యుద్ధం తప్పేట్లు లేదే…?

30/11/2017,11:59 సా.

ఉత్తరకొరియాలకు ధీటుగా దక్షిణ కొరియా కూడా సమాధానం చెప్పింది. ఉత్తర కొరియా బుధవారం బాలిస్టిక్ క్షిపణిని జపాన్ కు అతిదగ్గరగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీనికి హాంసాంగ్ 15 అని నామకరణంచేశారు. ఈ క్షిపణి ప్రయోగంతో అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా ధ్వంసం చేయగలమని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ [more]

ఆర్కే నగర్ వేడెక్కిందే…!

30/11/2017,11:00 సా.

ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సిద్ధమయింది. బుధవారం కొందరు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇంకా నామినేషన్లు దాఖలుచేయలేదు. స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే ప్రస్తుతం నామినేషన్లువేసిన వారిలో ఉన్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఇప్పటికే శశికళ మేనల్లుడు దినకరన్ రెడీ [more]

సౌరాష్ట్రలో కమలానికి కష్టకాలమే…!

30/11/2017,10:00 సా.

సౌరాష్ట్ర… గుజరాత్ కు పశ్చిమాన గల ఈ ప్రాంతం కరువుకు మారుపేరు. అరేబియా సముద్రతీరాన, పాకిస్థాన్ సరిహద్దుల్లో భౌగోళికంగా ఇది ఉంది. 11 జిల్లాలు, 48 అసెంబ్లీ నియోజకవర్గాలు గల ఈ ప్రాంతంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారాన్ని మోతెక్కిస్తున్నారు. పరస్పర విమర్శలతో [more]

రానా మరో ప్రయోగం

30/11/2017,09:30 సా.

కెరీర్ లో ఇప్పటి వరకు నటించిన చిత్రాలు అన్నింటిలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న రానా దగ్గుబాటి తన తదుపరి చిత్రాలు కూడా వేటికవే విభిన్నమైనవిగా ఉండేటట్లు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘1945’ అనే పీరియడ్ చిత్రంలో నటిస్తున్న రానా.. ఆ తరువాత ట్రావంకోర్ సంస్థాన మొదటి రాజు [more]

కొడుకులు కుంపటి పెట్టేశారే…!

30/11/2017,09:00 సా.

తెలుగులో మంచి సామెత ఉంది. తండ్రికి పుత్రోత్సాహం కొడుకు పుట్టినప్పుడు కలగదు. సమాజం గుర్తించి అతని ఘనతను ప్రశంసించినప్పుడు నిజమైన పితృత్వంతో తండ్రి పులకించిపోతాడంటారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వారసులైన కేటీఆర్, లోకేశ్ మంచి దూకుడు కనబరుస్తున్నారు. దూసుకుపోతున్నారు. వంది మాగధులు వీరిపై ప్రశంసల జల్లులూ కురిపిస్తున్నారు. కానీ [more]

పవన్ పర్సనల్ పనులుకు ఒకరు కావాలి

30/11/2017,08:30 సా.

పవన్ కళ్యాణ్ ఎంతగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడినా కూడా తనికి సంబందించిన సినిమా వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఎవరో ఒకరుండాలి. అసలు చాలామంది తమ దగ్గర పనిచేసే వాళ్ళను ఎక్కువ కాలం ఉంచేసుకుంటారు. కానీ పవన్ మాత్రం ఎప్పటికపుడు వారిని మార్చేస్తూ ఉంటాడు. పవన్ కి దగ్గరగా వచ్చిన వ్యక్తులు [more]

ఈసారి ఇక్కడ టీడీపీ సింహనాదమేనా?

30/11/2017,08:00 సా.

టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ను వదలడం లేదు. ఎమ్మెల్యేలనే కాదు.. మాజీ ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు పక్కా స్కెచ్ వేస్తోంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆపరేషన్ ను స్టార్ట్ చేసింది టీడీపీ. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలనుకోవడం, సర్వేల్లో అందుతున్న [more]

రెహమాన్ చిరు కి హ్యాండ్ ఇచ్చి?

30/11/2017,07:30 సా.

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏ ఆర్ రెహమాన్ చిరంజీవి 151 వ చిత్రం ‘సై రా నరసింహారెడ్డి’ నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. అయితే రెహమాన్ సొంతంగా ఒక సినిమా ని డైరెక్ట్ చేస్తున్నందుకే ఈ ‘సై రా’ నుంచి తప్పుకున్నట్టు చెప్పుకొచ్చాడు. కాని ఇక్కడ జరుగున్నది [more]

ఇక్కడ వైసీపీకి క్యాండెట్స్ క‌రువు..!

30/11/2017,07:00 సా.

ఒక‌ప‌క్క పార్టీ అధినేత జ‌గ‌న్ పాదయాత్ర చేస్తున్నా.. వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడ‌టం ఆ పార్టీ నేత‌ల‌ను అయోమయంలో ప‌డేస్తోంది! ముఖ్యంగా అత్యంత కీల‌క‌మైన, రాజ‌ధాని గుంటూరు ప్రాంతంలో ఆ పార్టీ పూర్తిగా డీలా ప‌డిపోయిన‌ట్లు క‌నిపిస్తోంది! పార్టీ త‌ర‌ఫున పోటీచేసేందుకు క‌నీసం అభ్య‌ర్థులు కూడా దొర‌క‌ని ప‌రిస్థితి [more]

నాగ్ పక్కన అనుష్క నటించడం లేదు

30/11/2017,06:30 సా.

నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కలయికలో ఒక యాక్షన్ ఫిలిం రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదటి షెడ్యూల్ పది రోజుల రెగ్యులర్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ పది రోజుల షూటింగ్ అనంతరం నాగార్జున, అఖిల్ [more]

1 2 3 107