కూతుళ్లకు ఎమ్మెల్యే సీట్ల కోసం…!

01/02/2018,06:00 ఉద.

తెలంగాణ రాజ‌కీయాల్లో టికెట్ల వార్ ఇప్పుడిప్పుడే మొద‌లైంది. త‌మ రాజ‌కీయ వార‌సులను రంగంలోకి దించేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంతా త‌మ కొడుకుల‌ను, అల్లుళ్ల‌ను, త‌మ్ముళ్ల‌ను వార‌సులుగా తీసుకొస్తుండ‌గా ముగ్గురు నాయ‌కులు మాత్రం కూతుళ్ల‌ను బ‌రిలోకి దించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్‌ను కూడా ఇప్ప‌టికే సిద్ధం చేసి [more]

మండలి మాట చెల్లుబాటు కావడం లేదా?

01/02/2018,04:00 ఉద.

మండ‌లి బుద్ధ ప్రసాద్‌. ఏపీ రాజ‌కీయాల్లో ప‌రిచ‌యం అక్కర్లేని పేరు ఇది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీకి డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్న మండ‌లి భ‌విత‌వ్యం అగ‌మ్యంగా త‌యారైంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజ‌కీయంగా చాలా యాక్టివ్ గా ఉండే ఆయ‌న ఇప్పుడు డిప్యూటీ స్పీక‌ర్ గా రాజ‌కీయంగా ఇనాక్టివ్‌గా త‌యార‌య్యార‌ని అంటున్నారు. [more]

ఇక్క‌డ‌ బీకాంలో ఫిజిక్స్ ప‌రిస్థితి బేజారేనా..?

01/02/2018,03:00 ఉద.

విజ‌య‌వాడ‌లోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ప‌శ్చిమం. ఇక్క‌డి వాణిజ్య మార్కెట్ అతి పెద్ద‌ది కావ‌డం, ఇక్క‌డే ఆసియాలోనే అతిపెద్ద కూర‌గాయ‌లు, పూల‌ మార్క‌ట్‌ ఉండ‌డం, దేశ‌వ్యాప్తంగా భ‌క్తులు వ‌చ్చే క‌న‌క‌దుర్గ దేవ‌స్థానం ఇక్క‌డే ఉండ‌డం వంటివి ఈ నియోజ‌కవ‌ర్గానికి ప్రాధాన్యం పెంచేశాయి. విజ‌య‌వాడ‌లోని మిగిలిన రెండు [more]

కుంతియా…ఎదుట కుప్పిగంతులా..?

01/02/2018,02:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు మళ్లీ షురూ అవుతున్నట్లున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేరికలకు తెరలేపుతుంది. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న సంకేతాలతో పార్టీ హైకమాండ్ కూడా అప్రమత్తమయింది. బుధవారం రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా హైదరాబాద్ కు వచ్చారు. గాంధీ భవన్ లో సీనియర్ నేతలతో విడివిడిగా [more]

1 96 97 98