మోస్ట్ పాపులర్: మా వెబ్ సైటు లో బాగా ప్రజాదరణ పొందిన వార్తలలో ముఖ్యమైన వాటిని ఇక్కడ చదవగలరు.

బ్రేకింగ్: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్

29/03/2019,11:55 ఉద.

ఐపీఎస్ లను ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోమని కోర్టు స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ వేసిన పిటీషన్ ను కొట్టివేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలను శిరసావహించాల్సిందేనని స్పష్టం [more]

లక్ష్మీస్ ఎన్టీఆర్ షార్ట్ రివ్యూ ….

29/03/2019,09:41 ఉద.

గత రెండు నెలల ఉత్కంఠ కి ఫైనల్ గా తెర పడింది. రామ్ గోపాల్ వర్మ అనుకున్నది సాధించాడు. కానీ ఏపీ సర్కార్ మొత్తానికి ఎలాగోలా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కాకుండా అడ్డు కట్ట వేసి.. వర్మకి షాకిచ్చింది. ఏపీ హై కోర్ట్ నుండి స్టే తెచ్చి మరీ [more]

పవన్ కల్యాణ్ పై జగన్ తీవ్ర విమర్శలు

28/03/2019,01:28 సా.

నాలుగేళ్లుగా చంద్రబాబుతో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ కు బాబు మోసాలు, అవినీతి, దారుణాల్లో వాటా లేదా అని వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం పాలకొల్లులో జరిగిన ప్రచార సభలో పవన్ కళ్యాణ్ పై జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన పేరు పలకకుండా [more]

నా కష్టం వారికి సంబరం… జగన్ భావోద్వేగం

28/03/2019,01:27 సా.

తనకు కష్టం వస్తే చంద్రబాబు, ఆయన యెల్లో మీడియా సంబరపడతారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన పాలకొల్లు ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ… 3600 కిలో మీటర్లు, 14 నెలల పాటు చేసిన పాదయాత్రలో ప్రజలంతా తనను చూశారని, ప్రతీ రోజూ ప్రజలతోనే [more]

బ్రేకింగ్: వైఎస్ జగన్ ప్రచార సభలో భారీ ప్రమాదం

27/03/2019,04:47 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా మండపేటలో వైసీపీ ప్రచార సభ జరుగుతోంది. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. దీంతో కొందరు సభ జరుగుతున్న కూడలిలో ఉన్న ఒక అంతస్థు భవనంపైకి ఎక్కారు. ఈ [more]

ఫరూఖ్ అబ్దుల్లాపై దావా వేయనున్న వైసీపీ

27/03/2019,03:11 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై పరువు నష్టం దావా వేస్తామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నిన్న చంద్రబాబు తరపున ప్రచారానికి కడప వచ్చిన ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి పదవి [more]

మ్యాజిక్ రిపీట్ అవుతుందా….???

27/03/2019,09:00 ఉద.

విశాఖ జిల్లాలో భీమునిపట్నం ఇపుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ ఇద్దరు ఉద్దండుల మధ్య సాగుతోంది. ఒకరు రాజకీయంగా సీనియర్ మోస్ట్ అయిన మాజీ ఎంపీ సబ్బం హరి. ఆయన రాజకీయ అనుభవం ఏకంగా నలభయ్యేళ్ళు. మరొకరు పదేళ్ళ రాజకీయ అనుభవశాలి.. ఓటమెరుగని వీరుడు అవంతి శ్రీనివాసరావు. ఈ [more]

నారా లోకేష్ నామినేషన్ పై అభ్యంతరం

26/03/2019,02:39 సా.

మంత్రి, మంగళగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ నామినేషన్ పై అభ్యంతరం వ్యక్తమైంది. ఆయన గుంటూరు జిల్లా పరిధిలో నివసిస్తూ కృష్ణా జిల్లా అడ్వకేట్ చేత నోటరీ చేయించారు. అయితే తప్పును సరిచేసేందుకు 24 గంటలు సమయం ఇవ్వాలని లోకేష్ తరపున అడ్వకేట్లు విజ్ఞప్తి చేశారు. దీనికి [more]

చంద్రబాబు లేఖను బయటపెట్టిన కేంద్రమంత్రి

26/03/2019,02:18 సా.

ప్రత్యేక ప్యాకేజీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారని, ఆయన అంగీకారం మేరకే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మంగళవారం ఏపీ బీజేపీ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. దీంతో పాటు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరిస్తూ చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖను ఆయన విడుదల [more]

బ్రేకింగ్: తెలుగుదేశం పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై

26/03/2019,11:52 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ ఆయన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆయన తెలుగుదేశం [more]

1 2 3 4 5 6 54