జయ కేసుతో కర్ణాటక సర్కారు ఖజానాకు చిల్లు

20/02/2017,11:50 ఉద.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు మూటగట్టుకున్న కేసు విచారణకు అక్షరాలా 2.36కోట్ల రుపాయలు ఖర్చు అయ్యింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ల కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం రూ.2.36 కోట్లు ఖర్చు చేసింది. తమిళనాడునుంచి ఈ కేసు కర్ణాటకకు 2004లో [more]

డామిట్…గడ్డం కథ అడ్డం తిరిగిందే…?

19/02/2017,06:00 ఉద.

గడ్డం మీసాలు పెంచితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? ఈ ప్రశ్న వేసింది ఎవరో కాదు. సొంత పార్టీ…పీసీసీ అధ్యక్షుడు సొంత జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల సర్వే చేయించారు. ఈ సర్వేలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి [more]

ఎంత పని చేశావు స్వామీ…?

14/02/2017,12:00 సా.

సుబ్రహ్మణ్య స్వామి…… తమిళరాజకీయాల్లో  పెను ప్రకంపనాలకు కారణమైన వ్యక్తి….. నాడు జయలలిత., నేడు శశికళ ఇద్దరు జైలుకెళ్లడానికి కారణమైన వ్యక్తి….. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జయ-శశి జోడి అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారంటూ 21 ఏళ్ళ క్రితం న్యాయపోరాటం  ప్రారంభించిన ఈ సీనియర్ న్యాయవాది చివరకు అనుకున్నది సాధించారు. అయితే శశికళకు [more]

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ

13/02/2017,11:59 సా.

ఈశాన్య భారతంలో మత మార్పిడులపై కాంగ్రెస్‌ చేస్తోన్న ఆరోపణలకు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తిప్పి కొట్టారు. అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హిందూ రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందన్న కాంగ్రెస్‌ ఆరోపణలపై కిరణ్‌రిజిజు ఘాటుగా స్పందించారు. భారత్‌లో ‘హిందువుల జనాభా దేశంలో తగ్గిపోతోంది. ఎందుకంటే [more]

యండమూరి కూడా ఒక వివరణ ఇచ్చేసాడు!!

30/01/2017,02:00 ఉద.

నాగబాబు ‘ఖైదీ…’ ప్రీ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని, రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ని రెచ్చగొట్టే మాటలతో కడిగి పారేసిన సంగతి తెలిసిన విషయమే. ఎంత కడుపుమంట లేకపోతె నాగబాబు అంత సంచలన వ్యాఖ్యలు చేసాడో… గాని నాగబాబు స్టేజి దిగకముందే ఒక పక్క వర్మ [more]

వర్మకు పవన్ పవర్ ఫుల్ రిప్లై

27/01/2017,12:43 సా.

నిత్యం ట్వీట్లతో టాలీవుడ్ హీరోలపై సెటైర్లు వేసే వర్మకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గట్టి షాకే ఇచ్చారు. తాను వర్మ మాటలను పెద్దగా పట్టించుకో బోననన్నారు. ఒకరోజు పొగుడుతారు…ఇంకో రోజు తిడతారు..అలాంటి వర్మ గురించి నేనేం మాట్లాడను అని పవన్ మీడియా సమావేశంలో చెప్పారు. వర్మకు పెళ్లికి [more]

ఫోటోగ్రాఫర్‌కు రోజుకు 15 లక్షలుట!

02/12/2016,06:41 సా.

నందమూరి బాల కృష్ణ 100 వ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. గౌతమీ పుత్ర శాతకర్ణి గీతావిష్కరణ ఈ నెల 16 న, చిత్రం విడుదల సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న అవుతుందని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. అయితే గౌతమీ [more]

ATM లు మొరాయింపు .. జనానికి కష్టాలే

11/11/2016,04:09 సా.

మోడీ ప్రభుత్వం నల్లధనం కట్టడికి ఏదో కష్టపడుతున్నది కదా అని రెండు రోజులు చిల్లర డబ్బులకు నానా కష్టాలు పడిన ప్రజలు మూడో రోజు కూడా పరిస్థితిలో మార్పు లేకపోయేసరికి అసహనానికి గురవుతున్నారు. చిల్లర డబ్బుల గురించి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చినా సరే భరించిన ప్రజలు మూడో [more]

అందాల యంగ్ ఎమ్మెల్యేకి మళ్లీ పొలిటీషియన్ అవతారమే!

20/10/2016,05:19 సా.

సరైనోడు  సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా నటించిన కేథరిన్ థెరిస్సా…. ఆ సినిమాలో యంగ్ ఎమ్యెల్యేగా మార్కులు కొట్టేసింది. అంతకుముందు కూడా ఆమె అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలు సినిమాలో నటించింది. అయితే కేథరిన్ కి మాత్రం సెకండ్ హీరోయిన్ గానే  అన్ని సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి [more]

ఆ మల్టీ స్టారర్ అసలు పట్టాలెక్కేనా?

18/10/2016,05:02 సా.

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక అర్ధ శతాబ్దం పైగా చరిత్ర కలిగిన కుటుంబం నందమూరి కుటుంబం. ఒక సామాజిక వర్గపు కథానాయకులకు పట్టం కట్టే రోజులలో ప్రేక్షకుల చూపును, అభిమానాన్ని తన వైపు తిప్పుకుని అగ్ర స్థాయి కి చేరిన నటుడు మెగా స్టార్ చిరంజీవి పరివారం మరో [more]

1 4 5 6 7