టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

అమెరికాలో తెలుగు యువకుడికి చేదు అనుభవం

03/05/2017,03:00 ఉద.

అమెరికాలోని ఎడిసన్‌ రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తోన్న ఓ మహిళ కళ్లు తిరిగి పట్టాలపై పడిపోయింది. ప్లాట్‌ఫాంపై నుంచి పడటంతో కాలు విరిగి లేవలేని స్థితిలో ఉండిపోయింది. రైలు దూస్తుకొస్తున్న సమయంలో చుట్టు ఉన్న ప్రయాణికులు చూస్తూ ఉండిపోతే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మాత్రం పట్టాలపైకి [more]

డిగ్గీరాజా దిగి వచ్చేట్లు లేరే?

03/05/2017,02:00 ఉద.

తెలంగాణ పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్ వెబ్ సైట్ సృష్టించి కొందరు యువకులను ఐసిస్ పేరిట ఆకర్షించేలా ప్రయత్నిస్తున్నారని దిగ్విజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దిగ్విజయ్ వ్యాఖ్యలపై తెలంగాణ [more]

నరసింహన్ కు తాత్కాలిక పొడిగింపు

03/05/2017,01:00 ఉద.

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా పొడిగించింది. ఈమేరకు కేంద్రహోంశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా కొనసాగాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కోరారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. [more]

లిక్కర్ కింగ్ చూట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా?

02/05/2017,11:59 సా.

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్ కు రప్పించేందుకు ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. విజయ్ మాల్యా 17 బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ కు పారిపోయిన సంగతి తెలిసిందే. లండన్ లో విలాస వంతమైన జీవితం గడుపుతున్న మాల్యాను ఇటీవలే స్కాట్ లాండ్ యార్డు [more]

ఆప్ రెండుగా చీలనుందా?

02/05/2017,10:00 సా.

ఆమ్ ఆద్మీ పార్టీ చీలిక దిశగా పయనిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన కుమార్ బిశ్వాస్ పార్టీ నుంచి వైదొలగనున్నారా? తనపై ఆరోపణలు చేసిన అమానుతుల్లా ఖాన్ పై చర్యలు తీసుకోకపోవడంపై మనస్థాపం చెందిన బిశ్వాస్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయనున్నట్లు [more]

ఈ టీడీపీ ఎంపీ మెత్త పడ్డారా?

02/05/2017,09:00 సా.

చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శిపప్రసాద్ ఎట్టకేలకు చల్లబడ్డారు. ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన శివప్రసాద్ గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే శివప్రసాద్ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి దాదాపు గంటకు పైగానే చర్చించారు. తాను ఏ పరిస్థితుల్లో విమర్శలు [more]

తొలిసారి లోకేష్ కు నో చెప్పిన చంద్రబాబు

02/05/2017,07:45 సా.

పంచాయతీరాజ్, ఐటీ శాఖామంత్రి లోకేష్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నో చెప్పారు. ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ చంద్రబాబుతో సహా 17 మంది బృందం అమెరికాలో పర్యటించనుంది. తొలుత విడుదల చేసిన జీవోలో లోకేష్ పేరుంది. అయితే తాజాగా లోకేష్ పేరును అమెరికా [more]

అమిత్ షా ఫోన్ చేస్తేనే చంద్రబాబు నియమించారా?

02/05/2017,07:00 సా.

టీటీడీ ఈవోగా అశోక్ సింఘాలను నియమించడంపై ఏపీలో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. నార్త్ ఇండియన్ లాబీ బలంగా పనిచేయడం వల్లనే టీటీడీ ఈవో పదవికి అనిల్ కుమార్ సింఘాల్ ను చంద్రబాబు నియమించారన్న వార్తలొస్తున్నాయి. టీటీడీ ఈవోగా ప్రస్తుతం ఉన్న సాంబశివరావును బదిలీ చేసి ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్ [more]

పవన్ మళ్లీ లైన్లోకి వచ్చారే

02/05/2017,06:00 సా.

రైతుల దీనస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మిర్చి రైతుకు పవన్ బాసటగా నిలిచారు. మిర్చికి క్వింటాల్ కు 11 వేల రూపాయలను చెల్లించాలని జనసేన అధినేత డిమాండ్ చేశారు. రైతులు కన్నీరు కార్చడం దేశానికి మంచిది కాదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడం వల్లనే రోడ్డెక్కారన్న పవన్, [more]

యోగి చేతిలో టీచర్లకు బెత్తం దెబ్బలే

02/05/2017,05:00 సా.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఉపాధ్యాయుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల్లో నాణ్యత కొరవడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లు సరిగా పనిచేయకుంటే ఇక ఇంటికి పంపించేస్తానని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సరైన సమయానికి రారు. వచ్చిన పాఠాలు చెప్పరు. తమ స్థానంలో వేరే [more]

1 1,034 1,035 1,036 1,037 1,038 1,317