‘రాజా ది గ్రేట్’ 12 డేస్ వరల్డ్ వైడ్ షేర్స్

31/10/2017,01:01 సా.

‘బెంగాల్ టైగర్’ తర్వాత భారీ గ్యాప్ తీసుకుని అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమా చేసాడు. మెహ్రీన్ కౌర్ తో కలిసి అంధుడిగా రవితేజ సూపర్ పెరఫార్మెన్సు తో రెచ్చిపోయాడు. రవితేజ ఎనర్జీ లెవల్స్ తో రెచ్చిపోయిన నటించడమే కాదు బాక్సాఫీసు వద్ద కూడా [more]

గేర్ మార్చి స్పీడ్ పెంచనున్న వైసిపి …..!

31/10/2017,01:00 సా.

వైసిపి అధినేత జగన్ పాదయాత్ర నుంచి గేరు మార్చి మరింత స్పీడ్ పెంచేందుకు వ్యూహం సిద్ధం చేశారు ఆ పార్టీ వ్యూహకర్తలు. నవంబర్ 6 నుంచి జగన్ జనంలోకి పాదయాత్రగా వెళతారు. ఆ తరువాత నవంబర్ 11 నుంచి ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ అంతా రచ్చబండా, పల్లెనిద్ర కార్యక్రమాలు [more]

కేటీఆర్ ట్వీటు అదిరి…పోలా..?

31/10/2017,12:55 సా.

తెలంగాణ మంత్రి కేటీఆర్ నిత్యం ట్విట్టర్లో అందుబాటులో ఉంటారు. అనేక సమస్యలపై ఆయన స్పందిస్తూ ఉంటారు. అయితే తాజాగా కులకర్ణి అనే వ్యక్తి తన ఇల్లును ఎవరో ఆక్రమించారని, అద్దె కూడా ఇవ్వడం లేదని, ఖాళీ చేయమంటే చేయడం లేదని, అదేమంటే తమకు కేటీఆర్ అండ ఉందంటున్నారని కులకర్ణి [more]

రేవంత్ ఏకాకి కాదు… ? ఎంతమందో?

31/10/2017,12:00 సా.

టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో రాహుల్ గాంధీని రేవంత్ కలవనున్నారు. ఈ మధ్యాహ్నం రాహుల్ గాంధీని కలసి తన వెంట వచ్చే టీడీపీ నేతలను కూడా పరిచయం చేయనున్నారు. వీరికి సంబంధించిన వివరాలను కూడా రాహుల్ కు రేవంత్ అందించనున్నారు. అయితే [more]

కేసీఆర్ కోతుల కథ……!

31/10/2017,11:00 ఉద.

పిట్ట కథలు చెబుతూ ఆకట్టుకునే అనర్గళ ప్రసంగాలు చేయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్టిన పిండి. ఆయన ప్రసంగాలు అప్రతిహతంగా సుదీర్ఘంగా సాగినా ఎక్కడా సభికులకు విసుగు పుట్టదు. చక్కని రైమింగ్ టైమింగ్ సీఎం కేసీఆర్ సొంతం. కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు చక్కని జవాబులు [more]

నిజ జీవిత పాత్రలే… తెరమీద కూడా?

31/10/2017,10:30 ఉద.

నిజ జీవితంలో వెంకటేష్ – నాగ చైతన్య మేనమామ – మేనల్లుడు. ఇపుడే అదే క్యారెక్టర్స్ తో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఒక కథ తాయారుచేసాడు అని చెబుతున్నారు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ ఈ మేనమామ – మేనల్లుడిపై కథని తయారు చేసాడంటున్నారు. [more]

హమ్మా అక్కడ కొట్టింది భారీ హిట్టు

31/10/2017,10:13 ఉద.

రాశి ఖన్నా హీరోయిన్ గా, సింగర్ గా టాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు చిన్న చితక హీరోలతో సరిపెట్టుకున్న రాశి ఖన్నా మొదటిసారి ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో పక్కన ‘జై లవ కుశ’ లో నటించింది. ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా రాశి కి మాత్రం [more]

ఈ కుర్ర హీరో మామూలోడు కాదండోయ్

31/10/2017,10:01 ఉద.

ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకి మంచి ఆఫర్స్ తో పాటు యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది. తాను సెలెక్ట్ చేసుకునే సినిమాల దగ్గర నుండి.. తన మాట తీరు కానీ, తన ప్రవర్తన, తన డ్రెస్సింగ్ సెన్స్ కానీ బాలీవుడ్‌ నయా తరం హీరోలని [more]

అనంతపురం వద్దు….నెల్లూరు ముద్దు…!

31/10/2017,10:00 ఉద.

తెలంగాణ సర్కార్ ఆర్భాటంగా అమలు చేసిన గొర్రెల పథకం ఆశించిన స్థాయిలో సత్ఫలితాలనివ్వడం లేదు. ఇప్పటికే లక్షల సంఖ్యలో గొర్రెలు లబ్దిదారులకు పంపిణీ చేశారు. గొర్రెల పెంపకందార్లకు భరోసా ఇచ్చే పథకం క్షేత్రస్థాయిలో నిర్వీర్యమవుతుంది. కొందరు లబ్దిదారులు నిబంధలనకు విరుద్ధంగా గొర్రెలను అయినకాడికి అమ్మేసుకుంటున్నారు. మూడు నెలల వరకూ [more]

బ్రేకింగ్ : టీడీపీలో మరో వికెట్ అవుట్

31/10/2017,09:26 ఉద.

అనుకున్నట్లే జరగుతుంది. తెలంగాణ టీడీపీలో ఎక్కువ మంది నేతలు రేవంత్ వెంట వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి వెంట ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేశారు. ఈ మేరకు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. తన రాజీనామాకు దారితీసిన కారణాలను కూడా [more]

1 2 3 4 5 98