కడప కింగ్ అవుదామనుకుంటే….?

01/07/2018,10:30 ఉద.

నేతల నోరు అదుపు చేయడానికి టిడిపి అధినేత నానా తంటాలు పడుతున్నా పని జరగడం లేదు. అనేక నియోజకవర్గాల్లో తమ్ముళ్ళ మధ్య టికెట్ల ఫైటింగ్ లు ఒక పక్క నడుస్తుండగానే, కొందరు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ కొంప ముంచేస్తున్నాయి. డ్యామేజ్ కంట్రోల్ కి స్వయంగా అధినేతే రంగంలోకి దిగాల్సిన [more]

బాగానే రాటు తేలిందే

01/07/2018,09:57 ఉద.

బాలీవుడ్ నుండి టాలీవుడ్ కొచ్చిన కియారా అద్వానీ… రావడం రావడమే సూపర్ స్టార్ మహేష్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. అమాయకపు అందాలతో.. ట్రెడిషనల్ లుక్ తో కియారా భరత్ అనే నేను సినిమాలో కనిపించింది. కొరటాల కియారా పాత్రకి పెద్దగా స్కోప్ ఇవ్వకపోయినా.. ఆమె అమాయకపు చూపులతో… ఆకర్షించే [more]

అందుకు నో అంటున్న మహానటి

01/07/2018,09:48 ఉద.

ఏ ఇండస్ట్రీలో ఐన ఏ హీరోయిన్ ఐన మొదట ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే ఎక్సపోజ్ చేయరు. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత సమయం బట్టి రెచ్చిపోతుంటారు. మేము కూడా గ్లామర్ రోల్స్ చేయగలం అని హింట్ ఇస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం చాలామంది హీరోయిన్స్ మొదటి [more]

ఇప్పుడు ఇతను రవి నా ?

01/07/2018,09:40 ఉద.

అల్లరి నరేష్ ప్రస్తుతం వరస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. అస్సలు కొంత కాలం నుండి ఈ కామెడీ హీరోకి హిట్ అనే పదమే ఎదురు కావడం లేదు. రొటీన్ కామెడీతో అల్లరి నరేష్ హీరోగా హిట్స్ కొట్టలేక సతమతమవుతున్న టైం లో మహేష్ బాబు సినిమాలో ఒక కీలక [more]

దూకుడు పెంచిన మహానటి

01/07/2018,09:27 ఉద.

‘మహానటి’ సినిమాను ఏమంటు ఒప్పుకుందో తెలియదు కానీ ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ లో ఏ హీరోయిన్ సంపాందించని పేరు ఈ సినిమాతో సంపాదించుకుంది కీర్తి సురేష్. ఒకేసారి 20 సినిమాలు చేసిన క్రేజ్ వచ్చింది. దాంతో ఆమెను వెదుక్కుంటూ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సావిత్రి మరో ప్రెస్టీజియస్ [more]

గద్వాల్ గట్టు పాలిటిక్స్ హీటెక్కింది…..!

01/07/2018,09:00 ఉద.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఫైర్ బ్రాండ్ కి చెక్ పెట్టేందుకు కేసీఆర్ అండ్ టీం గట్టి హోమ్ వర్క్ మొదలు పెట్టేసింది. హరీష్ రావు, కేటీఆర్ లు కాకలు తీరిన డీకే ను ఎదుర్కొనేందుకు సరిపోరని కాబోలు నేరుగా టి బాస్ కేసీఆర్ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. [more]

పిల్లి చెప్పినా…జగన్ ఆయన వైపే మొగ్గు…?

01/07/2018,08:00 ఉద.

కోనసీమ లోని ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గానికి రాజకీయంగానే కాదు భౌగోళికంగాను అనేక ప్రత్యేకతలు వున్నాయి. ఐ పోలవరం మండలం,ముమ్మిడివరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలాలు ముమ్మిడివరం నియోజకవర్గంలో భాగం. ముమ్మిడివరం బాలయోగికి పట్టున్న ప్రాంతంగా , ఆధ్యాత్మిక ప్రదేశంగా ప్రసిద్ధి. గోదావరి నదీ పాయలు విశాలమైన సముద్ర తీరం ఈ [more]

కారు అదే స్పీడు కొనసాగిస్తుందా?

01/07/2018,07:00 ఉద.

నల్గొండ జిల్లాలో నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలను మినహాయిస్తే భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యాన్ని చూపించింది. అయితే, ఇదే సందర్భంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ [more]

కాంగ్రెస్ కంచుకోట బద్దలవుతుందా..?

01/07/2018,06:00 ఉద.

ఎన్నికల ఏడాది ప్రారంభమైంది. దీంతో తెలంగాణలోనూ కొంత తక్కువే అయినా ఎన్నికల ఫీవర్ షురూ అయ్యింది. రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తు ప్రారంభిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సై అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ కూడా [more]

1 119 120 121