ఆళగిరి ఏమయ్యారు..???

20/11/2018,11:59 సా.

ఆళగిరి ఏమై పోయినట్లు….? కరుణానిధి మరణం తర్వాత కొన్ని రోజులు హడావిడి చేసిన ఆళగిరి ఇప్పుడు సైలెంట్ ఎందుకయ్యారు? వేచి చూద్దామనే ధోరణా….? లేక సమయం ఇది కాదనా? ఇదే చర్చ ప్రస్తుతం తమిళనాడులో విస్తృతంగా జరుగుతోంది. కరుణానిధి మరణం తర్వాత ఆళగిరి చేసిన అలజడి అంతా ఇంతా [more]

ఓటమికి మానసికంగా సిద్ధమయినా….??

20/11/2018,11:00 సా.

చివరి నిమిషంలో భారతీయ జనతా పార్టీ తనదైన పాచికతో ముందుకు వెళుతోంది. రాజస్థాన్ లో గెలుపు కష్టమేనని దాదాపు అన్ని సర్వేలూ తేల్చి వేయడంతో కమలం పార్టీ పెద్దలు దాదాపు మానసికంగా సిద్ధమయ్యారు. అయితే ఏదైనా మ్యాజిక్ జరిగి విజయం తమను వరిస్తుందేమోనన్న ఆశకూడా వారికి లేకపోలేదు. అందుకే [more]

సింధియా సీన్ మార్చేస్తున్నారే…!!!!

20/11/2018,10:00 సా.

రాహుల్ గాంధీ అఖిల భారత కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అంతర్గతంగా పార్టీలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సీనియర్లను గౌరవిస్తూనే సమర్థత, చొరవగల యువ నేతలను గుర్తించి ప్రోత్సహించడంలో వాటిలో ముఖ్యమైనది. ఇందులో భాగంగానే కొంతమంది యువనాయకులకు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక బాధ్యతలను [more]

కవితను అందుకే దూరం పెట్టారా…???

20/11/2018,09:00 సా.

ప్రచారానికి సొబగులు అద్దితేనే ఆదరణ. పార్టీల ఎన్నికల గోదాలో ప్రజలను ఆకర్షించాలంటే ప్రాముఖ్యం , ప్రాచుర్యం ఉన్నవారిని పోటీలోకి దింపాలి. లేకపోతే వారి సేవలను ప్రచారంలో వినియోగించుకోవాలి. నెగ్గడం సంగతి పక్కనపెట్టినా పాప్యులారిటీ కారణంగా పార్టీకి కొంత క్రేజ్ తీసుకురావచ్చు. మీడియా కవరేజీ కూడా బాగుంటుంది. అదే ఉద్దేశంతో [more]

జగన్ పై హైఓల్టేజీ ఎందుకంటే…??

20/11/2018,08:00 సా.

పవన్ కల్యాణ్ ఇప్పుడు జగన్ ను లక్ష్యంగా చేసుకుని యాత్రలు చేస్తున్నారు. తమపై వస్తున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే పవన్ జగన్ పార్టీపై విమర్శలు పెంచినట్లు విశ్లేషణలు విన్పిస్తున్నాయి. నిజానికి పవన్ కల్యాణ్, జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరూ విపక్షానికి చెందిన వారే. ఇద్దరూ అధికారపార్టీని టార్గెట్ చేయాలి. [more]

పవన్ రాజకీయాలపై కేఏ పాల్ వ్యాఖ్యలు

20/11/2018,07:11 సా.

ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఆశించినంత మైలేజ్ రావడం లేదని ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రభోదకుడు కేఏ పాల్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మీడియాతో మాట్లాడారు. మొదట తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించానని, తర్వాత మే నెల వరకు [more]

వద్దంటే …సీటు…వెంటపడుతున్నారే…!!

20/11/2018,07:00 సా.

పార్లమెంట్ సభ్యుడంటే ఆషామాషీ పదవి కాదు. దేశానికి దిశా నిర్దేశం చేసే అత్యున్నత చట్ట సభలో కూర్చుని చట్టాలు చేస్తే అరుదైన అవకాశం. ఛాన్స్ ఇస్తే ఎవరైనా డిల్లీ సభకే పోవాలనుకుంటారు. కానీ మన రాజకీయ నాయకులు మాత్రం గల్లీ పాలిటిక్స్ నే ఇష్టపడుతున్నారు. ఉంటే అసెంబ్లీలో ఉండాలి. [more]

రాజీనామాకి కారణం చెప్పిన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

20/11/2018,06:22 సా.

గత రెండేళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో వ్యక్తిగతంగా క్షోభ అనుభవిస్తున్నానని, తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీని వీడుతున్నానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆయన మూడు పేజీల రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కి పంపించారు. ఇందులో తన రాజీనామాకు ఐదు కారణాలను [more]

‘‘హరి’’ కధలు బాగానే చెబుతున్నారు !!

20/11/2018,06:00 సా.

ఆయన అనూహ్యంగా ఎంపీ అయిపోయారు. ఆయనకు సీటు ఇచ్చి ప్రోత్సహించినది వైఎస్సార్. 2009 ఎన్నికల టైంలో విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ హాట్ ఫేవరేట్ సీటుగా ఉండేది. అటువంటి చోట అప్పటికే కాంగ్రెస్ బహిష్కరణ అస్త్రం ఎదుర్కొంటూ పార్టీకి దూరంగా ఉంటున్న సబ్బం హరి అనే మాజీ మేయర్ [more]

బిగ్ బ్రేకింగ్ : టీఆర్ఎస్ కి భారీ షాక్

20/11/2018,05:36 సా.

ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితికి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 23న మేడ్చెల్ లో జరుగనున్న బహిరంగ సభలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన పార్టీ [more]

1 2 3 1,224