విజయ్ మాల్యా చిలక పలుకులు విన్నారా..?

31/07/2018,06:30 సా.

లిక్కర్ ‘కింగ్’ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు మళ్లీ ఊరటనిచ్చింది. రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న విజయ్ మాల్యాను భారత్ అప్పగించాలని లండన్ కోర్టులో భారత్ వేసిన పిటీషన్ పై మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణలో తన వాదనలు వినింపించేందుకు కుమారుడు సిద్ధార్థ్ [more]

జగన్ ఇచ్చారు…ఫుల్లు క్లారిటీ…..!

31/07/2018,06:15 సా.

యూటర్న్ తీసుకోవడం తన ఇంటావంటా లేదని, బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు సాధించేందుకు తాను కట్టుబడి ఉన్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చాక ఆరునెలల్లో [more]

జగన్ రికార్డును పవన్ బద్దలు కొట్టగలరా?

31/07/2018,06:00 సా.

ఇప్పుడు అందరి దృష్టి తూర్పు గోదావరి జిల్లాపైనే ఉంది. 19 శాసనసభ నియోజకవర్గాలున్న తూర్పు గోదావరి జిల్లాలో సత్తాను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర తూర్పు గోదావరిలోకి ప్రవేశించడమే రికార్డు సృష్టించింది. రాజమండ్రి రోడ్డు కం రైలు బ్రిడ్జి షేక్ అయ్యేలా పాదయాత్ర కొనసాగింది. [more]

ముస్లిం యువతులు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలి

31/07/2018,05:01 సా.

ట్రిపుల్ తలాఖ్, నిఖా హలాల వంటి దురాచారాల నుంచి తప్పించుకునేందుకు ముస్లిం యువతులు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి ప్రాచీ. మథురలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ… దురాచాలపై పోరాడుతున్న ముస్లిం [more]

వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త

31/07/2018,04:48 సా.

వాట్సాప్ వినియోగించే వారికి ఆ సంస్థ మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకాలం మెసేజింగ్, వాయిస్, వీడియో కాలింగ్ ద్వారానే విశేష ఆదరణ పొందిన వాట్సాప్ ఇప్పుడు గ్రూప్ కాలింగ్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించింది. ఈ ఫీజర్ ను తీసుకురావడానికి గత సంవత్సరం నుంచే వాట్సాప్ [more]

పవన్ కళ్యాణ్ కి ఛాలెంజ్ చేసిన చిరంజీవి

31/07/2018,04:31 సా.

పచ్చ‌ని మొక్క ప్ర‌ణ‌వాయువుని ఇస్తుంది. కాలుష్యం నుంచి మ‌నిషిని కాపాడుతుంది. నిరంత‌ర కాలుష్యంతో ప్ర‌మాద‌పుటంచును తాకుతున్న మాన‌వాళిని జాగృతం చేయ‌డ‌మే ధ్యేయంగా ప‌లు అంత‌ర్జాతీయ ప‌ర్యావ‌ర‌ణ‌ సంస్థ‌లు ఎంతో కృషి చేస్తున్నాయి. ఆ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్రం చేప‌ట్టిన ఉద్య‌మ‌మే హ‌రిత‌హారం. రాష్ట్రాన్ని ప‌చ్చ‌ద‌నంతో నింపేయ‌డ‌మే ధ్యేయంగా తెలంగాణ‌ [more]

హ్యాపీ వెడ్డింగ్ ఆడకపోయినా.. హ్యాపీగానే ఉన్నారు..!

31/07/2018,04:30 సా.

గత శనివారం కుటుంబ కథా చిత్రం మెగా డాటర్ నిహారిక క్రేజ్ తో హ్యాపీ వెడ్డింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా డాటర్ అన్నమాటే గాని నిహారికకి మాత్రం ఎలాంటి క్రేజ్ లేదని హ్యాపీ వెడ్డింగ్ సినిమా టాక్, కలెక్షన్స్ చూస్తుంటేనే అర్ధమవుతుంది. లోబడ్జెట్ తో తెరకెక్కిన [more]

ఆయన వస్తున్నారు….బాబుకు చెమటలేనా?

31/07/2018,04:30 సా.

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త రక్తం ఎక్కించి త్రిపుర తరహ విజయాన్ని అందుకోవాలని కమలనాధులు తహతహలాడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో భాగస్వామ్యం ఉన్నందున ఇప్పటి వరకూ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవలే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించారు. కన్నా అన్ని జిల్లాల పర్యటనలను పూర్తి చేస్తూ క్యాడర్ లో [more]

మురుగదాస్ – విజయ్ ఏం చెయ్యబోతున్నారు!

31/07/2018,04:17 సా.

తమిళ డైరెక్టర్ మురుగదాస్ సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అందుకే ఆయన సినిమాలకు అన్ని భాషల్లోనూ పిచ్చ క్రేజ్. కానీ గత ఏడాది ఆయన డైరెక్ట్ చేసిన భారీ బడ్జెట్ చిత్రం స్పైడర్ విషయంలోనే బాగా తేడా కొట్టింది. ఇంతకుముందు తుపాకీ, కత్తి లాంటి [more]

నేను అడుగుతున్నా జగన్….?

31/07/2018,04:16 సా.

కాపు రిజర్వేషన్ల పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. గుడివాడలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉందని, తాను హామీ ఇవ్వలేనని అంటున్నారని, మరి కేంద్రం పరిధిలో ఉన్న అంశాలను [more]

1 2 3 4 121