ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందేనా?

31/03/2017,11:59 సా.

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ షాక్ కు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో వీరభద్రసింగ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. వీరభద్రసింగ్ తో పాటుగా సింగ్ భార్య ప్రతిభతో పాటు మొత్తం [more]

శశికళ అంత్యక్రియలకు భారత్ వచ్చేందుకు నర్రాకు అనుమతి

31/03/2017,11:00 సా.

అమెరికాలో దారుణ హత్యకు గురైన శశికళ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆమె భర్త నర్రా హనుమంతరావుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. భారత్ లో శశికళ, అనీష్ ల అంత్యక్రియలు జరగనున్నాయి. గత వారం అమెరికాలో తన ఇంట్లోనే శశికళ ఆమె కుమారుడు సాయి అనీష్ దారుణ హత్యకు గురైన సంగతి [more]

ఆర్కే నగర్ లో ఓటరయితే చాలట….

31/03/2017,10:00 సా.

తమిళనాడులోని ఆర్కే నగర్ ఓటర్లు పండగ చేసుకుంటున్నారు. ఓటుకు ఇంత అని డబ్బు సరే. రోజు వారీగా డబ్బులు తెగ వచ్చి పడుతున్నాయట. ప్రధాన పార్టీలన్నీ ఆర్కే నగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లే అన్ని పార్టీలకూ కార్యకర్తలుగా అవతారమెత్తారట. ఉదయం ఆరు గంటల నుంచి రెండు [more]

ఈ విషయంలో మాత్రం జగన్ సక్సెస్ అయినట్లే

31/03/2017,09:00 సా.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. తొలిసారి అమరావతిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షం, ప్రతిపక్షం తమ వాదనలను గట్టిగా విన్పించాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్ ముగ్గురు మంత్రుల పై ఆరోపణలు చేయడం ఈ సమావేశాల్లో ప్రధానంగా చెప్పవచ్చు . గవర్నర్ ప్రసంగం ప్రశాంతంగా జరిగింది. ప్రతిపక్షం [more]

అబ్బో డిమాండ్ బాగా పెరిగిందే!!

31/03/2017,08:22 సా.

‘నేను శైలజా’తో తెలుగులో కి కాలుమోపి లక్కీ హీరోయిన్ గా పేరు కొట్టేసింది కీర్తి సురేష్. మరోపక్క తమిళంలో కూడా జెండా పాతి అక్కడా లక్కీగా పేరు కొట్టేసింది. ఒక్క తెలుగు సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన కీర్తి నాని తో ‘నేను లోకల్’ లో నటించింది. [more]

విరామం తీసుకుందామనుకుని విమర్శల పాలయ్యాడు పాపం

31/03/2017,08:18 సా.

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ల చిత్రాలకు మినహాయిస్తే బయట వారి సినిమాలకు సంగీతం సమకూర్చటం చాలా కాలం కిందటే తగ్గించేశారు సంగీత దర్శకులు కీరవాణి. అడపా దడపా ఆయన ఇతర దర్శకుల చిత్రాలకు స్వరాలూ కట్టారు తప్పితే రాఘవేంద్ర రావు, రాజమౌళి లాచిత్రాలతోనే ఆయన [more]

ఇదీ ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరు

31/03/2017,08:00 సా.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. కీలకమైన అంశాలపై అర్ధవంతమైన చర్చ జరగకుండానే సభా కాలం పూర్తైంది. ఏపీ రాజధానిలో తొలసారి నిర్వహించిన సమావేశాల్లో బడ్జెట్‌ ప్రవేవపెట్టడం తప్ప చాలా వరకు వృధాగా గడిచిపోయింది. మార్చి 6 నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో 15న బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత [more]

అపోహే బాలుడి ప్రాణం తీసిందా?

31/03/2017,07:52 సా.

కన్నతల్లిదండ్రులే అపోహతో కన్నకొడుకును చంపేసుకున్నారని లోటస్ ఆస్పత్రి సీఈవో వివరణ ఇచ్చారు. అంబర్ పేట్ కు చెందిన సురేష్ చెవిలో చీము వస్తుండటంతో ఆపరేషన్ కోసం లోటస్ ఆస్పత్రిలో చేరిన సంఘటన తెలిసిందే. అయితే ఈవిషయంలో బంధువులదే తప్పంటున్నారు వైద్యులు. తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్నారు. అన్ని వైద్య [more]

లోకేష్ కు నేతల్లో ఎందుకింత క్రేజ్ అంటే?

31/03/2017,07:00 సా.

ఇప్పుడంతా లోకేష్ మయం. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన లోకేష్ రెండు రోజుల్లో మంత్రి కాబోతున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నెంబర్ 2గా మారబోతున్నారు. లోకేష్ చుట్టూ నేతలు చేరుతున్నారు. భవిష్యత్ లో తమ నేత లోకేష్ కావడంతో ఆయనను మచ్చిక చేసుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబును కలవాలంటే [more]

పాలిటిక్స్ కు పేకప్….మేకప్ కే చిరు మొగ్గు

31/03/2017,06:00 సా.

మెగాస్టార్ చిరంజీవి పై కాంగ్రెస్ హైకమాండ్ గుర్రుగా ఉందట. చిరంజీవి కి రాజ్యసభ సభ్యత్వం ఎందుకు ఇచ్చామా అని కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు బాధపడుతున్నారు. ఇటు ఏపీలోనూ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పనిచేయకపోగా….రాజ్యసభకూ చిరంజీవి గైర్హాజరు కావడం టెన్ జన్ పథ్ కు కూడా ఫిర్యాదుల మీద ఫిర్యాదులందుతున్నాయి. [more]

1 2 3 99