స్పెషల్ స్టోరీస్: వెబ్ ప్రపంచంలో తెలుగు వార్తలకు గౌరవం పెరిగేలా, చాలా వున్నతమైన ప్రమాణాలతో, అతిరధ మహారధులైన జర్నలిస్టులు వ్రాస్తున్న విష్లేషణలు.
మా వెబ్ సైటు కే ప్రత్యేకమైన ఈ విష్లేషణలను చదివి ఆనందించండి.

మరోసారి బాబు మైండ్ గేమ్ …?

12/02/2019,12:00 సా.

మైండ్ గేమ్ లో మాస్టర్ ఏపీ సిఎం చంద్రబాబు. ఆ మధ్యన జనసేన అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేసి మైండ్ గేమ్ ఆడారు బాబు. పవన్ తో కలిస్తే తప్పేంటని…? జగన్ కేల బాధ అంటూ మొత్తం ఎపి రాజకీయాల్లో చర్చ లేపారు. అదిగో జనసేన, టిడిపి దోస్తీ [more]

చంద్రబాబు అక్కడ సక్సెస్ అయ్యారు..!

12/02/2019,10:30 ఉద.

లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చాడనే సినిమా డైలాగు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సరిగ్గా సరిపోలేలా ఉంది. ఆయన రాజకీయ వ్యూహాలు, వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగిన, మార్చుకోగలిగిన స్వభావం, మీడియా అండ, జాతీయ స్థాయిలో పలుకుబడి.. అన్నీ కలగలిసి చంద్రబాబుకు ప్రత్యేక హోదా ఉద్యమ క్రెడిట్ ను కట్టబెట్టినట్లే [more]

‘యాత్ర’ జగన్ జైత్రయాత్రకేనా..?

12/02/2019,09:00 ఉద.

యాత్ర…. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. భారీ క్యాస్టింగ్ లేదు. ఎడాపెడా ఖర్చు చేసే బడ్జెట్ లేదు. సీనియర్ దర్శకుడు కాదు. పేరున్న ప్రొడ్యూసర్లు కాదు. సినీ పరిశ్రమ మద్దతూ పెద్దగా లేదు. పరిశ్రమలోని ఒకరిద్దరు మినహా ఈ సినిమా గురించి కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు [more]

వైసీపీలోకి ఆయన గారు వెళ్తారా…!!

12/02/2019,07:30 ఉద.

బీజేపీ రాజు గారు అంటే విశాఖ నుంచి విష్ణుకుమార్ రాజు పేరు మాత్రమే వినిపిస్తుంది. ముక్కుసూటిగా వ్యవహరించడంతో పాటు, బీజేపీ శాసనసభా పక్ష నేతగా తనకంటూ ఓ బ్రాండ్ ని ఏర్పాటు చేసుకున్న రాజు గారిపై అవినీతి ఆరోపణలు కూడా ఏమీ లేకపోవడం పెద్ద ప్లస్ పాయింట్. దానికి [more]

దేవుడే కాపాడాలి….!!

11/02/2019,10:00 సా.

గురివింద గింజ తన నలుపును గుర్తించలేదంటారు. రాజకీయ నాయకులూ అంతే. ప్రత్యర్థి పాపాలు, లోపాలే తప్ప స్వీయతప్పిదాలు కళ్లకే కనిపించవు. అచ్చంగా అలాగే ప్రవర్తించారు నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడులు. తప్పంతా ఎదుటివారిదే అన్నట్లుగా దుమ్మెత్తి పోసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, అవినీతి వంటి అంశాలను ప్రస్తావిస్తే ఫర్వాలేదు. పరస్పర వ్యక్తిగత [more]

వైసీపీలో పంచ పాండవులు.. టీడీపీలో పంచ పాండవులు

11/02/2019,07:00 సా.

కడప జిల్లాలో రాయచోటి నియోజకవర్గంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ? ఏ పార్టీ రాయచోటి కోటపై జెండా ఎగరవేస్తుంది ? రాయచోటి రారాజుగా ఎవరు నిలుస్తారో ? అన్న చర్చలు జోరుగా ప్రారంభం అయ్యాయి. రాయచోటి నుంచి రెండు ప్రధాన పార్టీల తరపున టిక్కెట్‌ [more]

గంటా ఉంటారా… పోతారా…. బిగ్ స‌స్పెన్స్‌

11/02/2019,06:00 సా.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో భీమిలి నియోజ‌క‌వ‌ర్గానికి ఎంతోచ‌రిత్ర ఉంది. దేశంలోనే రెండో పురాత‌న మునిసిపాలిటీగా చ‌రిత్ర పుట‌ల్లో భీమిలి ఎప్పుడో స్థానం సంప‌దించుకుంది. అల్లూరి సీతారామారాజు లాంటి స్వాంత్ర‌త్య్ర స‌మ‌ర‌యోధుడి పురిటిగ‌డ్డ ఇది. అందుకే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ అవ‌గాహ‌న కాస్త ఎక్కువేన‌ని చెప్పాలి. ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2ల‌క్ష‌ల [more]

హరీ హరీ.. టికెట్ కి దారేదీ..!?

11/02/2019,03:00 సా.

విశాఖకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సబ్బం హరి పరిస్థితి ఇపుడు రాజకీయంగా అంత ప్రభావవంతంగా లేదు ప్రధాన పార్టీల తలుపులు అన్నీ తట్టినా పిలుపు రాక అలసిపోయిన ఈ నాయకుడు ఇపుడు టీడీపీ మాత్రమే శరణ్యం అనుకుంటున్నారు. అయితే టీడీపీలో కూడా ఆయన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో [more]

వైసిపి కొత్త ప్రయత్నం ఇదే …!!?

11/02/2019,12:00 సా.

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసిపి అన్ని వ్యూహాలకు పదును పెడుతుంది. ఒక పక్క పార్టీ చీఫ్ జగన్ శంఖారావం పేరుతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం మొదలు పెట్టేశారు. తటస్థులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారిని ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరో పక్క జగన్ ను స్ఫూర్తిగా [more]

ఇగో దెబ్బతీశారే

11/02/2019,09:00 ఉద.

వరుసగా ఎన్నికల్లో విజయం సాధించడం చంద్రబాబుకు చేతకాదు. ఈ మాట అన్నది భారత ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని ఈ ఒక్క వ్యాఖ్య పలు అర్ధాలు స్ఫురింప చేసేలా చేస్తుంది. దేశంలో అందరికన్నా తానే సీనియర్ అని కరుణానిధి, వంటి పలువురు సీనియర్లు బతికుండగానే చంద్రబాబు స్వయం ప్రచారం [more]

1 2 3 4 5 6 132