]

ఇక్కడ జగన్ కుంపటి పెట్టేశారే…!

10/01/2018,07:00 ఉద.

టీడీపీ నేత కుతూహలమ్మకు పట్టున్న నియోజకవర్గంలోకి జగన్ అడుగుపెట్టారు. దాదాపు మూడుదశాబ్దాల పాటు కాంగ్రెస్ లో కొనసాగిన కుతూహలమ్మ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు.  చిత్తూరు జిల్లాలో గంగాధరనెల్లూరు నియోజకవర్గం రిజర్వ్ డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా కుతూహలమ్మ సుమారు 11 వేల [more]

పవన్..కత్తి..మధ్యలో పూనం…!

09/01/2018,05:30 సా.

మీడియా ఆకాశానికెత్తేస్తుంది. అథ:పాతాళానికి తొక్కేస్తుంది. పైకి ఎగరేసినప్పుడు బాగానే ఉంటుంది. కిందపడేస్తే పక్కటెముకలు విరిగి బాధపడుతున్నప్పుడే అర్థమవుతుంది మీడియా మాయాజాలం. ప్రచార మాధ్యమాలు సృష్టించే ఆరోపణల లోకంలో పడి ఎదుటి వాళ్లు ఎంత ఇబ్బందులకు గురైనదీ తెలుసుకోవాలంటే సెలబ్రిటీల చరిత్రను తరచి చూడాలి. కత్తి మహేష్ , పవన్ [more]

1 26 27 28 29 30
UA-88807511-1