మోస్ట్ పాపులర్: మా వెబ్ సైటు లో బాగా ప్రజాదరణ పొందిన వార్తలలో ముఖ్యమైన వాటిని ఇక్కడ చదవగలరు.

లోకేష్…ప్లీజ్….వెళ్లొద్దు….ప్లీజ్….!

02/08/2018,03:00 సా.

మంత్రి నారాలోకేష్ ను అమరావతికే పరిమితం చేశారా? ఆయన జిల్లాల పర్యటనలు వివాదాస్పదం అవుతుండటంతో లోకేష్ జిల్లా పర్యటనలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అడ్డుకున్నారా? అవుననే అంటున్నారు. మంత్రి నారా లోకేష్ తన తండ్రికి కొంత చేయూత నివ్వాలని జిల్లాల పర్యటనలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ, [more]

కిరణ్ కిరాక్…డెసిషన్ …?

02/08/2018,01:30 సా.

‘‘మనకు వైసిపి నే ప్రధాన శత్రువు. జగన్ ను టార్గెట్ చేయాలి. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీనే లక్ష్యం’’. ఇది ఒక కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్య. ‘‘కాదు మనకు అన్ని పార్టీలు శత్రువులే. ప్రతివారినీ టార్గెట్ చేయాలి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి గా వున్న [more]

జగన్…. గెయిన్ అవుతున్నారిలా….!

02/08/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో తూర్పు గోదావరి జిల్లాలోని కాపు సామాజిక వర్గం కొంత శాంతించింది. జగన్ వ్యాఖ్యలు తమకు కలసి వస్తాయని అంచనా వేసిన తెలుగుదేశం పార్టీకి జగన్ కాపు రిజర్వేషన్లపై తాజా వివరణతో కొంత గందరగోళంలో పడింది. కాపు రిజర్వేషన్లు కేంద్రం [more]

కడప…ఇలా అయిపోయిందేంటి బాబూ…!

01/08/2018,08:00 సా.

కడప జిల్లాలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని చంద్రబాబు గత నాలుగేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ నుంచి తన పార్టీలోకి చేర్చుకుని మరీ ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అదే జిల్లాకు చెందిన సీఎం రమేష్ కు మరోసారి రాజ్యసభ పదవిని ఇచ్చారు. ఇక పులివెందులకు నీళ్లిచ్చామని, వచ్చే [more]

ఈ వైసీపీ సీటు గెలుపు గ్యారంటీ…!

01/08/2018,04:30 సా.

తూర్పుగోదావ‌రి జిల్లాలో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌గా ఉన్న జిల్లా కేంద్రం కాకినాడ గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. ఇక్క‌డ గెలిచిన అభ్య‌ర్థి తాలూకు పార్టీ అధికారంలోకి వ‌స్తోంది. గ‌తంలో చాలా సార్లు ఇదే జ‌రిగింది. ప్ర‌స్తుతం ఇక్క‌డ టీడీపీ హ‌వా సాగుతోంది. కాకినాడ ఎంపీ స‌హా ఎమ్మెల్యే [more]

జగన్ ను కాదనుకున్న వారే….?

24/07/2018,07:30 ఉద.

జగన్ గ్రాఫ్ పెరిగిందా? వచ్చే ఎన్నికల్లో తాను అనుకున్న చోట్ల ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటారా? అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్ పాదయాత్రతో పార్టీ బలోపేతమయిందని భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం [more]

నల్లారి….రివేంజ్ ఇలా ఉంటుందా?

23/07/2018,06:00 సా.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏపీలో ఆ పార్టీ వ్యూహ వ్రతి వ్యూహాలను ఆయనే రచిస్తున్నట్లుంది. కిరణ్ పార్టీలో చేరక ముందు కొంత వైసీపీకి కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉండేది. జగన్ పార్టీ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఉద్యమాలకు [more]

వైఎస్సార్ కాంగ్రెస్ ఉచ్చులో చిక్కుకున్నార‌ని బాబుకు చెప్పా

20/07/2018,10:41 సా.

ప్ర‌త్యేక హోదాతో స‌మానంగా ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టిస్తే ఒప్పుకున్న చంద్ర‌బాబు నాయుడు త‌న వైఫ‌ల్యాల‌ను కప్పిపుచ్చుకునేందుకే యూట‌ర్న్ తీసుకున్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ విమ‌ర్శించారు. అవిశ్వాస తీర్మానంపై జ‌రిగిన చ‌ర్చ‌లో ఆయ‌న మాట్లాడుతూ…అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ మూడు కొత్త రాష్ట్రాల‌ను చేశార‌ని, కానీ ఎటువంటి స‌మ‌స్య‌లు లేకుండా శాంతి, [more]

ఆత్మ‌కూరు సీటు అడిగిన ఆనం… జ‌గ‌న్ రిప్లై ఇదే

20/07/2018,06:00 సా.

ఏపీలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్ర‌స్తుత టీడీపీ నేత ఆనం రామానారాయ‌ణ‌రెడ్డి పార్టీ మార‌తార‌న్న వార్త‌లు గ‌త కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తున్నాయి. టీడీపీలో తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతోన్న ఆయ‌న ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డంతో పార్టీ మార్పుపై క్లారిటీ వ‌చ్చింది. అయితే ఆయ‌న పార్టీ మార్పు [more]

లోక్‌స‌భ‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం

20/07/2018,01:54 సా.

పార్ల‌మెంటు స‌మావేశాల్లో శుక్ర‌వారం ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. పార్ల‌మెంటు ప్రాంగ‌ణంలో అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డికి యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ ఎదురుప‌డ్డారు. త‌ల్లీ… రాష్ట్రాన్ని విభ‌జించి రెడ్ల‌కు తీర‌ని అన్యాయాన్ని చేశారు. కాంగ్రెస్ ను న‌మ్ముకున్నందుకు తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు నిలువునా మునిగారు అని చెప్పి [more]

1 39 40 41 42 43 61