పళనిస్వామికి తప్పిన ముప్పు

31/08/2017,11:59 సా.

తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వానికి ప్రస్తుతం ముప్పు తప్పినట్లే కన్పిస్తోంది. గవర్నర్ విద్యాసాగర్ రావు పళని ప్రభుత్వం మైనారిటీలో పడలేదని భావించడమే దీనికి కారణంగా చెబుతున్నారు. అందువల్లనే గవర్నర్ పళనిస్వామిని బలపరీక్షకు ఆదేశించడం లేదు. దినకరన్ వర్గంలో చేరిన ఎమ్మెల్యేలు 19 మంది తాము పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు [more]

బీజేపీలోనే నేరచరితులు ఎక్కువా?

31/08/2017,11:00 సా.

దేశంలోని ప్రజా ప్రతినిధుల్లో నేరచరితులు కొత్తేమి కాదు. కానీ వారిలో మహిళలపై అత్యాచారాలు చేసిన వారు సైతం చట్ట సభల్లో ధైర్యంగా అడుగుపెట్టేస్తున్నారు. ఏళ్ల తరబడి సాగే న్యాయవిచారణ., ఎటూ తేలని కేసులను అడ్డుపెట్టుకుని నేరచరితులు., నేరస్తులు నేరుగా పార్లమెంటు., అసెంబ్లీల్లో అడుగుపెట్టేస్తున్నారు. ఇలా అన్ని రాష్ట్రాల్లోను జరుగుతోందని [more]

డేరా బాబా తప్పించుకునేందుకు పక్కా ప్లాన్ వేశాడా?

31/08/2017,10:00 సా.

తనకు శిక్ష పడితే తప్పించుకోవడానికి డేరా బాబా ముందుగానే ప్లాన్ వేసుకున్నారా? సీబీఐ కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే కోర్టు నుంచే తప్పించుకునేందుకు గుర్మీత్ పథకాన్ని ముందుగానే రచించుకున్నారా? అవుననే అంటున్నారు పోలీసు అధికారులు. కరడుగట్టిన ఈ డేరా బాబా తనకు శిక్ష పడినా తప్పించుకోవడానికి పెద్ద [more]

జగన్ చాలా లైట్ గా తీసుకున్నారే

31/08/2017,09:00 సా.

నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యం అలుముకుంది. నంద్యాల ఓటమితో కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే సీనియర్ నేతలు ఎవరూ పార్టీని వీడరన్న నమ్మకం జగన్ కు ఉంది. మూడున్నరేళ్లు పార్టీని, తనను నమ్ముకుని [more]

వైసీపీ నేత రోజాకి ఏమైంది?

31/08/2017,08:00 సా.

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా కన్పించడం లేదు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తర్వాత రోజా మీడియా ముందుకు కూడా రాలేదు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలోనూ, కాకినాడలోనూ పాల్గొన్న రోజా నంద్యాల ఫలితాలు వెలువడిన తర్వాత నాలుగు రోజులుగా రోజా మాట కూడా విన్పించడం లేదు. నంద్యాల [more]

99 మంది జీవితాలు బాగుపడ్డాయ్

31/08/2017,07:55 సా.

యాజమాన్య మోసంతో రోడ్డున పడ్డ 99మంది మెడికోలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. కడప ఫాతిమా కాలేజీలో 2015-16 విద్యా సంవత్సరంలో ఎంబిబిఎస్‌ ప్రవేశాలు పొందిన విద్యార్ధులు గత కొద్దినెలలుగా పోరాటం చేస్తున్నారు. వారి అడ్మిషన్లను ఎంసిఐ గుర్తించకపోవడంతో రద్దయ్యాయి. దీనిపై విద్యార్ధులు సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం [more]

బ్రేకింగ్ : ఇస్రోకు పరాజయం- ప్రయోగం విఫలం

31/08/2017,07:30 సా.

పీఎస్ఎల్వీ సి -39 రాకెట్ ప్రయోగం విఫలమయినట్లు అధికారులు ప్రకటించారు. రాకెట్ నుంచి శాటిలైట్ విడిపోక పోవడంతో ఈ ప్రయోగం విఫలమైందని భావిస్తున్నారు. సాంకేతిక లోపాల కారణంగానే ప్రయోగం విఫలమయిందని చెబుతున్నారు. షార్ కేంద్రం నుంచి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు 7గంటలకు ఈ ప్రయోగం ప్రారంభమైంది. తొలుత నింగిలోకి [more]

నాలుగు నెలల డెడ్ లైన్ పెట్టిన కేసీఆర్

31/08/2017,07:00 సా.

ముఖ్యమంత్రి కేసీఆర్ డెడె లైన్ పెట్టారు. ఎమ్మెల్యేలు ఇక నియోజకవర్గాలను వదిలి రావడానికి లేదు. నాలుగు నెలల పాటు నియోజకవర్గంలోనే ఉండాలి. అత్యవసర పనులు ఉంటే తప్ప హైదరాబాద్ వస్తే ఊరుకోనని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు తీవ్రస్థాయిలోనే హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు ఈ నాలుగు నెలల [more]

కొడుక్కి బెస్ట్ విషెస్ అందించాడు

31/08/2017,06:30 సా.

సినిమా సెలబ్రిటీస్ కి కుటుంబంతో గడిపే సమయం కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే సినిమా షూటింగ్స్ తో ఎక్కువగా అవుట్ డోర్స్ లోనే గడుపుతూ ఎక్కువ రోజులు కుటుంబానికి దూరంగా ఉండడంతో… షూటింగ్ లలో దొరికిన ఖాళీ సమయాన్ని మాత్రం కుటుంబానికే ఇచ్చేస్తుంటారు. అలా టాలీవుడ్ లో ఫ్యామిలీకి [more]

‘చంద్ర’గిరిలో రగిలిపోతున్న మాజీ మంత్రి గల్లా

31/08/2017,06:00 సా.

మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇటీవల పంద్రాగస్టు వేడుకలకు తిరుపతి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద తన ఆవేదనను చెప్పుకున్నా ఫలితం కన్పించ లేదు. దీంతో గల్లా అరుణకుమారి తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా ప్రయోజనమేంటని మధనపడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గానికి గల్లా అరుణకుమారి ఇన్ [more]

1 2 3 111
UA-88807511-1