ఏడుసార్లు గెలిచినా ఇబ్బందేనా?

28/02/2018,04:00 సా.

ఆయ‌న సీనియ‌ర్ నేత‌. టీడీపీలో చాన్నాళ్లుగా చ‌క్రం తిప్పుతున్నారు. ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన రికార్డు ఆయ‌న సొంతం. ప్ర‌స్తుతం ఆయ‌న ఏడోసారి విజ‌యం సాధించిన ఏపీ అసెంబ్లీలో ఉన్నారు. ప్ర‌స్తుత అసెంబ్లీలో ఏడుసార్లు గెలిచిన వాళ్లు ఇద్ద‌రే ఉంటే..వారిలో సీఎం చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న కూడా ఒక‌రు. అంత [more]

యూ టర్న్ లైఫ్ టర్న్

28/02/2018,03:58 సా.

ఈమధ్య సినిమాల్లో కన్న సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ అవుతున్నారు హీరోయిన్స్. తమ ఫొటోస్ పెట్టి జనాలకి మరింత దగ్గర అవుతున్నారు. ఇలానే ఒక కన్నడ బ్యూటీ ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కన్నడంలో యూ టర్న్ అనే సినిమాతో శ్రద్దా శ్రీనాథ్ అనే [more]

అలాంటి పాత్రే కావాలంటే కష్టం అమ్మడు!

28/02/2018,03:53 సా.

తొలిప్రేమ సినిమాతో డైరెక్టర్ వెంకీ అట్లూరి, హీరో వరుణ్ తేజ్ ల పేరు ఎంతలా మార్మోగిపోయిందో… వర్ష పాత్రలో మెరిసిన రాశి ఖన్నా పేరు కూడా అంతే మార్మోగిపోయింది. ఆమె మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే సినిమాలో రాశి ఖన్నా ఎంత చక్కటి ప్రదర్శన చేసిందో… తొలిప్రేమలో కూడా [more]

కాజల్ పాప నిజంగానే చందమామ

28/02/2018,03:49 సా.

చాలా మంది హీరోయిన్స్ అందంగా ఉంటూ ఏ డ్రెస్ వేసిన బాగుంటారు అనుకుంటే అది తప్పు. ఎంత బాగున్నా కూడా కొన్ని కొన్ని సార్లు కొన్ని డ్రెస్ లు సెట్ అవ్వవు. దింతో సోషల్ మీడియాలో బాగోలేదని చాలా కామెంట్స్ వస్తుంటాయి. అందుకే ఈ మధ్య హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ [more]

చరణ్ లుక్ అలానే ఉందిగా

28/02/2018,03:45 సా.

రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న రంగస్థలం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదా? అంటే ఏమో నిజమేనేమో.. షూటింగ్ ఇంకా పూర్తి అయ్యి ఉండదు. అందుకే రామ్ చరణ్ ఇంకా చిట్టి బాబు లుక్ లోనే ఉన్నాడు. ఈ మధ్యన రామ్ చరణ్, బోయపాటి సినిమా షూటింగ్ [more]

మహేష్ – వంశీ పైడిపల్లి సినిమా కోర్టుకి వెళ్లిందా?

28/02/2018,03:38 సా.

వరసగా రెండు ఫ్లోప్స్ తర్వాత కచ్చితంగా ఈసారి హిట్ కొట్టితీరాలని కసి మీద ఉన్నాడు మహేష్ బాబు. అందుకోసం ‘భరత్ అను నేను’ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది. అయితే మహేష్ ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు [more]

ప్ల‌స్ అయితే వారికి…. మైన‌స్ అయితే వీరికి

28/02/2018,03:00 సా.

ఏపీ ప్ర‌భుత్వంలో వింత రాజ‌కీయం న‌డుస్తోంది. కేబినెట్ మంత్రులు ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా.. క‌నీస గుర్తింపు కూడా నోచు కోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎవ‌రైనా.. తాము చేసిన కృషికి త‌గిన విధంగా గుర్తింపు కోరుకుంటారు. ఇది స‌హ‌జం కూడా. అయితే, ఏపీలో గ‌త కొన్నాళ్లుగా మాత్రం ప‌రిస్థితి దీనికి [more]

శ్రీదేవికి అంతిమ వీడ్కోలు

28/02/2018,02:58 సా.

అందాల తార శ్రీదేవికి అంతిమ వీడ్కోలు పలికారు. అధికార లాంఛనాలతో అంతిమ యాత్ర ప్రారంభమయింది. శ్రీదేవిని కడసారి చూసేందుకు సినీ లోకమంతా తరలి వచ్చింది. హిందూ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు మరికొద్దిసేపట్లో పూర్తి కానున్నాయి. శ్రీదేవికి చివరి సారిగా బంగారు వర్ణంతో కూడిన కంచిపట్టు చీరను కట్టారు. ఆమెకు [more]

వావ్…బాబు.. జగన్ ను ఇలా?

28/02/2018,02:00 సా.

జగన్ ఇరకాటంలో పడతారా? చంద్రబాబు ఎత్తులకు జగన్ చిత్తయిపోతారా? వైసీపీ అధినేత జగన్ గత శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. అలాగే సమావేశాలకు హాజరుకాలేదు. దీంతో అధికారపక్షమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ శాసనసభ సమావేశాలను నిర్వహించింది. అయితే మళ్లీ మార్చి 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు [more]

చంద్రబాబు రంగంలోకి దిగారు

28/02/2018,01:00 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీని గాడిలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమయ్యారు. కొత్త రాష్ట్రం కావడంతో అనేక సమస్యలు పెండింగ్ లో ఉండటం, కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చుకునే [more]

1 2 3 4 98