వందల కార్లు ఎందుకు గిఫ్ట్ ఇచ్చాడంటే…

31/01/2017,10:00 సా.

నెలవారీ జీతాలివ్వడమే కష్టం. అందులో ఉద్యోగులకు బోనస్ ఇస్తానంటే ఓహో అనుకుంటాం. కాని ఈ కంపెనీ యజమాని ఏకంగా తన ఉద్యోగులకు కార్లను బహుకరించారు. దాదాపు 1200 మంది ఉద్యోగులకు ఉచితంగా కార్లను ఇచ్చాడు ఈ ఫ్యాక్టరీ ఓనర్. గుజరాత్ కు చెందిన హరే కృష్ణ ఎక్స్ పోర్టర్స్ [more]

జగన్ అడుగుపెడితే విధ్వంసమేనా?

31/01/2017,08:00 సా.

వైసీపీ అధినేత జగన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ విధ్వంసం జరుగుతుందా? జగన్ ఎక్కడ పర్యటనలు జరిపినా అక్కడ ప్రమాదాలు జరుగుతాయా? ఎక్కడకు వెళ్లినా అక్కడకు రాయలసీమ గూండాలు వస్తారా? ఇది కొంతకాలంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ అధికార పార్టీ నుంచి ఎదుర్కొంటున్న విమర్శలు. అయితే సోషల్ మీడియాలో [more]

శాతకర్ణి సినిమా యూనిట్ పై ఐటీ కరవాలం

31/01/2017,07:20 సా.

గౌతమి పుత్ర శాతకర్ణికి ఆదాయపన్ను శాఖ ఝలక్ ఇచ్చింది. శాతకర్ణి సినిమా దర్శకుడు క్రిష్ కార్యాలయం, ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. శాతకర్ణి సినిమాకు నైజాంలో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఇంటిపైనా, కార్యాలయంపైనా ఐటీ శాఖ దాడులు [more]

బీజేపీపై పవన్ కౌంటర్ ఎటాక్

31/01/2017,07:06 సా.

తాను ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నానన్న బీజేపీ నేతల వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. మీరు మతాల మధ్య ధ్వేషాలు రెచ్చగొట్టడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చేనేత సంఘాల నేతలు కలిశారు. ఆయన చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానన్నందుకు [more]

కాంగ్రెస్ ను కడిగిపారేసిన కేసీఆర్

31/01/2017,06:30 సా.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో జాతీయ స్థాయిలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. రికార్డు స్థాయిలో 11 నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ప్రభుత్వ నిబద్ధతకు [more]

ట్రంప్ మరో సీతయ్యేనా?

31/01/2017,05:35 సా.

ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. తాజాగా హెచ్ 1బీ వీసాలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకోబోతున్నారు. స్వదేశీయులకు ఉద్యోగ నియామకాల్లో తొలిప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్‌తో అమెరికా అధ్యక్ష పదవిని దక్కించుకున్న ట్రంప్‌ ఆ దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. నిరసనలు., విమర్శలు లెక్క చేయకుండా ఆంక్షల [more]

అందరూ ఎదురు చూసేది ఇందుకోసమేనా?

31/01/2017,04:06 సా.

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. అయితే అందరి దృష్టి ఆదాయపు పన్ను పరిమితి మీదనే ఉంది. ప్రతి ఏడాది ఇది మామూలుగా జరిగే విషయమైనా ఈసారి ఎగువ మధ్యతరగతి ప్రజలు,ఉద్యోగులు, వ్యాపారులు దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపు పన్ను పరిమితిని పెంచాలని, పన్ను [more]

ముద్రగడ అడుగు ముందుకు వెయ్యలేరా?

31/01/2017,03:46 సా.

కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేపట్టిన ఉద్యమం ముందుకు సాగడం లేదు. పాదయాత్రకు కూడా పోలీసులు అనుమతించకపోవడంతో ఆయన ముందుకు కదలలేక పోతున్నారు. పాదయాత్రకు దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తామని పోలీసులు, తాను ఎందుకు అనుమతి కోరాలని ముద్రగడ ఇద్దరూ పట్టుబట్టడటంతో పాదయాత్ర ముందుకు సాగడం లేదు. ఇప్పటికి రెండుసార్లు [more]

దర్శకరత్న దాసరికి తీవ్ర అనారోగ్యం

31/01/2017,02:19 సా.

దర్శకరత్న, మాజీ కేంద్రమంత్రి  అయిన దాసరి నారాయణ రావు తీవ్ర అనారోగ్యం దృష్ట్యా మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోకి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. ఆయనకు ఆ మధ్య కాలంలో బైపాస్ సర్జరీ జరిగిన సంగతి [more]

1 2 3 73