పీకే కి ఉన్న ఇబ్బంది ఏంటి?

01/08/2018,09:00 ఉద.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు రిజర్వేషన్లపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రిజర్వేషన్లకు తాను అనుకూలంగా మాట్లాడితే మిగిలిన సామాజిక వర్గాలు దూరమవుతారన్న అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ కాపు రిజర్వేషన్లపై క్లిస్టర్ క్లియర్ గా ఉంది. కాపు రిజర్వేషన్లపై కమిషన్ వేయడమే కాకుండా అసెంబ్లీలో కూడా [more]

వార్ రూమ్ డిసైడ్ చేసిందిదే…!!

01/08/2018,08:00 ఉద.

ఏపీ విభజన తరువాత గిల గిలా రెండు రాష్ట్రాల్లో కొట్టుకుంటున్న కాంగ్రెస్ కి ఊపిరి పోశారు నరేంద్ర మోడీ, చంద్రబాబు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్ల అమలు అంశాలు ఇప్పుడు కాంగ్రెస్ కి ఏపీలో కాలు మోపే అవకాశాన్ని కల్పించాయి. ఈ రెండు అంశాలతో ప్రజల్లోకి [more]

ప్రేమించి..పెళ్లి చేసుకున్నా …చంపేసిందే….!

01/08/2018,07:49 ఉద.

హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. అగ్నిసాక్షిగా మూడుముళ్లు వేయించుకుని ఏడడుగుల బంధానికి ఓ వివాహిత కళంకం తెచ్చింది. ప్రియుడి మోజులోపడి తాళికట్టిన భర్తనే కడతేర్చి సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. భర్తను ప్రియుడితో కలిసి హత్యచేసి కిరోసిన్ పోసి తగులబెట్టింది. మద్యానికి బానిసై….. [more]

జ‌గ‌న్‌కు టెన్ష‌న్… గాయబ్‌..!

01/08/2018,07:00 ఉద.

ఎన్నిక‌ల సంద‌డి ప్రారంభానికి కేవ‌లం ప‌ది మాసాల గ‌డువు మాత్ర‌మే ఉంది. దీంతో అన్ని పార్టీల్లోనూ ఎన్నిక‌ల హ‌వా ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి నుంచే కీల‌క నాయ‌కులు త‌మ టికెట్ల‌ను రిజ‌ర్వ్ చేసుకుంటున్నారు. దీంతో పార్టల్లో నేత‌ల సంద‌డి, ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా మొద‌లైంది. అత్యంత కీల‌క‌మైన విజ‌య‌వాడ ఎంపీ [more]

కేటీఆర్ ను కంట్రోల్ చేయడమెలా?

01/08/2018,06:00 ఉద.

తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ ప్రత్యర్థులను తిట్టడంలో తండ్రిని మించిన తనయుడిగా పేరు సంపాదిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయన గత కొంత కాలంగా చేస్తున్న పరుష వ్యాఖ్యలతో చేస్తున్న పదునైన విమర్శలు ప్రతిపక్ష పార్టీలకు వరంగా మారుతున్నాయి. దాంతో వారు మరింత దూకుడుగా కేసీఆర్ కుటుంబంపై విమర్శలు, [more]

1 119 120 121