టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

ప్రశ్నించడం మొదలెడుతున్న పవన్ కల్యాణ్

15/12/2016,02:45 సా.

ప్రశ్నించడం మీ హక్కు.. దాన్ని వదులుకోవద్దు అంటూ పవన్ కల్యాణ్ పదేపదే తన అభిమానులకు మార్గదర్శనం చేస్తుంటారు. అలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు భాజపా సర్కారు మీద ప్రత్యక్షయుద్దాన్ని ప్రకటించినట్టే. అయిదు అంశాలపై కేంద్రంలోని భాజపా సర్కారు ను నిలదీయనున్నట్లు పవన్ కల్యాణ్ తన యాక్షన్ ప్లాన్ ను [more]

ఏపీలో ‘‘స్లమ్ డాగ్ మిలియనీర్స్’’

15/12/2016,10:40 ఉద.

ఏపీలోని ప్రధాన నగరాల్లో స్లమ్ అనే మాట వినపడని వాతావరణం తయారు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. స్లమ్ అనేది లేకుండా.. మెగా భవనాల నిర్మాణానికి సర్కారు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని పట్టణాలను, నగరాలను మురికివాడల రహితంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు [more]

ఏపీకి నేడు పెద్దఎత్తున చిన్న నోట్లు

15/12/2016,09:18 ఉద.

రిజర్వ్ బ్యాంక్ నుంచి గురువారం ఉదయం మరో రూ.500 కోట్ల విలువైన నోట్లు రాష్ట్రానికి రానున్నాయి. ఇందులో రూ.300 కోట్లు 500 నోట్లు కావడం విశేషం. ఇవి కేవలం పెన్షన్‌దారులకు మాత్రమే ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్యాంక్ అధికారులు, జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో రూ.1058 [more]

ఏపీ శీతాకాల సమావేశాలు హుళక్కేనా?

15/12/2016,06:09 ఉద.

ఒకవైపు తెలంగాణ సర్కారు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమైపోతోంది. సమరాంగణానికి ఆయత్తం అవుతోంది. అదేసమయంలో ఏపీ పరిస్థితి ఏమిటి? ఏపీలో అసెంబ్లీకి ఈ దఫా  అసలు శీతాకాల సమావేశాలు ఉంటాయా ? ఉండవా? అనేది మీమాంసగా మారింది. వర్షాకాల సమావేశాలు ముగియగానే.. ఇక అసెంబ్లీ పరంగా హైదరాబాదుతో [more]

అమరావతికి సర్క్యులర్ రైలు వ్యవస్థ

15/12/2016,05:17 ఉద.

రాజధాని అమరావతికి మణిహారంగా నిలిచేలా హైస్పీడ్ సర్క్యులర్ రైల్వేలైన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. విజయవాడ-అమరావతి-గుంటూరు-తెనాలి-కెసి కెనాల్-విజయవాడ మీదుగా ఈ సర్క్యులర్ రైల్వే లైన్ నిర్మాణం కానుంది. మొత్తం 105 కి.మీ. పొడవున సుమారు రూ. 10 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు రూపుదాల్చనుంది. ఇందుకు సంబంధించి త్వరితగతిన [more]

అమరావతి ఔటర్‌తో రాష్ట్రమంతా అనుసంధానం

15/12/2016,03:50 ఉద.

సీఆర్‌డీఏ పరిధిలో చుట్టూ వున్న పట్టణాలు, జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా బాహ్య వలయ రహదారి నిర్మాణం వుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ప్రజా రాజధాని ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో వుంచుకుని అంతర్, బాహ్య వలయ రహదారులు వుండాలని చెప్పారు. బుధవారం ఉదయం [more]

తాడి చెట్టు ఎందుకు ఎక్కావ్ వెంకయ్యా అంటే…

14/12/2016,09:30 సా.

తాడి చెట్టు ఎందుకు ఎక్కావ్ వెంకయ్యా అంటే.. దూడ గడ్డి కోసం.. అని చెప్పాట్ట వెనకటికి ఒక పెద్దమనిషి. ఇప్పుడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యవహారం కూడా అచ్చం అలాగే ఉంది. ఇంత ఉన్నపళంగా నోట్లు ఎందుకు రద్దు చేసారు సామీ… అని యాతనలు పడుతున్న జనం [more]

నగదు రహిత దేశం గా ముందడుగు

14/12/2016,09:30 సా.

కేంద్రం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు చర్యకు తొలుత కేంద్ర ప్రభుత్వం పంపిన సంకేతాల ప్రకారం దీర్ఘకాలిక ప్రయోజనాలు స్వీకరించటానికి స్వల్ప కాల ఇబ్బందులు ఎదుర్కొనటానికే సగటు సామాన్యుడు సిద్దపడ్డప్పటికీ ఈ స్వల్ప కాళికా ఇబ్బంది నెమ్మదిగా కరెన్సీ కష్టంగా మారి చిరు వ్యాపారాలు, చిన్న ఉద్యోగుల జేబుకి [more]

అమ్మకు మళ్లీ అంత్యక్రియలు

14/12/2016,09:26 సా.

తమిళనాడు రాష్ట్రాన్ని అనాధ గా వదిలేస్తూ, తమిళ ప్రజలను శోక సముద్రంలో ముంచేస్తూ తమిళ ప్రజలు ఆప్యాయంగా అమ్మ అని పిలుచుకునే మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ప్రభుత్వ లాంఛనాల మధ్య జయలలిత అంత్యక్రియలు శశికళ నేతృత్వంలోని ఏ.ఐ.డి.ఎం.కే సభ్యులు మదర్సా మెరీనా బీచ్ లో ఎం.జి.ఆర్ సమాధి [more]

యువరాజుకు మళ్లీ కోపమొచ్చింది

14/12/2016,05:30 సా.

తను మాట్లాడితే భూకంపం వస్తుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి దేశం దృష్టిని ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ కి మళ్ళీ కోపమొచ్చింది. తను ఎక్కడ సభలో మాట్లాడతానో అని ప్రధాని మోడీ బెదిరిపోతున్నారని అన్నంత రేంజ్ లో రాహుల్ గాంధీ బుధవారం నాడు విరుచుకు [more]

1 1,032 1,033 1,034 1,035 1,036 1,120