ఆదాల అసహనం…ఎవరికి నష్టం..?

31/08/2018,06:00 సా.

నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి అస్సలు అచ్చిరావడం లేదు. ఎన్నికల సమీపిస్తున్నకొద్దీ నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నాయే తప్ప తొలగడం లేదు. ముఖాముఖి తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేత ఆనం రామనారాయణరెడ్డి పార్టీని వీడి వెళుతుండటం టీడీపీకి మైనస్. గత ఎన్నికల్లోనూ అరకొర సీట్లు [more]

ఇదం జగత్ అందరినీ ఆకట్టుకుంటుంది..!

31/08/2018,05:25 సా.

కథానాయకుడు సుమంత్ నటిస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం ఇదం జగత్. అంజు కురియన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని విరాట్ ఫిల్మ్స్, శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోన్న [more]

అభిషేక్ నామ చేతికి రామ్ గోపాల్ వర్మ ‘ భైరవ గీత’..!

31/08/2018,05:24 సా.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ప్రేమకథా చిత్రం ‘భైరవగీత’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఈ రోజు ఆర్జీవీ రిలీజ్ చేయగా, ఆ ఫస్ట్ లుక్ లో ప్రధాన పాత్రలు ఎంతో ఎమోషనల్ లుక్ లో కనపడుతుండడం విశేషం. ధనంజయ, ఇర్రా ప్రధాన పాత్రలో [more]

ర‌ఘువీరా గెలిస్తే చాలట..?

31/08/2018,04:30 సా.

ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటోంది! సానుభూతి ప‌వ‌నాలు వీస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం లో మేం కీల‌కం!!- అంటూ గ‌త రెండు నెలలుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌నలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో 2014లో పెద్ద ఎత్తున దెబ్బ‌తిన్న కాంగ్రెస్ నాయ‌కుల‌కు ఆశ [more]

జగన్ పై జలీల్ ఖాన్ పంచ్ లు

31/08/2018,03:51 సా.

ప్రత్యర్థుల సభల్లో గందరగోళం సృష్టించడం ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కే సాధ్యమన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యే, ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జలీల్ ఖాన్. తునిలో రైలు దహనానికి జగనే కారణమని ఆయన విమర్శించారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… తుని తరహాలోనే గుంటూరు [more]

కొత్త దర్శకుడిని రెండు సినిమాలకు లాక్ చేసిన గీతా ఆర్ట్స్!

31/08/2018,03:49 సా.

గీత ఆర్ట్స్ లో వచ్చిన గీత గోవిందం సూపర్ హిట్ అయ్యింది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో కాకుండా గీత ఆర్ట్స్ 2 లో బయటి హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న అల్లు అరవింద్ తన ఓన్ బ్యానర్ లో మెగా హీరోలతోనే ఎక్కువగా సినిమాలను తెరకెక్కించాడు. అయితే గీత [more]

సహజీవనమే బెటర్ …?

31/08/2018,03:00 సా.

ఈయన అడగటమే పాపం ఆయన చేసెయ్యడమే. ఇద్దరికి మంచిగా వున్న అవగాహన అన్ని పనులు చేయిస్తుంది. వారిద్దరి మధ్య పొత్తు లేదు పొట్ల కాయలేదు. కానీ అనుకున్నవి, అడిగినవి, అడగనివి అన్ని చక చకా అయిపోతూనే వున్నాయి. క్లిష్టమైన తెలంగాణ జోన్ల సమస్యకు మోడీ తల్చుకుని క్షణాల్లో చేసి [more]

కొరటాల డెసిషన్ కి మెగా ఫాన్స్ షాక్..!

31/08/2018,02:26 సా.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా చిరంజీవి పుట్టిన రోజున రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమా తర్వాత చిరు కొరటాల డైరెక్షన్ లో 152వ సినిమా చేస్తున్నాడు. కొరటాల.. [more]

ఛీ… ఇదేం సెల్ఫీ పిచ్చిరా నాయనా..!

31/08/2018,02:16 సా.

సెల్ఫీ పిచ్చి సమాజంలో పడిపోతున్న మానవ విలువలకు అద్దం పడుతోంది. సందర్భంతో పని లేకుండా, మానవత్వం మరిచిపోయి సెల్ఫీల మత్తులో మునిగిపోతున్నారు కొందరు. ఈ పిచ్చితోనే కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుండగా, మరికొందరు సెల్ఫీలతో వికృత ఆనందం పొందుతున్నారు. తాజాగా, నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురికావడం, నార్కట్ [more]

ప్రియా ప్రకాశ్ కు భారీ ఊరట

31/08/2018,01:54 సా.

ఓ పాటలో కన్నుగీటి రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయిన మళయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ కు సుప్రీం కోర్టు భారీ ఊరట ఇచ్చింది. ప్రియా నటించిన ‘ఓరు అదార్ లవ్’ సినిమాలో ముస్లింల మనోభావాలను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, ఇందులోని ‘మాణిక్య మలరయ’ పాట [more]

1 2 3 4 121
UA-88807511-1