టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

అఖిలేష్ కు ఎందుకిలా జరిగింది?

11/03/2017,10:49 ఉద.

ఎందుకిలా జరిగింది? కుటుంబ కలహలు, కాంగ్రెస్ చెలిమి పార్టీకి చేటు తెచ్చిందా? యువకుడైన అఖిలేష్ యాదవ్ మధనపడిపోతున్నారు. అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న అఖిలేష్ ఫలితాల రాక చూసి తీవ్ర నిరాశకు గురయ్యారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకున్నా మరిన్ని స్థానాలు వచ్చేవని అఖిలేష్ సన్నిహితుల వద్ద వాపోయారట. [more]

షర్మిలకు షాక్

11/03/2017,10:37 ఉద.

మణిపూర్ లో ఉక్కుమహిళగా పేరుగాంచిన ఇరోం షర్మిల ఓటమి పాలయ్యారు. సైనిక దళాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఇరోం మహిళ 16 ఏళ్లు నిరాహార దీక్ష సంచలనం సృష్టించారు. ఇటీవలే దీక్ష విరమించిన షర్మిల కొత్త పార్టీ పెట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. [more]

సీఎం అభ్యర్థులకు చుక్కలు చూపించిన జనం

11/03/2017,10:29 ఉద.

ముఖ్యమంత్రులపై ప్రజా వ్యతిరేకత ఎలా ఉందో ఐదు రాష్ట్రాల ఎన్నికలు అద్దం పడుతున్నాయి. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి షరీష్ రావత్ లు వెనుకంజలో ఉన్నారు. గోవాలో ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ ఓటమి పాలయ్యారు. లక్ష్మీకాంత్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దయానంద్ విజయం సాధించారు. అలాగే ఉత్తరాఖండ్ [more]

మణిపూర్ లో పోటాపోటీ..

11/03/2017,10:12 ఉద.

మణిపూర్ లో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ గా ఉన్నాయి. నువ్వా? నేనా? అన్నట్లు పోటీ కొనసాగుతుంది. మణిపూర్ లో 60 శాసనసభ స్థానాలుండగా ఇప్పటికే కాంగ్రెస్ 14 స్థానాల్లో ముందంజలో ఉంది. తర్వాత బీజేపీ 6 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక్కడ 31 మ్యాజిక్ ఫిగర్ కావడంతో కాంగ్రెస్ [more]

పంజాబ్ కింగ్ కాంగ్రెస్

11/03/2017,10:02 ఉద.

పంజాబ్ లోనూ అధికార పార్టీకి చుక్కెదురయింది. అధికార అకాళీదళ్, బీజేపీ కూటమి పంజాబ్ లో అధికారాన్ని కోల్పోయే నట్లే కనపడుతోంది. ఇక్కడ కాంగ్రెస్ దూసుకుపోతోంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అమరీందర్ సింగ్ విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ లో కాంగ్రెస్ ఇప్పటికే [more]

గోవా కాంగ్రెస్ దేనా?

11/03/2017,09:56 ఉద.

అధికారంలో ఉన్న గోవాలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ లో ముందంజలో ఉండటం విశేషం. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్, బీజేపీ పోటా పోటీగా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 6 స్థానాలు, బీజేపీ 5 స్థానాల్లో అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గోవాలో ప్రస్తుత సీఎం లక్ష్మీకాంత్ [more]

యూపీలో అధికారానికి దగ్గరగా బీజేపీ

11/03/2017,09:49 ఉద.

అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో కమలనాధులు చాలా ఏళ్ల తర్వాత పాగా వేసినట్లే. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయ పథంలో దూసుకుపోతోంది. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ఒట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి నుంచే బీజేపీ [more]

కాపు రిజర్వేషన్ ఇక అంతేనా…?

11/03/2017,07:02 ఉద.

కాపు రిజర్వేషన్ పై అధ్యయనం కోసం నియమించిన మంజునాధ కమిషన్ ఇప్పటికే రాష్ట్రమంతటా పర్యటించింది. కాపులను బీసీల్లో చేర్చడంపై వివిధ కులాల నుంచి అభిప్రాయాలను కమిషన్ సేకరించింది. కాపుల ఆర్థికస్థితిపై కూడా అధ్యయనం చేసింది. అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పర్యటించినా..తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఇప్పటి వరకూ [more]

ఎవరిది గెలుపు?

11/03/2017,06:00 ఉద.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో విడుదల కాబోతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవ్వడంతో ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఉత్తర ప్రదేశ్ లో 403 [more]

అనంతలో టీడీపీ వర్గాల డిష్యూం..డిష్యూం..

10/03/2017,11:59 సా.

అనంతలో కేబుల్ వార్ జరుగుతోంది. పవర్ కోసం తెలుగు తమ్ముళ్లు కొట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ప్రారంభమైన కేబుల్ వార్ చివరకు ఘర్షణలకు దారితీసింది. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు [more]

1 1,195 1,196 1,197 1,198 1,199 1,381