మోస్ట్ పాపులర్: మా వెబ్ సైటు లో బాగా ప్రజాదరణ పొందిన వార్తలలో ముఖ్యమైన వాటిని ఇక్కడ చదవగలరు.

నల్లారికి ఇలా జరిగిందేంటబ్బా?

27/02/2018,09:00 సా.

తెలుగుదేశం పార్టీలోకి ఆర్భాటంగా ఆహ్వానిస్తారు. ఆ తర్వాత పట్టించుకోవడమే మానేస్తారు. ఇలా చాలామంది విషయంలో జరగుతున్న విషయం ఇదేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీలోకి చేరేముందు ఇంటి వద్దకు వచ్చి మరీ హామీలిచ్చి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుస్తారు. ఆయన చేతనే పసుపు కండువా కప్పిస్తారు. తర్వాత ఇక [more]

జగన్ ఎఫెక్ట్ ఎంత కాలం ఉంటుంది?

27/02/2018,02:00 సా.

జగన్ పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారు. ఊహించని విధంగా జనం తరలివస్తున్నారు. అయితే ఈ జనాన్ని ఓటర్లుగా మలచుకుంటారా? అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. వైసీపీ అధినేత జగన్ నవంబర్ 6వ తేదీన ప్రజాసంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. మరో నాలుగైదు నెలలు పాదయాత్ర [more]

జ‌గ‌న్ వ్యూహం అదిరిపోయింది

27/02/2018,11:00 ఉద.

ఏపీ విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ విసిరిన తాజా వ్యూహం అధికార టీడీపీ నేత‌ల‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే లా చేస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ఏమంత పాపులారిటీ లేద‌ని, ప్ర‌జ‌లంతా త‌మ ప‌క్షానే ఉన్నార ని చెబుతూ వ‌చ్చిన టీడీపీ నేత‌ల‌కు [more]

ఉండవల్లి…ఊసరవెల్లి కాదు….!

20/02/2018,07:00 సా.

ఉండవల్లి అరుణ్ కుమార్. రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఏ పార్టీలో చేరకుండా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలను సంధించడంలో దిట్ట. ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు జనసేన ఏర్పాటు [more]

ఢిల్లీ కదిలింది….!

20/02/2018,01:00 సా.

ఏపీలో జరగుతున్న రాజకీయ పరిణామాలతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమయింది. ఈ నెల 23వ తేదీన హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి రావాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి హోమంత్రిత్వ శాఖ సమాచారం పంపింది. పూర్తిస్థాయి సమాచారంతో రావాలనికోరింది. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్ర [more]

టీడీపీ చేరితేనే బలం అన్న ఉండవల్లి…!

20/02/2018,11:38 ఉద.

అవిశ్వాస తీర్మానంలో టీడీపీ వచ్చి చేరితేనే అడ్వాంటేజీ ఎక్కువని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. బీజేపీనుంచి అప్పుడు టీడీపీ బయటకు వచ్చే అవకాశముందంటున్నారు. తద్వారా కేంద్రంపై వత్తిడి పెంచేందుకు వీలుంటుందన్నారు. ఏపీ ఎంపీలు మద్దతివ్వకపోయినా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మద్దతిస్తే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగలిగిన [more]

టీడీపీలో మంత్రి ఆది ప్రకంపనలు….!

15/02/2018,07:20 సా.

మంత్రి ఆదినారాయణరెడ్డి ఆవేశపడ్డారా? తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి ముందుగానే మీడియాకు చెప్పారా? అయితే మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు టీడీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. మార్చి 5వ తేదీనే తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రులు రాజీనామాలు చేసి కేంద్రప్రభుత్వం నుంచి బయటకు వస్తామని చెప్పారు. ఎంపీలది కూడా [more]

జగన్ తో వాళ్లు టచ్ లో ఉన్నారా?

15/02/2018,11:00 ఉద.

పార్టీ నుంచి వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ఆ పార్టీ అధినాయకత్వంతో టచ్ లో ఉన్నారా? అవును…ఇది నిజం. కొందరు అధికార తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు వైసీపీ సీనియర్ నేతలకు అందుబాటులోనే ఉన్నారని సమాచారం. వైసీపీ నుంచి గెలిచి 23 మంది ఎమ్మెల్యేలు [more]

జగన్ నిర్ణయాలన్నీ కూడా….!

15/02/2018,07:00 ఉద.

వైఎస్ జగన్ పాదయాత్ర 88వ రోజు కు చేరుకుంది. దాదాపు మూడు నెలల నుంచి జగన్ ప్రజాసంకల్ప పాదయత్ర చేస్తున్నారు. పాదయాత్రలోనే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనేక హామీలు పాదయాత్ర చేస్తున్నప్పుడు పుట్టుకొచ్చినవే. 45 ఏళ్లకే పింఛను మంజూరు, నెలకు రెండు వేల రూపాయల పింఛను, పిల్లలను [more]

ఉత్తర కుమారులొస్తే… ఊరంతా సంబరాలు…!

12/02/2018,04:00 సా.

సాధించింది ఏమీలేదు. కేంద్రం ఇచ్చిందీ ఏమీలేదు. కానీ.. ఏపీలో తెలుగు దేశం పార్టీ నేత‌లు ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి సంబరాలు చేసుకుంటున్నారు. అయిన వాళ్ల‌కు విందులు కూడా ఇస్తున్నారు. దీంతో నెటిజ‌న్ల‌కు చిర్రెత్తుకొస్తోంది. దీంతో ఇప్పుడు ఏపీలోని కొంద‌రు టీడీపీ ఎంపీల‌పై బాహాటంగానే విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఏపీ [more]

1 34 35 36 37 38 41