టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.

ప్రమాణం ప్రారంభం…..!!

12/06/2019,11:19 ఉద.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గా చిన అప్పలనాయుడు శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తర్వాత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత వరసగా మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేల [more]

కోడెల వివరణ ఇదే….!!

12/06/2019,09:19 ఉద.

తన కుటుంబం పై ఆరోపణలు సరికాదని, అందులో నిజం లేదని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. పనిగట్టుకుని కొందరు తన కుటుంబంపై బురదజల్లే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. తాను అభివృద్ధి పైనే దృష్టి పెట్టానని, దాడులపై కాదని ఆయన స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా కోడెల కుటుంబ [more]

కేశినేని మరో ట్వీట్ ట్విస్ట్….!!

12/06/2019,09:14 ఉద.

విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. తాను ఎవరికి భయపడేవాడిని కాదని, తన వ్యాఖ్యలకు ఎందరు ఎన్ని పెడార్థాలు తీసుకున్నా తాను పట్టించుకోనని చెప్పారు. తాను నీతి, నిజాయితీ, ప్రజాసేవను నమ్ముకున్నానన్నారు. తాను స్వయం శక్తిమీద ఆధారపడతానని చెప్పారు. ఎవరి మీదనో తాను [more]

గరుడపక్షి దొరక్కపోతే రవి ప్రకాష్ బుక్ అవుతారా …?

12/06/2019,07:30 ఉద.

టివి 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ ఫోర్జరీ కేసు మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు రవి ప్రకాష్ చేయని ప్రయత్నం లేదు. తమ విచారణ కు డొంక తిరుగుడు సమాధానాలు చెప్పి తలనొప్పి తెప్పించినందుకు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని పోలీసులు సిద్ధంగా వున్నారు. [more]

విజయసాయి బ్రెయిన్ వాష్ చేశారా…?

11/06/2019,06:58 సా.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నగరి ఎమ్మెల్యే రోజాకు బ్రెయిన్ వాష్ చేశారు. మంత్రి వర్గ విస్తరణ అనంతరం రోజా అసంతృప్తికి లోనయిన సంగతి తెలిసిందే. తనకు తొలిసారి విస్తరణలో చోటు దక్కకపోవడంతో రోజా కినుక వహించారు. దీంతో జగన్ రోజాను ఈరోజు అమరావతికి పిలిపించారు. తొలుత విజయసాయి [more]

జగన్ వద్దకు దూతగా జీవీఎల్

11/06/2019,06:51 సా.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కలిశారు. మర్యాద పూర్వకంగానే కలిశానని జీవీఎల్ చెబుతున్నప్పటికీ లోక్ సభ డిప్యూటీ స్పీకర్ విషయం పై మాట్లాడేందుకు బీజేపీ అధిష్టానం జీవీఎల్ ను దూతగా జగన్ వద్దకు పంపిందన్న వార్తలు [more]

జగన్ కు ఆ ఆఫర్ నిజమేనా…?

11/06/2019,06:01 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ మంచి ఆఫర్ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. లోక్ సభ లో డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి ఇవ్వాలన్న యోచనలో బీజేపీ అగ్రనేతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలను [more]

ఏపీలో కొత్త పాలసీ…ఇక అది బంద్…!!!

11/06/2019,05:53 సా.

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ ఇసుకతవ్వకాలను నిలిపేస్తున్నట్లు గనుల శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం అమలు చేసిన ఇసుక పాలసీని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇసుక దోపిడీని అరికట్టేందుకు కొత్త పాలసీని వచ్చే నెల నుంచి తేనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఉచిత ఇసుక పేరిట టీడీపీ [more]

జగన్ ను కలిసిన రోజా…!!

11/06/2019,05:27 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నగరి శాసనసభ్యురాలు ఆర్కే రోజా కలిశారు. మంత్రి వర్గ విస్తరణ అనంతరం రోజా అసంతృప్తికి గురయిన సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న రోజాను జగన్ అమరావతికి పిలిపించారు. రోజాకు ఏ పరిస్థితిలో మంత్రి పదవి ఇవ్వలేకపోయిందీ [more]

పోరాడాల్సిందేనన్న బాబు…!!!

11/06/2019,05:08 సా.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కార్యకర్తలను కాపాడుకోవడం కోసం పోరాటం చేయాల్సిందేనని తెలిపారు. రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో చంద్రబాబు సమావేశమయ్యారు. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను చంద్రబాబు ఖండించారు. ప్రధానంగా ప్రకాశం, అనంతపురం, గుంటూరు జిల్లాలో కార్యకర్తలపై [more]

1 2 3 4 5 6 1,378