టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

కాంగ్రెస్ మట్టి కరవడం ఖాయం

26/03/2017,09:33 ఉద.

వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ దే విజయమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. తాను చేయించిన సర్వేలన్నీ టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో 106 సీట్లు తమకే వస్తాయన్నారు. ఎంపీ స్థానాలు కూడా తమకే వస్తాయని, ఒక్క [more]

ఆ ముగ్గురు ఎంపీల పనితీరు కేసీఆర్ కు నచ్చలేదు

26/03/2017,07:00 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన పార్లమెంటు సభ్యుల పనితీరుపై సర్వే చేయించారు. పార్టీకి చెందిన ఎంపీల్లో ముగ్గురు పనితీరు ఆశాజనకంగా లేదని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్రేడింగ్ ఇచ్చిన కేసీఆర్ పార్లమెంటు సభ్యులనూ వదలకుండా సర్వే [more]

ట్రంప్ భంగపాటుకు అల్లుడే కారణమా?

26/03/2017,06:00 ఉద.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత అల్లుడిపై మండిపడుతున్నారట. అండగా ఉంటాడనుకున్న అల్లుడు సరైన సమయంలో హ్యాండిచ్చేశారని మధనపడిపోతున్నాడట పాపం ట్రంప్. ఒబామా హెల్త్ కేర్ పాలసీ స్థానంలో ట్రంప్ నూతన చట్టాన్ని తీసుకురావాలని భంగపడిన సంగతి తెలిసిందే. అయితే బిల్లు ప్రతినిధుల సభకు వచ్చే సమయంలో [more]

ఐపీఎస్‌పై టీడీపీ నేతల దౌర్జన్యం

25/03/2017,11:43 సా.

ఏపీలో అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారు. ఏపీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్., విజయవాడ డీటీసీల పై దౌర్జన్యానికి దిగారు. రవాణా శాఖ కమిషనర్‌., అధికారులు అవినీతిపరులు అంటూ ఎంపీ నాని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతకు ముందు రవాణా శాఖ కార్యాలయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విజయవాడ నుంచి [more]

మయాను కట్టడి చేసేందుకు బీజేపీ ప్లాన్ ఫలిస్తుందా?

25/03/2017,11:00 సా.

ఉత్తర ప్రదేశ్ లో అత్యధిక సీట్లు దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల ఓటు బ్యాంకును టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి, కాంగ్రెస్ లను దెబ్బకొట్టాలని నిర్ణయించుకుంది. ఉత్తర ప్రదేశ్ లో దళిత జనాభా ఎక్కువగా ఉంటుంది. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో [more]

ట్రంప్ కు ఘోర పరాభవం

25/03/2017,10:00 సా.

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రవేశపెట్టిన ఒబామా హెల్త్ కేర్ విషయంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఒబామా హెల్త్ కేర్ ను రద్దు చేసి ట్రంప్ అమెరికాలో నూతన ఆరోగ్య పాలసీని తేవాలని నిర్ణయించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్ దీన్ని బలంగా [more]

ఆర్కే నగర్ ఎన్నికను తేల్చేది వీళ్లేనా?

25/03/2017,09:00 సా.

తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించేది తెలుగు వారే. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఏప్రిల్ 12వ తేదీన జరగనుంది. జయలలిత మరణంతో ఆర్కే నగర్ కు ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే జయ మరణం తర్వాత అన్నాడీఎంకే [more]

కాటమరాయుడు తెలుగు రాష్ట్రాల ఫస్ట్ డే కలెక్షన్స్!!

25/03/2017,08:38 సా.

నిన్న శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున విడుదలైన కాటమరాయుడు కలెక్షన్స్ దుమ్మురేపుతోంది. మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతున్న కాటమరాయుడు కలెక్షన్స్ ఎంత?అనడానికి ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రూ. 23.05 కోట్ల షేర్ సాధించినట్టు టాక్. తెలుగు రాష్ర్టాల్లో రెండో బిగ్గెస్ట్ ఫిల్మ్ [more]

అఖిలేష్ కు తత్వం బోధపడినట్లుందే?

25/03/2017,08:00 సా.

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత సమాజ్ వాదీపార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు వాస్తవం తెలిసొచ్చినట్లుంది. పాలిటిక్స్ లో కేవలం దూకుడుతనమే కాకుండా వ్యహం ఉండాలన్న నిజం భోదపడినట్లుంది. అఖిలేష్ యాదవ్ ఇంకా ఓటమి నుంచి తేరుకోలేదు. కాంగ్రెస్ తో కలిసి తాను తప్పు [more]

తెలంగాణ కాంగ్రెస్ లో తిరుగుబాటు

25/03/2017,07:00 సా.

విపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు కష్టాలు తప్పడం లేదు. ఏదో ఒక రూపంలో రోజూ ఏదో ఒక ఇబ్బందిని ఆ పార్టీ ఎదుర్కొంటోంది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత పార్టీపైనే తిరగబడ్డారు. తాను విప్ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో వివక్ష చోటు చేసుకుంటుందని మండిపడ్డారు. [more]

1 1,033 1,034 1,035 1,036 1,037 1,244