మోడీ సర్కార్ తప్పులు ప్రశ్నించకూడదా?

02/10/2017,10:00 సా.

‘పెద్దల మాట చద్ది అన్నం మూట’ అంటుంటారు. కాయకష్టం చేసే శ్రమజీవుల కడుపు నింపడంతోపాటు వడదెబ్బ లాంటివి తగలకుండా కాపాడుతుంది. నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను అమలుతో దేశార్థిక రంగానికి వడదెబ్బ తగిలింది. ఇటువంటి సంక్షుభిత పరిస్థితుల్లోనే పెద్దల మాట ఆసరాగా తీసుకోవాలి. ఉపయోగ పడే ప్రతి ఆలోచననూ [more]

అరవ రాజ్యంలో… పాదుకా పట్టాభిషేకమా?

01/10/2017,02:00 సా.

నిజమైన నాయకునికి, నీడలో బ్రతికే నేతకు మధ్య ఒకటే తేడా. తాను బ్రతికుండగానే తనంతటివాళ్లను తయారు చేసేవాడు నాయకుడు. భయపడుతూ, భయపెడుతూ సర్వం సహా తానొక్కడినే అన్నట్లుగా గుత్తాధిపత్యంతో చెలరేగిపోయేది షాడో లీడర్. ఒక పార్టీ సిద్ధాంతం, భావజాలం దీర్ఘకాలం మనుగడ సాగించాలంటే దేశానికి కావాల్సింది రియల్ లీడర్లు. [more]

మోదీకి….దీదీ…. కొరకరాని కొయ్యగా మారారే?

30/09/2017,11:59 సా.

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కన్నా… ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడమే భారతీయ జనతా పార్టీకి సంక్లిష్టమైన పని కానుంది. ప్రాంతీయ పార్టీల్లో కూడా చాలా వరకూ నరేంద్రమోడీ నాయకత్వాన్ని కాదని ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఇద్దరే ఇద్దరు ముఖ్యమంత్రులు మోడీతో నిత్యం ఢీ అంటే ఢీ అంటున్నారు. [more]

మోడీకి ముచ్చెమటలు పట్టిస్తున్న కాషాయకోట

28/09/2017,11:00 సా.

నరేంద్రమోడీ ఢిల్లీ నాయకత్వాన్ని అందుకున్నాక జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు. దశాబ్దాల తరబడి విపక్ష స్థానానికే పరిమితమైన పలు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగుర వేయించ గలిగారు. పునాదులే లేని చోట పార్టీని అధికార తీరాలకు చేర్చగలిగారు. మహారాష్ట్రలో మొట్టమొదటి సారి బీజేపీ ప్రభుత్వం [more]

వంటింటి నుంచీ ..ఇంటింటి వరకూ బీజేపీ సక్సెస్ అవుతుందా?

28/09/2017,07:00 ఉద.

ప్రజా జీవనప్రమాణాలు మెరుగయ్యేలా భాజపాను ప్రజల చేతిలో పనిముట్టుగా మలచాలి. ఆ దిశలోనే మనం ప్రయత్నిస్తున్నామంటూ ప్రధాని నరేంద్రమోడీ తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలకనేతలనుద్దేశించి చెప్పారు. అధికారం పరిరక్షించుకునేందుకు, పునరధికారం సాధించుకునేందుకు భాజపా కు పనిముట్లు ఏమిటనే అంశంపై సందేహాలకు అతీతంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు [more]

ఇక్కడ కూడా ముందస్తు ఎన్నికలేనా?

27/09/2017,11:59 సా.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామెత. పరిస్థితులు సానుకూలంగా ఉండగానే వ్యవహారాలను పూర్తి చేసుకోవాలన్నది దీని సారాంశం. సామాన్య ప్రజల నుంచి అమాత్యుల వరకూ ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే రాజకీయ నాయకులకు తెలిసినంతగా మరొకరికి తెలియదు.న ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి బాగా తెలుసు. [more]

చైనా దూకుడుకు కళ్లెం వేయగలమా?

27/09/2017,11:00 సా.

65వ దశకం ప్రారంభంలో జరిగిన చైనా యుద్ధంలో భారత్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. నాటి పరాజయ భారం నేటికీ ప్రతి భారతీయుడినీ వెంటాడుతోంది. ఇది యుద్ధంలో ఓటమి కారణంగా పరాజయ భారంతో నాటి ప్రధాని పండిట్ నెహ్రూ పరమపదించారన్న అభిప్రాయం అప్పట్లో రాజకీయ వర్గాల్లో ఉండేది. భారత్ [more]

దూర్వాసుల వారికి అరుదైన గౌరవం

27/09/2017,07:00 సా.

దూర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. ఈ పేరు ఎంత పెద్దతో ఆయన అంతటి పండితుడు. న్యాయశాస్త్రంలో నిష్టాతుడు. అందువల్లే ఏకంగా హైకోర్టు న్యాయమూర్తి కాగలిగారు. అదీ ప్రతిష్టాత్మకమైన ఉమ్మడి హైకోర్టుకు. జిల్లా కోర్టులో పనిచేస్తున్న ఓ న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తి కావడం అత్యంత అరుదు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ఇలాంటి [more]

ఎదురులేని నేతకు…. ఎన్నో సవాళ్లు…?

26/09/2017,11:59 సా.

ఏంజెలా మెర్కెల్…. ఇప్పుడు జర్మనీలో ఎదురు లేని నేత. ఐరోపా యూనియన్ లో అత్యంత కీలకమైన నాయకురాలు. పశ్చిమ దేశాల్లో ఇప్పుడు ఆమె పేరు మారుమోగిపోతోంది. నాలుగోసారి జర్మనీ ఛాన్సిలర్ గా ఎన్నికైన ఆమెకు ప్రజానీకం నీరాజనం పడుతోంది. జర్మనీ మాజీ ఛాన్సిలర్ హెల్మెట్ కోల్ ప్రధాన అనుచరురాలైన [more]

లాడెన్ సన్ పగ్గాలు చేపట్టాడు

24/09/2017,11:00 సా.

గత కొద్దికాలంగా బలహీనపడుతున్న ఉగ్రవాద సంస్థలు క్రమంగా బలపడుతున్నాయి. తిరిగి కార్యకలాపాలను కొనసాగించేందుకు సిద్ధపడుతున్నాయి. మరికొన్ని సంస్థలు రాజకీయ రూపం సంతరించుకోవడం మరో తాజా పరిణామం. పశ్చిమ దేశాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమపడుతున్నాయి. రంగంలోకి దిగిన హమ్జా….. ఒకప్పుడు అమెరికాపై దాడులతో యావత్ ప్రపంచాన్ని వణికించిన ఒసామా బిన్ [more]

1 58 59 60 61 62
UA-88807511-1