కార్తీకి కష్టాలు

28/02/2018,12:13 సా.

మాజీ కేంద్ర అర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరాన్ని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను చెన్నై ఎయిర్ పోర్టు లో అదుపులోకి తీసుకున్నారు. కార్తీ చిదంబరాన్ని ఐఎన్ఎక్స్ మీడియాకు సబంధించి విషయంలో విచారణ చేయనున్నారు. కార్తి చిదంబరం పది లక్షలు తీసుకున్నారన్న ఆరోపణలు గతంలో వచ్చాయి. [more]

కేసీఆర్ దగ్గరకు క్యూ కడుతున్నారే

28/02/2018,12:00 సా.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి తిరిగి అధికారంలోకి రావాల‌ని కృషి చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అప్పుడే ఎన్నిక‌ల కాక మొద‌లై పోయింది. పార్టీ నేతలతో పాటు.. ఏ పార్టీలో లేని తటస్థులు సైతం బరిలోకి దిగేందుకు తహతహలాడు తున్నారు. ఇందులో ఉన్నతాధికారులు, మేధావులు, సినీ, వాణిజ్య, వ్యాపార ప్రముఖులున్నారు. [more]

శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి శివైక్యం

28/02/2018,11:21 ఉద.

కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి శివైక్యం పొందారు. ఆయన వయస్సు 82సంవత్సరాలు. 1935జూలై 19న తమిళనాడులోని తంజావూరులో జన్మించిన శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి 1954మార్చి 22న కంచి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. శ్రీ జయేంద్ర అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవ [more]

అందుకోస‌మైనా.. జ‌గ‌న్ వస్తారా?

28/02/2018,11:00 ఉద.

అదేంటి? విప‌క్ష నేత జ‌గ‌న్‌పై అధికార ప‌క్ష నేత‌, సీఎం చంద్ర‌బాబు ఆశ‌లు పెట్టుకోవ‌డం ఏంటి? అనుకుంటున్నారా? ఎంత విప‌క్ష‌మైనా చ‌ట్టం ప్ర‌కారం కొన్ని బాధ్య‌తలు ఉంటాయి క‌దా?! అందుకే! రాష్ట్రంలో చంద్ర‌బాబు రాజ‌కీయాల‌కు సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెర‌మీదికి వ‌స్తోంది. చంద్ర‌బాబు గ‌తంలో త‌న వైరి [more]

బాబు అలా … బిజెపి ఇలా

28/02/2018,10:00 ఉద.

టిడిపి,బీజేపీల నడుమ మాటలయుద్ధానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. మిత్రులిద్దరూ ఇప్పుడు కత్తులు సీరియస్ గా నూరేస్తున్నారు. ఒకరి తప్పులు మరొకరు చక్కగా ఎత్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశంలో టిడిపి, బిజెపి ల నడుమ వార్ తీవ్రమైంది. బాబు వాదన ఇది …. కేంద్రం ఏమీ సాయం [more]

సాయి పల్లవి – నాగ శౌర్య గొడవ నిజమేనా?

28/02/2018,09:30 ఉద.

సినిమా షూటింగ్ టైంలో హీరో – హీరోయిన్స్ కి మధ్య చిన్న పాటి విభేదాలు తలెత్తడం మామూలే. అవి ఆ సినిమా అయ్యేలోపు సెటిల్ చేసుకుంటారు చాలా మంది. అలా కాదని మీడియా దాకా ఆ గొడవ తీసుకొస్తే వేరేలా ఉంటుంది. ‘కణం’ సినిమా షూటింగ్ సందర్భంగా హీరో [more]

కేసీఆర్ స్పీడ్ పెంచేశారు

28/02/2018,09:00 ఉద.

రాజకీయాల్లో ఎప్పుడు గేర్ మార్చి స్పీడ్ పెంచాలో వ్యూహాల్లో దిట్ట సిఎం కేసీఆర్. ఆయనకిది వెన్నతో పెట్టిన విద్య. ఒక పక్క తెలంగాణ లో కాంగ్రెస్ దూకుడు మీద వుంది . యాత్రలమీద యాత్రలతో జనంలోకి దూసుకుపోతున్నారు హస్తం పార్టీ టీం . గులాబీ బాస్ ఇదాంతా చూస్తూ [more]

శ్రీదేవిని కడసారి చూసేందుకు

28/02/2018,08:53 ఉద.

అందాల తార శ్రీదేవి భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం శ్రీదేవి నివాసమైన లోఖండ్ వాలా సెవెన్ ఏకర్స్ లో భౌతిక కాయాన్ని ఉంచారు. శ్రీదేవిని చివరిసారిగా చూసేందుకు వేలాది మంది అభిమానులు ఇప్పటికే చేరుకున్నారు. శ్రీదేవి నివాసం వద్ద కిలోమీటర్ల మేర క్యూలో అభిమానులు వేచి [more]

శ్రీయ లైఫ్ పాట్నర్ ఇతనే

28/02/2018,08:36 ఉద.

చిన్న హీరో నుండి పెద్ద హీరో దాకా అందరితో పని చేసిన అనుభవం శ్రీయకి ఉంది. గత కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం ఈ అమ్మడుకి 35 ఏళ్ల వయసు. పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడిన తర్వాత చూద్ద్ధం అని చెప్పి పక్కకు [more]

ఆపరేషన్ హైదరాబాద్ స్టార్ట్

28/02/2018,08:27 ఉద.

ఆపరేషన్ హైదరాబాద్ మళ్లీ మొదలైంది. అడపాదడపా కాకుండా ఈ సారి పెద్దఎత్తున నిర్వహించాలని పోలీసులు సంకల్పించారు. ఏ ఒక్కరిని, ఏ బస్తీ వదలకూడదని డిసైడ్ అయ్యారు. బూట్ల చప్పుడు.. తలుపు శబ్దం వింటేనే నేరాగాళ్ల గుండె ఆగిపోవాలంటున్నారు. దోచుకోవాలని సిటీకి వచ్చే నేరస్తులైనా.. తప్పు చేయాలని భావించే వారైనా [more]

1 2 3 4 5 97