మోస్ట్ పాపులర్: మా వెబ్ సైటు లో బాగా ప్రజాదరణ పొందిన వార్తలలో ముఖ్యమైన వాటిని ఇక్కడ చదవగలరు.

జగన్ కు రహస్య మిత్రుడిగానే

24/07/2019,01:30 సా.

ఇంతకి ఆయన ఏ పార్టీ ? గెలిచింది జనసేన తరపున అయితే వైసిపి నేతలా ఎందుకు మాట్లాడుతున్నారు ? ఇదే ఇప్పుడు జనసేన, టిడిపి ని పట్టి కుదిపేస్తోంది. జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్కడుగా అసెంబ్లీలో అడుగుపెట్టిన రాపాక వరప్రసాద్ వ్యవహారశైలి సొంత పార్టీని ఒకలా టిడిపి [more]

పూరి ని నమ్మింది.. గట్టెక్కింది

22/07/2019,01:16 సా.

హీరోయిన్ గా తెరమరుగైన తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ చెంతకు చేరింది హీరోయిన్ ఛార్మి కౌర్. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఛార్మి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో ప్రేమాయణం నడిపింది. ఇక హీరోయిన్ గా అవకాశాలు చేజారిన తర్వాత ఛార్మి పూరీనే నమ్ముకుని [more]

బ్రేకింగ్ : కాసేపట్లో చంద్రబాబు నిర్ణయం

22/07/2019,11:28 ఉద.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు. పబ్లిక్ అకౌంట్ కమిటీ ఛైర్మన్ పదవిని చంద్రబాబునాయుడు ఎవరికి ఇస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పటికే స్పీకర్ కార్యాలయం వివిధ కమిటీలకు పేర్లను పంపించాలని పార్టీలను కోరింది. ప్రధానంగా పబ్లిక్ అకౌంట్ కమిటీ ఛైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికే [more]

జక్కంపూడికి పరీక్ష పెట్టారా..?

22/07/2019,07:30 ఉద.

తన కుటుంబం పట్ల, పార్టీ పట్ల విధేయత తో వున్న వారికి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి కల్పించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఆయన లాగే తనను నమ్ముకున్నవారికి అండాదండా కల్పిస్తూ [more]

మహేష్ పై అక్కసు వెళ్లగక్కిన దర్శకుడు?

20/07/2019,10:12 ఉద.

పోకిరి, బిజినెస్ మ్యాన్ మహేష్ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాలు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ ని స్టార్ హీరో ఇమేజ్ కి దగ్గర చేసిన చిత్రాలవి. అలాంటి పూరి దర్శకత్వంలో మహేష్ బాబు జనగణమన సినిమా చేయబోతున్నాడనే న్యూస్ గత ఐదారేళ్లలో ప్రచారం జరిగింది. కానీ పూరి [more]

జైలూ.. జగనూ … దెబ్బతినిపోతారేమో…!!

20/07/2019,07:30 ఉద.

జైలు.. జగన్ ఈ మాటలను ఇంకా టీడీపీ బట్టీ పడుతోంది. ఆ పార్టీకి జగన్ మీద అంత కోపంగా ఉంది కాబోలు. మాట వస్తే చాలు జగన్ పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చారని రచ్చ చేస్తూంటారు. జగన్ జైల్ రెండూ నిజమే. ఇపుడు జనం ఆయన్ని సీఎం [more]

బ్రేకింగ్ : జక్కంపూడి రాజాకు జగన్…?

19/07/2019,06:05 సా.

కాపు కార్పేషన్ ఛైర్మన్ గా జక్కంపూడి రాజా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. జక్కంపూడి రాజా ఇటీవల రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. జక్కంపూడి రాజాకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. అయితే సీనియారిటీ కారణంగా జక్కంపూడి రాజాకు [more]

బాబాయి బరువైపోతున్నాడా

19/07/2019,01:30 సా.

సిక్కోలు రాజకీయాలకు, కింజరపు కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. కింజరపు ఎర్రన్నాయుడు యువ న్యాయవాదిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ స్థాపన తరువాత రాజకీయ అరంగేట్రం చేసి పాతికేళ్ళ ప్రాయంలోనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత వరసగా గెలుస్తూ వచ్చిన ఎర్రన్నాయుడు. చంద్రబాబుకు అతి సన్నిహితుల్లో ఒకరుగా చలమణీ అయ్యారు. [more]

టిడీపీ ఓడిపోవడంతో ఆ నేత…?

17/07/2019,09:00 ఉద.

విజయనగరం జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరద రామారావు రాజీనామా చేశారు. ఆయన ఎన్నికల ముందే టీడీపీలో చేరారు. అంతకు ముందు వైసీపీలో వుండేవారు. రెండేళ్ల క్రితం ఆయన జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బొబ్బిలి టికెట్ ని ఆశించారు. [more]

నాని సంచలన ట్వీట్

16/07/2019,09:07 ఉద.

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి సంచలన ట్వీట్ చేశారు. తాను దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి ఆస్తులను కాజేసిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. బాలయోగి నీతి, నిజాయితీలతో ఆస్తులు సంపాదించారని, వాటిని కాజేసినందుకు గర్వపడుతున్నానని కేశినేని నాని తెలిపారు. బాలయోగి ఆస్తులను కాజేశారని [more]

1 2 3 4 5 66