ఇద్ద‌రు వంశీల క‌థ‌లూ కొత్త‌వాళ్ల‌కోస‌మేనా..?

31/07/2018,04:08 సా.

తెలుగు ఇండ‌స్ట్రీలో ఇద్ద‌రు వంశీలు ఉన్నారు. ఒక‌రు చిన్న వంశీ, మ‌రొక‌రు పెద్ద వంశీ. చిన్న వంశీ అంటే కృష్ణ‌వంశీ. పెద్ద వంశీ అంటే `లేడీస్ టైల‌ర్‌` వంశీ. ట్రెండ్ సెట్ట‌ర్లుగా నిలిచిన ఈ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈమ‌ధ్య వీళ్లు తీసిన ఏ [more]

మార్కెట్లో ప్రభాస్ ‘సాహో’ షూటింగ్

31/07/2018,04:08 సా.

రామోజీ ఫిల్మ్‌ సిటీలో బాహుబ‌లి సినిమా తీసేట‌ప్పుడు పెద్ద‌యెత్తున సంద‌డి క‌నిపించేది. వేల మంది న‌టులు, వంద‌ల మంది టెక్నీషియ‌న్ల‌తో లొకేష‌న్ ప్రాంత‌మంతా కిక్కిరిసిపోయేది. ఆ సినిమా త‌ర్వాత ఆ రేంజ్ షూటింగ్ మ‌ళ్లీ అక్క‌డ జ‌ర‌గలేద‌ట‌. అయితే ప్ర‌భాసే మ‌రోసారి ఫిల్మ్‌ సిటీలో అలాంటి వాతావ‌ర‌ణాన్ని తీసుకొచ్చాడ‌ట‌. ప్ర‌భాస్ [more]

ఇమ్రాన్ పిలిస్తే…. మోదీ వెళ్తారా..?

31/07/2018,03:56 సా.

ఇటీవల జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా [more]

ఆ సినిమా కోసం నిద్రలేని రాత్రులు గడిపా

31/07/2018,03:27 సా.

మహేష్ బాబు, బాలీవుడ్ నటి ప్రీతి జింటా తెలుగులో జంటగా నటించిన హిట్ సినిమా రాజకుమారుడు వచ్చి 19 ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో అప్పటి జ్ఞాపకాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంది ప్రీతి. సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఓ చిత్రాన్ని పోస్ట్ చేసింది. రాజకుమారుడు వచ్చి 19 [more]

అవకాశం ఇస్తా..కాంప్రమైజ్ కావాలన్నాడు…

31/07/2018,03:26 సా.

తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేని హీరోయిన్ అదితిరావు హైదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కొన్నేళ్ల క్రితమే ఈ విషయం చెప్పినా, క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని అప్పట్లో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… 2013లో అవకాశం ఇస్తానని వచ్చిన [more]

మోడీ లడ్డూ….తిన్నారు….!

31/07/2018,03:11 సా.

పార్లమెంటులో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఈరోజు బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని మోదీని అభినందనలో ముంచెత్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మోదీకి లడ్డూ తినిపించారు. ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరుదైన సంఘటన చోటు చేసుకోవడం [more]

ఎక్కడ నొక్కాలో…బాబుకు బాగా తెలుసే….!

31/07/2018,03:00 సా.

ఆనం వెళ్లిపోవడం ఖాయమైంది. ఇక నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గానికి తానే కింగ్ అవుదామనుకున్నాడు. కాని చంద్రబాబు మనస్సులో ఏముందో తెలియదు కాని ఆయనను పక్కన పెట్టేశారు. సోమిరెడ్డి మీద కోపమా? లేక జిల్లాలో పార్టీని గాడిలో పెట్టాలన్న ప్రయత్నమా? మొత్తం మీద టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న [more]

కర్నూలులో భారీ బాంబు పేలుడు

31/07/2018,02:22 సా.

కర్నూలు జిల్లా జోహరాపురంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందగా ఒకరికి గాయలయ్యాయి. ఇక్కడి చెక్ పోస్ట్ సమీపంలో ప్లాట్లు చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు పొలానికి కొలతలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు కొంతకాలం ఈ స్థతాన్ని డంపింగ్ యార్డ్ గా వినియోగించారు. దీంతో కొలతలు [more]

తమిళ్ లోకి రీమేక్ కానున్న పవన్ హిట్

31/07/2018,01:59 సా.

తెలుగులో త్రివిక్రమ్ మాటల మాంత్రికుడిగా అందరి మనసులలోకి చొచ్చుకుపోయే సత్తా ఉన్న దర్శకుడు. అందుకే ఆయన సినిమాలకు థియేటర్స్ లో కాసులు రాలేకపోయినా… శాటిలైట్ హక్కులకు కాసుల పంట పండుతుంది. అందుకే ఆయన సినిమాలకు ఛానల్స్ నుండి గట్టి పోటీ ఏర్పడుతుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ [more]

సర్పంచ్ గా నాగబాబు..?

31/07/2018,01:54 సా.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ – పూజ హెగ్డే – ఈషా రెబ్బ కలిసి నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ అప్ డేట్ కంటే ఎక్కువగా ఆ సినిమా షూటింగ్ లొకేషన్స్ నుండి పిక్స్ లీక్ అవడం అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ అయ్యి కూర్చుంది. షూటింగ్ [more]

1 2 3 4 5 121