మోస్ట్ పాపులర్: మా వెబ్ సైటు లో బాగా ప్రజాదరణ పొందిన వార్తలలో ముఖ్యమైన వాటిని ఇక్కడ చదవగలరు.

బిగ్ బ్రేకింగ్ : వైఎస్ జగన్ ను కలవనున్న టీడీపీ ఎమ్మెల్యే

22/01/2019,12:38 సా.

కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఆయన ఇవాళ సాయంత్రం 4 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలవనున్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. అయితే, [more]

రాధా ఎఫెక్ట్: వైసీపీకి లాభమేనటగా?

22/01/2019,09:00 ఉద.

బెజ‌వాడ రాజ‌కీయాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల‌లోని రాజ‌కీయాల‌కు చాలా తేడా ఉంటుంది. ఇక్క‌డ నాయ‌కులు కొంత మేర‌కు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోతారు. పైగా ఇక్క‌డ మొత్తం క్లాస్ కాదు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఉంటారు. క్లాస్, మాస్ క‌లిసి ఉన్న నియోజ‌క‌వ‌ర్గం విజ‌య‌వాడ సెంట్ర‌ల్. [more]

బ్రేకింగ్: పాదయాత్ర తర్వాత తొలి అభ్యర్థిని ప్రకటించిన జగన్

21/01/2019,03:00 సా.

రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న మరో అభ్యర్థిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిద్ధారెడ్డి నిలబడనున్నట్లు ఆ పార్టీ జిల్లా ఇంఛార్జి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రకటించారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరపున గెలిచిన చాంద్ పాషా పార్టీ [more]

హిట్ కొట్టినా.. క్రెడిట్ దక్కలేదు..!

21/01/2019,01:24 సా.

ఈ సంక్రాంతికి వెంకటేష్ – వరుణ్ తేజ్ ల ఎఫ్ 2 సినిమా ఎటువంటి అంచనాలు, ప్రమోషన్స్ లేకుండా బరిలోకి దిగి బంపర్ హిట్ కొట్టింది. చాలా రోజులకు దిల్ రాజు ఈ సినిమాతో తిరుగులేని హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా హిట్ అవడంతో.. దిల్ రాజు [more]

కథానాయకుడు ఆల్ టైం డిజాస్టర్లలో మూడో స్థానం

20/01/2019,01:23 సా.

సంక్రాంతి సీజన్ అయిపోయింది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. థియేటర్స్ లో ఉన్న సినిమాల హడావిడి కూడా కొంచం కొంచం తగ్గుతూ వస్తున్నాయి. ఎన్నో అంచనాలు మధ్య రిలీజ్ అయినా ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికిలబడింది. పండగ సెలవుల్లో కొంచం పర్లేదు అనుకున్న ఆ [more]

కథానాయకుడు దెబ్బకి మహానాయకుడు విలవిలా

20/01/2019,10:07 ఉద.

ఎన్టీఆర్ జీవిత చరిత్ర కథానాయకుడు సంక్రాతి కానుకగా భారీ అంచనాల నడుమ భారీగా థియేటర్స్ లోకొచ్చింది. క్రిటిక్స్ ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్ బయోపిక్ ని అబ్బో సూపర్ డూపర్ హిట్ అన్నారు… కానీ కలెక్షన్స్ దగ్గరకొచ్చేసరికి కథానాయకుడు బాక్సాఫీసు వద్ద బావురుమంది. ఎంతగా హిట్ టాక్ పడినా.. ప్రేక్షకులు [more]

వీరంతా టీడీపీలో చేరితే…?

06/01/2019,01:30 సా.

తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో సీనియర్ నేతలకు గేలం వేస్తోంది. ఈమేరకు వారితో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. కర్నాూలు జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. జగన్ ను నేరుగా దెబ్బతీయడానికి ఖచ్చితంగా సీనియర్ నేతలను పార్టీలోకి [more]

బాబును అడ్డుకున్న మహిళ ఎవరు…?

06/01/2019,01:05 సా.

భారతీయ జనతా పార్టీపై యుద్ధం ప్రకటించి తరచూ ఆరోపణలు గుప్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు నిన్న కొంత ఊహించని షాక్ తగిలింది. కాకినాడ పర్యటనలో ఉన్న చంద్రబాబును బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా, కనీసం ఇంటెలిజెన్స్ ఊహలకు కూడా అందని విధంగా బీజేపీ నాయకులు [more]

రావెల వెళ్లి..చిక్కుల్లో పడేశారే……!

06/01/2019,10:30 ఉద.

రాష్ట్రంలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నిక‌లకు స‌మ‌యం దూసుకు వ‌స్తున్న నేప‌థ్యంలో నాయ‌కులు ఎవ‌రికి వారు త‌మ త‌మ బ‌లాల‌ను నిరూపించుకునేందుకు రెడీఅ వుతున్నారు. అక్క‌డ ఇక్క‌డ అనే తేడా లేకుండా నాయ‌కులు ప్ర‌తి జిల్లాలోనూ తెర‌మీదికి వ‌స్తున్నారు. టికెట్ల‌ను ఆశిస్తున్నారు. ఇలాంటి వారిలో.. గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు ఎస్సీ [more]

గురుశిష్యులకు జగన్ షాక్.!!

06/01/2019,07:00 ఉద.

విజయనగరం జిల్లా రాజకీయాల్లో గురు శిష్యులిద్దరికీ షాకులు తగులుతున్నాయి. వైసీపీలో ఉన్న గురువు పెనుమత్స సాంబశివరాజు, శిష్యుడు బొత్స సత్యనారాయణ ఇద్దరి పరిస్థితి ఇపుడు ఒకేలా ఉంది. జగన్ తనదైన మార్కు పాలిటిక్స్ తో ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు. పాదయాత్ర ద్వారా స్వయంగా తెలుసుకుంటున్న విషయాలతో పాటు, సొంత [more]

1 3 4 5 6 7 46