ఆ సెంటిమెంట్ ఈసారీ ఫలిస్తుందా?

27/04/2018,11:59 సా.

ఉత్తర కర్ణాటక ప్రాంతంలో పట్టుకోసం సిద్ధరామయ్య గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఉత్తర కర్ణాటకలో మెజారిటీ వస్తేనే కన్నడనాట రాజ్యమేలడం ఖాయం. ఇందుకోసం బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ రెండూ శ్రమిస్తున్నాయి. ఉత్తర కర్ణాటక పూర్తిగా వెనకబడిన ప్రాంతం. ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కూడా ఉంది. కొన్నేళ్లుగా ఉత్తర కర్ణాటక అభివృద్ధిని [more]

నారా వారి మ‌రో `ద‌త్తత`రికార్డు!

27/04/2018,09:00 సా.

రాష్ట్రంలో గ్రామాల ద‌త్తత అనే అంశం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చాలా మంది ప్ర‌ముఖులు తెరమీదికి వ‌స్తుంటారు. వారు పుట్టి పెరిగిన వూరు, లేదా వారి స్వ‌గ్రామం.. ఇలా ఏదో ఒక రూపంలో వారు ఆయా గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకునేం దుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, ఇలా ద‌త్త‌త తీసుకుంటున్న వారు.. [more]

అఖిల పంతం… రిజైన్‌కూ రెడీనా..!

26/04/2018,05:00 సా.

క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాలు మ‌రింత ముదురు తున్నాయి. టీడీపీ నేత‌ల మ‌ధ్య త‌లెత్తిన విభేదాలు ముదిరి పాకాన ప‌డుతున్నాయి. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి వార‌సురాలు భూమా అఖిల ప్రియ రాజ‌కీయాల్లో బా.. గా ముదిరిపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ నాగిరెడ్డికి రైట్ హ్యాండ్‌గా ప‌నిచేసిన ఏవీ సుబ్బారెడ్డి.. [more]

దీక్ష..ఒక పరీక్ష

20/04/2018,06:00 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈవెంట్ మేనేజర్ అనే పేరుంది. ఆయన ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ అవ్వాల్సిందే. గోదావరి, కృష్ణా పుష్కరాలను భారీ ఎత్తున జరిపి ఇటు ప్రభుత్వానికి, పార్టీకి మైలేజీ తెప్పించగలిగారు. అలాంటి ఈవెంట్ నే ఈరోజు చంద్రబాబు చేపడుతున్నారు. చంద్రబాబు నేడు దీక్షకు దిగనున్నారు. కొద్దిసేపట్లో [more]

జమిలి ఎవరికి ఇబ్బంది …?

18/04/2018,11:59 సా.

ఒకే దెబ్బకు అన్ని పిట్టల్ని కొట్టేయాలని భావిస్తుంది మోడీ సర్కార్. ఒకేసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తే చిన్నా చితకా పార్టీలు కుదేలౌతాయనే స్ట్రేటజీ ఫాలో అవుదామని కసరత్తు మొదలు పెట్టేసింది. దక్షిణాఫ్రికా,బెల్జియం, స్వీడన్ వంటి దేశాల్లో ఈ తరహా నిర్వహించే ఎన్నికలను అధ్యయనం చేయడంపై ప్రత్యేక దృష్టి [more]

క్యాస్టింగ్ కౌచ్ కాస్తా…?

18/04/2018,09:00 ఉద.

తెలుగు వెండితెర వివాదం క్యాస్టింగ్ కౌచ్ నుంచి రాజకీయాలవైపు మళ్ళింది. శ్రీ రెడ్డి మొదలు పెట్టిన తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలపై అరాచకం వివాదం ఇక ముగిసింది అనే అంతా భావించారు. అది కాస్తా అటు తిరిగి ఇటు తిరిగి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు [more]

పేట‌లో కోడెల కోట కూల‌డం ఖాయమేనా!!

15/04/2018,07:00 సా.

సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం ఉన్న నేత‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు రైట్ హ్యాండ్‌గా వ్య‌వ‌హ‌రించిన గుంటూరు జిల్లా నేత అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు.. హ‌వా నానాటికీ త‌గ్గుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం స‌త్తెన ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆయ‌న డీలిమిటేష‌న్ కార‌ణంగా త‌న‌ను [more]

బెజవాడకు జగన్ వచ్చే ముందే?

14/04/2018,11:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో ప్రవేశించగానే టీడీపీ అప్రమత్తమయింది. జగన్ పాదయాత్ర ప్రభావం కన్పించకుండా చేసేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. జగన్ పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. అయితే దీనికంటే ముండుగానే టీడీపీ నేతలు జగన్ పై ప్రచారాన్ని ఉధృతం చేశారు. జగన్ [more]

భూమాకు..చెక్…ఏవీకే ఛాన్స్?

13/04/2018,03:00 సా.

నంద్యాల పంచాయతీ తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిన్న మంత్రి అఖిలప్రియ, భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి సమావేశమయిన సంగతి తెలిసిందే. ఈ పంచాయతీని చంద్రబాబు చాలా వరకూ చక్క దిద్దేనట్లే కన్పిస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భూమా ఫ్యామిలీకి షాకిచ్చే సిగ్నల్స్ బాబు నుంచి వచ్చినట్లు నేతలు [more]

రంగస్థలం రెండు వారాల కుమ్ముడు చూసారా?

13/04/2018,01:29 సా.

రామ్ చరణ్ – సుకుమార్ ల రంగస్థలం సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్ లో కొల్లగొడుతుంది. ప్రేక్షకుల నుండి, క్రిటిక్స్ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రెండో వారంలోను అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టి… అదరగొట్టేసింది. మగధీర తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకున్న రామ్ చరణ్ [more]

1 2 3 4 5 7