స్పెషల్ స్టోరీస్: వెబ్ ప్రపంచంలో తెలుగు వార్తలకు గౌరవం పెరిగేలా, చాలా వున్నతమైన ప్రమాణాలతో, అతిరధ మహారధులైన జర్నలిస్టులు వ్రాస్తున్న విష్లేషణలు.
మా వెబ్ సైటు కే ప్రత్యేకమైన ఈ విష్లేషణలను చదివి ఆనందించండి.

కొత్త ప్రశ్నలు….!!

14/07/2019,10:00 సా.

రాజకీయం రాజ్యాంగాన్ని సైతం వివాదాస్పదం చేయగలదు. రెండు వ్యవస్థల మధ్య పీటముడి వేయగలదు. అధికారపోరాటంలో అరాచకం సృష్టించగలదు. కర్ణాటకలో గడచిన వారం రోజులుగా ఎడతెగని రచ్చ ఇప్పుడు రాజ్యాంగంపైనే కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తోంది. సుప్రీం అధికారాలు , శాసనసభాపతి విచక్షణపై సందేహాలను లేవనెత్తుతోంది. ఈ రెండు రాజ్యాంగవ్యవస్థల్లో ఎవరి [more]

జగన్ క్లారిటీ ఇచ్చేసినట్లేనా

14/07/2019,12:00 సా.

నవ్యాంధ్రకు రాజధాని లేదు. అయిదేళ్ళ క్రితం దారుణంగా విడగొట్టేశారు. అది కూడా ఏపీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా చేశారు. ఒక రాజాధాని ప్రాంతం ఉన్న వారు విడిపోతామని అడగడం ఇదే ప్రధమమైతే వారికి అలా రాజధాని ఇచ్చేసి తలకాయ లేని మొండేన్ని వేరే ప్రాంతానికి ఇవ్వడం కూడా ఇదే [more]

ఒకవైపే చూడు

13/07/2019,09:00 సా.

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ జనాకర్షక సంక్షేమ మంత్రాన్ని పఠించింది. అభివృద్ధి పద్దుపై చిన్న చూపు చూసింది. ఎన్నికల ప్రణాళిక అమలుపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. నవరత్నాలే తమ పంథాగా సర్కారు చాటి చెప్పింది. విద్య,వైద్యం మొదలు రైతు సంక్షేమం వరకూ తొమ్మిది పథకాలను తూణీరాలుగా కూర్చుకుని [more]

అవంతి ఇదేం పని…?

13/07/2019,07:00 సా.

ఏపీలో ఉపాధి అవకాశాలు పెంచుతామని, గత టీడీపీ హయాంలో మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించి అందరికీ ఉద్యోగాలు ఇస్తామని జగన్ తన పాదయాత్రలో చెప్పుకొచ్చారు. ఎన్నికల సందర్భంగా చేసిన ప్రచారంలోనూ ఇదే సంగతి గట్టిగా చెప్పారు. అనుకున్నట్లుగా జగన్ సర్కార్ కొలువు తీరింది. ఇపుడు తెరిపించే కార్యక్రమానికి బదులు మూయించేందుకు [more]

పవన్ రూట్ ను వారు పసిగట్టేశారా…!!

13/07/2019,06:00 సా.

ఎన్నో ఆశలు పెట్టుకుని తాజా ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనానికి చివరికి ఫలితాలతో తల బొప్పి కట్టింది. తాను పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమి ఎదురుకావడంతో పొలిటికల్ స్ర్కిప్ట్ లో తప్పు బాగా జరిగిందని వూహించారు. పవన్ ఇక్కడే రాజకీయంగా కొంత తెలివిడి ప్రదర్శించారనుకోవాలి. తాను ఓటమి [more]

అరుదైన అవకాశమేగా…?

12/07/2019,11:00 సా.

అధర్ రంజన్ చౌదరి….. ఢిల్లీ రాజకీయాల్లో ఆయన ఎవరో ఎవరికీ తెలియదనడం అతిశయోక్తి కాదు. ఆ మాటకు వస్తే సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లో కూడా పెద్దగా తెలియదు. తాజాగా ఆయన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. లోక్ సభలో రెండో అతిపెద్ద పార్టీ [more]

ప్రెషర్ తట్టుకోలేకనేనా…?

12/07/2019,07:00 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై పార్టీలో ఒత్తిడి పెరుగుతున్నట్లుంది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నా, కేంద్రంతో మాత్రం సత్సంబంధాలు కొనసాగించాలని అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలు వత్తిడి తెస్తున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ [more]

బాబు న్యూ స్కీం ఇదేనటగా

12/07/2019,06:00 సా.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గత సర్కార్ హయాంలో చంద్రబాబు అండ్ టీమ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అవమానించిన తీరు అంతా ఇంతా కాదు. జగన్ ను అసలు విపక్ష నేతగా కూడా పరిగణించకుండా పదేపదే మైక్ లు కట్ చేస్తూ అధికారపక్షానికి చెందిన మంత్రులు, ఎమ్యెల్యేలు హీనంగా, నీచంగా [more]

అప్పు…రాజకీయం

11/07/2019,09:00 సా.

అప్పూ ఒక రాజకీయాస్త్రమే. ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య వాదవివాదాలు దాని చుట్టూ తిరుగుతున్నాయి. అంకెలు అబద్దాలు చెప్పవు.అప్పుల ఆంధ్రప్రదేశ్ అసలు స్వరూపం ఆవిష్క్రుతమైంది. సంస్కరణల శకం నుంచీ అప్పు..అభివృద్ది చెట్టపట్టాలేసుకుని నడుస్తున్నాయి. అప్పు చేసి పప్పు కూడు అనే పాత సామెత స్థానంలో అప్పు చేసైనా అభివృద్ధి [more]

దూకుడు మీద వున్న జగన్ సేన

11/07/2019,10:30 ఉద.

అసెంబ్లీ సమావేశాలంటే అధికారపక్షం మీనమేషాలు లెక్కిస్తుంది. తప్పదు కనుక మమ అనిపించేందుకు కొద్ది రోజులపాటు నిర్వహించి స్కూల్ మూసేయడం రొటీన్ గా జరిగేది. కానీ ఇప్పుడు పాత సంప్రదాయాలను చెరిపి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. విపక్షం ఎన్ని రోజులు కావాలిసి వస్తే అన్ని రోజులు [more]

1 2 3 4 195