క‌మ‌లాన్ని చిదిమేస్తున్నారా…? ఏం జ‌రిగింది… జ‌రుగుతోంది..?

31/12/2017,11:59 సా.

మ‌నం ఒక‌టి త‌లిస్తే.. దేవుడు మ‌రొక‌టి త‌లుస్తాడు!- అన్నారు పెద్దలు. క‌ర్మ సిద్దాంతం న‌మ్మే ఆర్ ఎస్ ఎస్ వాదులుగా పేరొందిన బీజేపీ నేత‌ల‌కు ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేత‌ల‌కు ఈ సూత్రం ఖ‌చ్చితంగా వ‌ర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధ‌న స‌మ‌యంలో అన్నీ తామై పార్లమెంటులో వ్యవ‌హ‌రించామ‌ని ప‌దే [more]

ఇక్కడ ఎగ‌ర‌ని ఎర్రజెండా.. అక్కడ… మెరుస్తోందిగా!

31/12/2017,11:00 సా.

అవును! కొన్ని వాస్తవాలు క‌ఠినంగానే ఉంటాయి. క‌మ్యూనిస్టుల‌కు పుట్టినిల్లయిన ఏపీలో ఇప్పుడు ఎక్కడా ఎర్రజెండా క‌నిపించ‌డం లేదు. కానీ, అదేస‌మ‌యంలో సాయుధ రైతాంగ పోరాటానికి సిద్ధప‌డి నిజాం పాల‌కుల‌ను త‌రిమికొట్టిన తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ బ‌లంగా ఉన్నప్పటికీ అక్క‌డ ఎర్ర జెండా బాగానే ఎగురుతుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి [more]

ఎడ్డెం అంటే తెడ్డెంగా టీ కాంగ్రెస్‌!!

31/12/2017,10:00 సా.

విప‌క్ష పార్టీగా ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా అధికార పార్టీని ఇరుకున పెట్టే ప‌ని చేయాలి త‌ప్పితే.. తాము ఇరుక్కునే ప‌నిచేస్తే.. ఎలా ఉంటుంది? ఈ విష‌యం తెలంగాణ కాంగ్రెస్ నేత‌లను అడిగితే బాగా తెలుస్తుంది. వారు ఉండేది కాంగ్రెస్‌లో అయితే.. మెచ్చుకుని మాత్రం అధికార టీఆర్ ఎస్ ప‌థ‌కాల‌ను! [more]

కోట్ల పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఇలా ఉంటుందా..?

31/12/2017,09:00 సా.

క‌ర్నూలు జిల్లాలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. కేఈ కుటుంబానికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వ‌డం ద్వారా.. మ‌రో వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ వేసిన టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు వేగంగా పావులు క‌దుపుతున్నారు. అదే జిల్లాకు చెందిన మ‌రో కీల‌క నేత కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించేందుకు మార్గం సుగ‌మం చేయ‌డంతో [more]

విశాఖకు మంత్రి గంటా గుడ్ బై..!

31/12/2017,08:00 సా.

2019 ఎన్నిక‌ల‌కు త‌మ‌కు అనువైన నియోజ‌క‌వ‌ర్గాల వేట‌లో ఉన్నారు ఏపీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా.. తాము కూడా వేరే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేయాల‌ని భావిస్తున్నారు. ఇదే బాట‌లో మంత్రులు కూడా వెళుతున్నారు. ముఖ్యంగా ఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నా.. మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకునే [more]

కొడకాతో కోసేస్తున్నాడు…?

31/12/2017,07:58 సా.

పవన్ కళ్యాణ్ – త్రివిక్రం కలయికలో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా హడావిడి స్టార్ట్ అయ్యింది. మొన్నటికి మొన్న టీజర్ తో ఆడియో సాంగ్స్ తో హలచల్ చేసిన అజ్ఞాతవాసి కొన్ని రోజులు ఎటువంటి హడావిడి లేకుండా నిన్న శనివారం అజ్ఞాతవాసి వర్కింగ్ ఫోటో స్ తోపాటు… ఈ రోజు [more]

తనీష్ ఓ “దేశ దిమ్మరి”

31/12/2017,07:41 సా.

సవీణ క్రియేషన్స్ పతాకంపై బాలీవుడ్ నిర్మాత సావి గోయల్ నిర్మిస్తున్న చిత్రం ‘దేశదిమ్మరి’. నగేష్ నారదాశి దర్శకత్వంలో తనీష్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చెసుకుంది‌. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సుమన్, ముకుల్ దేవ్, ఫిష్ [more]

కాంగ్రెస్‌కి మాట‌లూ క‌రువు.. మ‌నుషులూ క‌రువే!

31/12/2017,07:00 సా.

ఎంత పెద్ద గాయ‌మైనా మాన‌డం ఖాయం! అయితే, దానిని మాన్పుకునేందుకు ఎవ‌రైనా త‌మ వంతు ప్రయ‌త్నాలు చేస్తారు. చేయాలి కూడా! కానీ, ఘ‌న‌త వ‌హించిన 133 ఏళ్ల జాతీయ పార్టీ కాంగ్రెస్ నేత‌లు ఏపీలో జ‌రిగిన న‌ష్టాన్ని, త‌గిలిన గాయాన్ని మాన్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడి గొంగ‌ళి అక్కడే [more]

రజినీకాంత్ కి అర్జంటు గా ప్రతివిమర్సకుడు కావలెను

31/12/2017,06:30 సా.

మొత్తం మీద ఎన్నో సంవత్సరాల నుంచీ అనుకుంటున్న ఊహాగానాలకి తెర పడినట్టు అయ్యింది. హీరో రజినీకాంత్ తన రాజకీయ అరంగేట్రం గురించి ఓపెన్ అయిపోయారు. త్వరలో పార్టీ పెడతా అనీ తమిళనాట అన్ని ప్రాంతాల నుంచీ తన వారు పోటీ చేస్తారు అంటూ డిక్లేర్ చేసారు రజినీకాంత్. తన [more]

జ‌న‌సేన‌లో గంద‌ర‌గోళం.. వ్యూహాలున్నా.. కార్యాచ‌ర‌ణ ఏదీ?!

31/12/2017,06:00 సా.

వ్యూహం ఉండ‌డ‌మే కాదు.. దానిని స‌రైన విధంగా కార్యాచ‌ర‌ణ‌లో పెట్టి.. వాస్తవ రూపంలోకి తీసుకు వ‌చ్చిన‌ప్పుడు మాత్రమే దాని వ‌ల్ల ఫ‌లితం ద‌క్కేది. మ‌రి ఈ సూత్రం తెలియ‌ద‌ని అనుకోవాలో ? ఏమో? జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు. ఈ ఏడాది అంతా ఆయ‌న వ్యూహాల‌ను ప్రక‌టించ‌డం, [more]

1 2 3 1,215
UA-88807511-1