కేఏ పాల్ మళ్లీ వచ్చేసారోచ్…

28/02/2017,11:59 సా.

కేఏ పాల్. ఈ పేరు వినని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉండరు. అన్ని దేశాలు చుట్టివచ్చిన క్రైస్తవ మత ప్రచార కర్త కేఏపాల్ తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక రాజకీయ పార్టీ పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కేఏపాల్ పేరు ప్రముఖంగా విన్పించేది. దివంగత స్పీకర్ బాలయోగి మరణించింది [more]

జగన్ ఏపీలో పర్యటించకూడదా?

28/02/2017,11:00 సా.

ప్రతిపక్ష నేత జగన్ పరామర్శకు వెళ్లకూడదా? దివాకర్ బస్సు ట్రావెల్స్ ప్రమాదానికి గురై పదకొండు మృతి చెందితే ఘటనా స్థలిని సందర్శించకుడదా? అసలు ఏపీలో ప్రతిపక్ష నేత పర్యటించడానికి వీలులేదా? అనుమతి ఇవ్వరా? అవుననే అంటున్నాయి టీడీపీ శ్రేణులు. దివాకర్ బస్సు ప్రమాదానికి గురైన స్థలాన్ని ఏపీ ప్రతిపక్ష [more]

ఏపీకి స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

28/02/2017,10:00 సా.

ప్రతిష్టాత్మక ‘స్టేట్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏకగ్రీవంగా ఎంపికయ్యింది. సీఎన్‌బీసీ టీవీ 18 సంస్థ అందించే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డులలో భాగంగా ఏపీకి ఈ పురస్కారం దక్కింది. బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాలకు చెందిన జాతీయస్థాయి ప్రముఖులతో కూడిన జ్యూరీ ఈ ఎంపిక జరిపింది. [more]

రగులుతున్న తెలుగు తమ్ముళ్లు

28/02/2017,09:03 సా.

ఎమ్మెల్సీ ఎన్నికలతో అధికార తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు బయటపడుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే కొన్ని జిల్లాల్లో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. కష్టకాలంలో ఉన్న వారికి కాకుండా బయట వారికి పదవులు కట్టబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ [more]

జేసీ బ్రదర్స్…. ఏమిటీ ఘోరం?

28/02/2017,08:00 సా.

ఒకటి కాదు..రెండు కాదు…పదకొండు మంది ప్రాణాలను బలిగొన్న దివాకర్ ట్రావెల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంది. ప్రయివేటు ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ఎటువంటి సౌకర్యాలు లేకుండా…కేవలం ధనార్జనే ధ్యేయంగా ట్రావెల్స్ యజమానులు ప్రవర్తిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. అనంతపురం జిల్లాకు [more]

కడపలో ఒక్క ఓటు రేటు ఎంతో తెలుసా?

28/02/2017,07:00 సా.

కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో డబ్బులు, మద్యం ఏరులై పారుతున్నాయి. నామినేషన్లు పూర్తయిన అభ్యర్థులు ఇప్పుడు ఓటర్లపై దృష్టి పెట్టారు. క్యాంప్ లను అప్పుడే ఏర్పాటు చేసుకున్నాయి అధికార,ప్రతిపక్ష పార్టీలు. ప్రత్యర్థి శిబిరాల్లో వారిని ఆకట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. [more]

కలెక్టర్ ను సెంట్రల్ జైలుకు పంపుతానన్న జగన్

28/02/2017,06:30 సా.

విజయవాడ ప్రభుత్వ ఆసుప్రత్రిలో వైసీపీ అధినేత జగన్ కు, కలెక్టర్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన జగన్ కు అక్కడ వైద్యులు సరైన సమాధానం ఇవ్వలేు.  దివాకర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ పోస్ట్ మార్టం నివేదికను ఇవ్వాలని జగన్ కోరారు. [more]

రామ్ చరణ్ చిత్రానికి కొత్త అతిథి!!

28/02/2017,06:02 సా.

రామ్ చరణ్, సుకుమార్ డైరెక్టన్ లో ఒక ప్రేమ కథా చిత్రాన్ని చెయ్యడానికి రెడీ అయిపోయాడు. ఇక అధికారికంగా ప్రారంభమైన ఈ చిత్రం కోసం రామ్ చరణ్ తన లుక్ ని పూర్తిగా మార్చేసాడని అంటున్నారు. ఇక ‘ధ్రువ’ కోసం పెంచిన కన్దలను కూడా కరిగించి సుకుమార్ చిత్రం [more]

కేసీఆర్‌ను బాబు ఫాలో అవుతున్నారా…… ఈ విషయంలో

28/02/2017,06:00 సా.

అపర చాణక్యుడు., రాజకీయ వ్యూహాలు వేయడంలో తనకు తానే సాటి అని భావించే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం విషయంలో మాత్రం తప్పటడుగు వేశారో., కావాలనే చేశారో కాని చూడ్డానికి మాత్రం కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్లు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియార్టీ లిస్టులో [more]

1 2 3 93