రోజాను అరెస్ట్ చేశారా?

01/10/2017,08:00 ఉద.

కువైట్ లో వైసీపీ నేత రోజా అరెస్ట్ అయ్యారన్న వార్తలు హల్ చల్ చేశాయి. వైసీపీ ఎమ్మెల్యే రోజా తన కుటుంబ సభ్యులతో కలసి కువైట్ లో పర్యటిస్తున్నారు. ఆమె వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కువైట్ లో నవరత్నాల సభలో వైసీపీ నేత రోజా [more]

చంద్రబాబు సొంత జిల్లాలోనే ఇంత జాప్యమా?

01/10/2017,07:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత ఇలాకాలోనే ఇంకా పార్టీ పదవుల పందేరం జరగలేదు. ఇందుకు తెలుగు తమ్ముళ్ల మధ్య జరగుతున్న ఆధిపత్య పోరే కారణమని తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్నప్పటికీ నియామకాలు చేపట్టకపోవడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సహజంగా అధికారంలో [more]

నేడు సీమకు ఇద్దరు ముఖ్యమంత్రులు

01/10/2017,06:00 ఉద.

నేడు రాయలసీమకు ఇద్దరు ముఖ్యమంత్రులు రానున్నారు. అనంతపురం జిల్లాలో జరగనున్న పరిటాల శ్రీరామ్ వివాహ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు ఈ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వివాహం [more]

1 97 98 99