ఆ ఓటు బ్యాంకు ఎటు వైపు?

28/02/2018,11:59 సా.

అన్నాడీఎంకే ఓట్లను కొత్తగా పార్టీ పెట్టిన కమల్ హాసన్, పార్టీ పెట్టబోతోన్న రజనీకాంత్ చీల్చుకుంటారు. దీంతో డీఎంకే సేఫ్ పొజిషన్ లోకి వెళుతుందా? ఇదే తమిళనాడు అంతటా చర్చ. తమిళనాడు రాజకీయాలో రోజురోజుకూ వేగంగా మారుతున్నాయి. తమిళనాడులో జయలలిత మరణానంతరం రాజకీయ శూన్యత ఏర్పడిందన్నది అందరికీ తెలిసిందే. ఈ [more]

కమలానికి తిరుగులేదా?

28/02/2018,11:00 సా.

ఈశాన్యంలోనూ కమలం జెండా ఎగరనుందా? ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల్లోనూ కమలనాధులకు తిరుగులేదా? అవును. ఎగ్జిట్ పోల్స్ ఇవే చెబుతున్నాయి. త్రిపురలో ఈ నెల 18 ఎన్నికలు జరగ్గా, నాగాలాండ్, మేఘాలయలో మాత్రం ఈనెల 27వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వివిధ సంస్థలు ఎగ్జిట్ [more]

ఎన్నికల పెట్టుబడి

28/02/2018,10:00 సా.

పని మంచిగా కనిపించాలి. పక్కాగా ఫలితమివ్వాలి. ప్రచారం భారీగా లభించాలి. ప్రధానికి సైతం వెన్నులో వణుకు పుట్టించాలి. పార్టీ పునాదులు పటిష్ఠం కావాలి. కేసీఆర్ అమలు చేస్తున్న ఈ వ్యూహం మరో పదేళ్లపాటు టీఆర్ఎస్ కు ఢోకాలేదన్న భావన రేకెత్తించేలా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. గ్రామప్రాంతాలపై పట్టు బిగించేందుకు [more]

నీక్కావలసింది..నా దగ్గర ఉంది

28/02/2018,09:00 సా.

కేంద్రంపై కస్సుబుస్సులాడుతున్న చంద్రబాబు స్పీడుకు బ్రేకులు వేసేందుకు మోడీ, అమిత్ షాలు మంచి పన్నాగమే పన్నారు. ఒక రాష్ట్రముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు వెళ్లేందుకు రాజకీయ పెట్టుబడి కావాలి. ఏదో చేశామని ప్రజలకు చూపించి ఓట్లడగాలి. కానీ ఆ పరిస్థితి రాష్ట్రంలో కనిపించడం లేదు. దీంతో చంద్రబాబు [more]

అయితే బాబు పొత్తు ఆ పార్టీతోనేనా?

28/02/2018,08:00 సా.

చంద్రబాబు టీటీడీపీ నేతలకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. నాయకులు ఇక పోకుండా కళ్లెం వేసే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పొత్తు ఎవరితో ఉంటుందన్నది కార్యకర్తల అభీష్టం మేరకే [more]

కాంగ్రెస్ కు హోలీ…బీజేపీకి ఎదురుగాలి

28/02/2018,07:36 సా.

కాంగ్రెస్ కు వరుస విజయాలు వస్తుండగా, బీజేపీకి మాత్రం పరాజయాల పరంపర కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ లోని ముంగౌలి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ బీజేపీ అభ్యర్థి భాయ్ సాహెబ్ పై రెండు వేల ఓట్ల [more]

ముస్తాఫా…ముస్తాఫా…డోన్ట్ వర్రీ

28/02/2018,07:00 సా.

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో? ప్ర‌జ‌ల ఆలోచ‌న ఏమిటో కూడా చెప్ప‌డం చాలా క‌ష్టం. మ‌నం నిధులు ఆపేస్తే.. అక్క‌డ అభివృద్ధి ఆగిపోతుంది. ఫ‌లితంగా ఆ నియోజ‌క వ‌ర్గం ఎమ్మెల్యేకి సెగ‌త‌గ‌ల‌డం ఖాయం. దీంతో ఆ ఎమ్మెల్యే పార్టీ అయినా మారిపోతాడు. లేదా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయి.. [more]

బాబు అలా అనుకుంటే ఇలా మారిందట‌

28/02/2018,06:00 సా.

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి 40 ఏళ్లు పూర్త‌య్యాయి. రాజ‌కీయ దురంధురుల‌ను ఆయ‌న చూశారు. వారి ద‌గ్గ‌ర అనేక మెళ‌కువ‌ల‌ను నేర్చుకున్నారు. త‌న దైన స్టైల్‌లో దూసుకుపోతున్నారు. అప్ర‌తిహ‌త విజ‌యాలు న‌మోదు చేశారు. సైబ‌రాబాద్ వంటి మ‌హాన‌గ‌రాల‌ను నిర్మించారు. బిల్‌గేట్స్ వంటి ప్ర‌పంచ దిగ్గ‌జాల‌ను హైద‌రాబాద్‌కు తీసుకు [more]

రావెల రెయిజ్ అయిపోతున్నారే

28/02/2018,05:00 సా.

మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ఎటాక్ ప్రారంభించినట్లు అర్థమవుతోంది. ఆయన గతకొంతకాలంగా మౌనం పాటిస్తున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే తాజాగా ఏపీ సర్కార్ లో అధిష్టానం వద్ద పట్టున్న మంత్రిపైనే ఆయన వ్యాఖ్యలు చేయడం సంచలనం కల్గిస్తోంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఆయన [more]

సైరా లో పాత సినిమా సీనా?

28/02/2018,04:03 సా.

చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో ఫైట్స్ చాలా కీలకం కానున్నాయి అంట. బాహుబలి రేంజ్ లో ఆ ఫైట్స్ ని ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం గురించి ఎక్కువ సంగతులు ఏమి లేవు కానీ.. కాల్పనికత జత చేసి ఒక మంచి కమర్షియల్‌ కథని సిద్ధం [more]

1 2 3 98
UA-88807511-1